“వానర” అనే టైటిల్ తో ప్రమోషన్స్ మొదలుపెట్టినప్పటికీ.. సెన్సార్ ఇష్యూ కారణంగా ఆఖరి నిమిషంలో “వనవీర”గా టైటిల్ మార్చుకోవాల్సి వచ్చినప్పటికీ.. వీలైంతవరకు ఆడియన్స్ కు చేరువయ్యేలా సిన్సియర్ ఎఫర్ట్స్ పెట్టారు దర్శకనిర్మాతలు. అవినాష్ స్వీయదర్శకత్వంలో కథానాయకుడిగా నటిస్తూ తెరకెక్కించిన ఈ చిత్రం 2026 నూతన సంవత్సరం సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టీజర్ & ట్రైలర్ అయితే ఓ మోస్తరు ఆసక్తిని రేకెత్తించాయి. మరి సినిమా ఏమేరకు ఆకట్టుకోగలిగింది? అనేది చూద్దాం..!! Vana Veera Movie Review […]