Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » సినిమాల్లో మెప్పించిన గురువులు

సినిమాల్లో మెప్పించిన గురువులు

  • March 10, 2018 / 01:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సినిమాల్లో మెప్పించిన గురువులు

ఒక చదువు విషయంలోనే కాదు.. ఏ విద్యనైనా నేర్పించే వారని గౌరవించుకోవడం మన సంప్రదాయం. అలాంటి గురువులపై సినిమాల్లో కొంతమంది దర్శకులు జోకులు వేసి నవ్వించినా.. మరికొంతమంది మాత్రం జీవిత పాఠాలు చెప్పించారు. అలా వెండితెరపై గుర్తిండిపోయే గురువులపై ఫోకస్…

1. వెంకటేష్ (సుందరకాండ)Venkateshకాలేజీ విద్యార్థులతో గురువు ఒక ఫ్రెండ్ గా ఉండాలని కె రాఘవేంద్రరావు సుందరకాండ సినిమాలో వెంకటేష్ పాత్ర ద్వారా చెప్పించారు. ఎక్కడ సరదాగా ఉండాలో.. ఎక్కడ సీరియస్ గా ఉండాలో వెంకీ ఈ చిత్రంలో చక్కగా నటించి చూపించారు.

2. చిరంజీవి (మాస్టర్)Chiranjeeviమాస్టర్ సినిమాలో చిరంజీవిని చూసిన తర్వాత ప్రతి కాలేజీల్లో ఇలాంటి లెక్చరర్ ఒకరు ఉండాలని ప్రతి ఒక్క విద్యార్థి కోరుకున్నారు. అలాగా చిరు నటించి మెప్పించారు.

3. కమలినీ ముఖర్జీ (హ్యాపీ డేస్) Kamalini Mukarjeeస్టూడెంట్స్ లెక్చరర్స్ పై ఆకర్షణకు గురికావడం సహజం. అది వయసు చేసే తప్పు. హార్మోన్లు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నప్పుడు వారిని సరైన దారిలో నడిపించడం కూడా లెక్చరర్స్ బాధ్యత. హ్యాపీ డేస్ చిత్రంలో కమలినీ ముఖర్జీ పాత్ర ఆ విధంగా నడుచుకొని ఆదర్శంగా నిలిచింది.

4. సుమంత్ (గోల్కొండ హై స్కూల్)Sumanthచదువుల్లో టాపర్ గా నిలవడానికి మాత్రమే కాదు క్రీడా మైదానంలో విజేతగా నిలవాలన్నా ప్రతిభ గలిగిన గురువు కావాలి. అలాంటి గురువుగా గోల్కొండ హై స్కూల్ సినిమాలో సుమంత్ నటించి ఆకట్టుకున్నారు.

5. వెంకటేష్ (గురు) Venkateshమంచి గురువు కోసం విద్యార్థులు ఎంతదూరమైనా వెళ్తుంటారు. ఇది సహజం. అయితే మంచి స్టూడెంట్ కోసం వెతికే గురువులు కూడా ఉంటారు. అటువంటి గురువుగా గురు సినిమాలో వెంకటేష్ గుర్తుండిపోయారు.

6. రాజేంద్ర ప్రసాద్ (ఓనమాలు) Rajendra Prasadవిద్యార్థి దశలోనే మార్కులు ఎక్కువగా ఎలా తెచుకోవాలో అనే చెప్పడంతో పాటు.. జీవితంలో ఎక్కువమార్కులు ఎలా తెచ్చుకోవాలో కూడా చెప్పే గురువులు అతి తక్కువమంది ఉంటారు. అటువంటి గురువు పాత్రలో రాజేంద్రప్రసాద్ జీవించేసారు. ఓనమాలు సినిమాలో అతని నటనకి అందరూ హ్యాట్సాఫ్ చెబుతారు.

7. గురురాజ్ మానేపల్లి (హ్యాపీ డేస్) Gururaj Manepalliకాలేజీ లైఫ్ అంటే ఏంటో హ్యాపీ డేస్ చిత్రంలో తక్కువ మాటలతో గురురాజ్ మానేపల్లి విద్యార్థులకు కళ్లకు కట్టారు.

8. ఎంఎస్ నారాయణ (పిల్ల జమీందార్) M.S.Narayanaపాఠాలు కావాలంటే పుస్తకాల్లో దొరుకుతుంది.. కానీ సంస్కారం మాత్రం కొంతమంది గురువులు మాత్రమే నేర్పిస్తారు. అటువంటి గురువుగా పిల్ల జమీందార్ చిత్రంలో ఎంఎస్ నారాయణ నటించి కన్నీరు పెట్టించారు.

ఇలా వెండితెరపై జీవిత పాఠాలు నేర్పించిన గురువులు ఎంతోమంది ఉన్నారు. మీరు మెచ్చిన ఆ గురువుల పేర్లను కామెంట్స్ రూపంలో తెలపండి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Golkonda High School
  • #Guru Movie
  • #Gururaj Manepalli
  • #Happy Days Movie

Also Read

Actor Fish Venkat: ప్రముఖ నటుడు ఫిష్‌ వెంకట్‌ కన్నుమూత!

Actor Fish Venkat: ప్రముఖ నటుడు ఫిష్‌ వెంకట్‌ కన్నుమూత!

Nuvvunte Chaley: రామ్ లిరిక్స్ తో.. ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఫస్ట్ సింగిల్.. సాంగ్ ఎలా ఉంది?

Nuvvunte Chaley: రామ్ లిరిక్స్ తో.. ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఫస్ట్ సింగిల్.. సాంగ్ ఎలా ఉంది?

Vassishta: ‘బింబిసార 2’ ఇష్యూపై క్లారిటీ ఇచ్చిన ‘విశ్వంభర’ దర్శకుడు!

Vassishta: ‘బింబిసార 2’ ఇష్యూపై క్లారిటీ ఇచ్చిన ‘విశ్వంభర’ దర్శకుడు!

Vishwambhara: రాజమౌళిలా స్టోరీ లైన్‌ చెప్పేసిన వశిష్ట.. అసలు పరీక్ష ముందుంది!

Vishwambhara: రాజమౌళిలా స్టోరీ లైన్‌ చెప్పేసిన వశిష్ట.. అసలు పరీక్ష ముందుంది!

Anupama: అనుపమ పరమేశ్వరన్ హానెస్ట్ కామెంట్స్ వైరల్!

Anupama: అనుపమ పరమేశ్వరన్ హానెస్ట్ కామెంట్స్ వైరల్!

Junior Review in Telugu: జూనియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Junior Review in Telugu: జూనియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Vishwambhara: రాజమౌళిలా స్టోరీ లైన్‌ చెప్పేసిన వశిష్ట.. అసలు పరీక్ష ముందుంది!

Vishwambhara: రాజమౌళిలా స్టోరీ లైన్‌ చెప్పేసిన వశిష్ట.. అసలు పరీక్ష ముందుంది!

Nikhil, Sumanth: నిఖిల్, సుమంత్ ప్లాప్ సినిమాల వెనుక ఇంత కథ ఉందా?

Nikhil, Sumanth: నిఖిల్, సుమంత్ ప్లాప్ సినిమాల వెనుక ఇంత కథ ఉందా?

Mega 157: అనిల్‌ రావిపూడి ప్లాన్‌ మారిందా? ఏంటీ కొత్త డిస్కషన్‌?

Mega 157: అనిల్‌ రావిపూడి ప్లాన్‌ మారిందా? ఏంటీ కొత్త డిస్కషన్‌?

Vishwambhara: ఫైనల్ గా ‘విశ్వంభర’ కి ఒక డేట్ దొరికింది!

Vishwambhara: ఫైనల్ గా ‘విశ్వంభర’ కి ఒక డేట్ దొరికింది!

Vishwambhara: ‘విశ్వంభర’ ఐటెం సాంగ్.. వెనుక ఇంత కథ ఉందా?

Vishwambhara: ‘విశ్వంభర’ ఐటెం సాంగ్.. వెనుక ఇంత కథ ఉందా?

Anil Ravipudi, Chiranjeevi: ‘మెగా 157’ కోసం చిరుని బుల్లితెరపై కూడా దింపేస్తున్నాడు..!

Anil Ravipudi, Chiranjeevi: ‘మెగా 157’ కోసం చిరుని బుల్లితెరపై కూడా దింపేస్తున్నాడు..!

trending news

Actor Fish Venkat: ప్రముఖ నటుడు ఫిష్‌ వెంకట్‌ కన్నుమూత!

Actor Fish Venkat: ప్రముఖ నటుడు ఫిష్‌ వెంకట్‌ కన్నుమూత!

59 mins ago
Nuvvunte Chaley: రామ్ లిరిక్స్ తో.. ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఫస్ట్ సింగిల్.. సాంగ్ ఎలా ఉంది?

Nuvvunte Chaley: రామ్ లిరిక్స్ తో.. ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఫస్ట్ సింగిల్.. సాంగ్ ఎలా ఉంది?

5 hours ago
Vassishta: ‘బింబిసార 2’ ఇష్యూపై క్లారిటీ ఇచ్చిన ‘విశ్వంభర’ దర్శకుడు!

Vassishta: ‘బింబిసార 2’ ఇష్యూపై క్లారిటీ ఇచ్చిన ‘విశ్వంభర’ దర్శకుడు!

5 hours ago
Vishwambhara: రాజమౌళిలా స్టోరీ లైన్‌ చెప్పేసిన వశిష్ట.. అసలు పరీక్ష ముందుంది!

Vishwambhara: రాజమౌళిలా స్టోరీ లైన్‌ చెప్పేసిన వశిష్ట.. అసలు పరీక్ష ముందుంది!

10 hours ago
Anupama: అనుపమ పరమేశ్వరన్ హానెస్ట్ కామెంట్స్ వైరల్!

Anupama: అనుపమ పరమేశ్వరన్ హానెస్ట్ కామెంట్స్ వైరల్!

10 hours ago

latest news

స్టార్ హీరో సినిమాలో నా పాత్ర అంతా కట్ చేశారు.. నటి ఆవేదన!

స్టార్ హీరో సినిమాలో నా పాత్ర అంతా కట్ చేశారు.. నటి ఆవేదన!

5 hours ago
iSmart Shankar: ప్లాప్ హీరోయిన్ కు బంపర్ ఆఫర్ ఇచ్చాడు పూరి, కానీ.. 6 ఏళ్ళ క్రితం అంత జరిగిందా!

iSmart Shankar: ప్లాప్ హీరోయిన్ కు బంపర్ ఆఫర్ ఇచ్చాడు పూరి, కానీ.. 6 ఏళ్ళ క్రితం అంత జరిగిందా!

5 hours ago
ఇండియన్ సినిమాల్లో అరుదైన రికార్డు ఆ స్టార్ హీరోయిన్ ఫ్యామిలీ సొంతం!

ఇండియన్ సినిమాల్లో అరుదైన రికార్డు ఆ స్టార్ హీరోయిన్ ఫ్యామిలీ సొంతం!

6 hours ago
డిస్నీ ప్రతిష్టాత్మక చిత్రం “ట్రాన్: ఆరీస్” ట్రైలర్ విడుదల

డిస్నీ ప్రతిష్టాత్మక చిత్రం “ట్రాన్: ఆరీస్” ట్రైలర్ విడుదల

6 hours ago
నటి దారుణమైన కామెంట్స్ వైరల్!

నటి దారుణమైన కామెంట్స్ వైరల్!

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version