సందీప్ కిషన్ (Sundeep Kishan) హీరోగా త్రినాథ్ రావ్ నక్కిన (Trinadha Rao) దర్శకత్వంలో తెరకెక్కిన ‘మజాకా’ (Mazaka) సినిమా నిన్న అంటే శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 26న రిలీజ్ అయ్యింది. ‘హాస్య మూవీస్’ బ్యానర్ పై రాజేష్ దండ (Rajesh Danda) ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘ఏకే ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై అనిల్ సుంకర (Anil Sunkara) కూడా సహా నిర్మాతగా వ్యవహరించారు. రీతూ వర్మ (Ritu Varma) హీరోయిన్ గా నటించిన ఈ సినిమాతో […]