టాలీవుడ్ నటి మంచు లక్ష్మికి (Manchu Lakshmi) సోషల్ మీడియాలో షాకింగ్ అనుభవం ఎదురైంది. ఆమె అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ఇటీవల హ్యాక్ అయింది. ఈ విషయాన్ని స్వయంగా మంచు లక్ష్మి తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో వెల్లడిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. హ్యాకింగ్ జరిగిన అనంతరం నైజీరియా నుంచి తనకు గుర్తుతెలియని నంబర్ల నుంచి బెదిరింపులు వస్తున్నాయని, కాల్స్తో పాటు మెసేజ్లు కూడా వస్తున్నాయని పేర్కొన్నారు. “నా ఇన్స్టా హ్యాక్ అయింది. ఎవరి మెసేజ్ […]