మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం ‘మన శంకర్ వర ప్రసాద్ గారు’ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. మరోపక్క ‘విశ్వంభర’ సినిమాలో కూడా నటిస్తున్నారు. ఈ 2 సినిమాలు 2026 లో విడుదల కానున్నాయి. మరోపక్క నెక్స్ట్ ప్రాజెక్టులను కూడా చిరు సెట్ చేసుకోవడం జరిగింది. ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చిరు ఓ సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. Chiranjeevi, Anushka అలాగే ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత […]