మెగా మేనల్లుడు సాయి దుర్గ తేజ్ (Sai Dharam Tej)(సాయి ధరమ్ తేజ్) హీరోగా అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ ‘సుప్రీమ్’ (Supreme). దిల్ రాజు (Dil Raju) ఈ సినిమాని ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై నిర్మించారు.2016 మే 5న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. మొదటి షోతోనే ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. సినిమా కథ కొత్తగా ఏమీ ఉండదు. […]