‘అఖండ 2’ అనేక ప్రతికూల పరిస్థితులను అధిగమించి ఈరోజు అనగా డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిన్న రాత్రి నుండే ప్రీమియర్ షోలు పడ్డాయి. సినిమా చూసిన వారంతా తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో వెల్లడిస్తున్నారు. Akhanda 2 ఈ క్రమంలో ‘అఖండ 2’ గురించి కొన్ని ఊహించని మైనస్ పాయింట్స్ కూడా వినిపిస్తున్నాయి. సో మనం మొత్తంగా సినిమాకి ఉన్న ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్ ని కూడా ఓ లుక్కేద్దాం రండి […]