Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Saripodhaa Sanivaaram: ‘సరిపోదా శనివారం’ బడ్జెట్ లెక్కలు తెలిస్తే షాకవ్వాల్సిందే?

Saripodhaa Sanivaaram: ‘సరిపోదా శనివారం’ బడ్జెట్ లెక్కలు తెలిస్తే షాకవ్వాల్సిందే?

  • August 30, 2024 / 01:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Saripodhaa Sanivaaram: ‘సరిపోదా శనివారం’ బడ్జెట్ లెక్కలు తెలిస్తే షాకవ్వాల్సిందే?

నేచురల్ స్టార్ నాని  (Nani)  హీరోగా వివేక్ ఆత్రేయ  (Vivek Athreya)  దర్శకత్వంలో తెరకెక్కిన ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram)  చిత్రం ఈరోజు.. అనగా ఆగస్టు 29 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంతకు ముందు వీరి కాంబినేషన్లో రూపొందిన ‘అంటే సుందరానికీ’ (Ante Sundaraniki) సినిమా పాజిటివ్ టాక్ ను రాబట్టుకున్నా, బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత సక్సెస్ కాలేదు. అదీ మరీ క్లాస్ సినిమా కావడం,పైగా ఆ టైంలో వరుసగా పెద్ద సినిమాలు చూసి చూసి ఉన్న ప్రేక్షకులు.. ‘అంటే..’ కి డబ్బులు పెట్టలేకపోయారు.

Saripodhaa Sanivaaram:

అయితే ‘అంటే..’ చిత్రాన్ని ఏ ప్రేక్షకులైతే పక్కన పెట్టారో.. వాళ్ళనే ఈసారి థియేటర్ కి రప్పించాలని భావించి దర్శకుడు వివేక్ ఆత్రేయ, హీరో నాని..కలిసి ‘సరిపోదా శనివారం’ చేసినట్లు ఉన్నారు. వారి ప్రయత్నం ఈసారి ఫలించింది. మొదటి షోతోనే సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. అయితే ‘సరిపోదా శనివారం’ చిత్రానికి పారితోషికాల రూపంలోనే రూ.50 కోట్లు ఖర్చు అయ్యిందట.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 సరిపోదా శనివారం సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 'పుష్ప 2' టీం.. మళ్ళీ అదే హడావుడి..!
  • 3 అలా చేయడం నాకు నచ్చదన్న విజయ్ వర్మ.. ఇదో రోగం అంటూ?

ఈ సినిమా కోసం హీరో నాని రూ.25 కోట్లు పారితోషికం తీసుకున్నాడట. ఇక విలన్ గా చేసిన ఎస్.జె.సూర్య  (SJ Suryah)  రూ.8 కోట్ల వరకు తీసుకున్నట్లు సమాచారం. ఇక హీరోయిన్ ప్రియాంకతో (Priyanka Mohan)  పాటు మిగతా తారాగణం, సాంకేతికవర్గానికి కలుపుకుని రూ.17 కోట్లు బడ్జెట్ అయినట్టు సమాచారం. కేవలం పారితోషికాలకే ఇంత పెడితే.. మరి సినిమా మొత్తానికి ఎంత బడ్జెట్ అయ్యుంటుంది? అనే ప్రశ్న ఇప్పుడు ప్రేక్షకుల్ని వెంటాడుతుంది.

‘డిమోంటి కాలనీ 2’ మొదటి వారం ఎంత కలెక్ట్ చేసిందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nani
  • #Priyanka Arul Mohan
  • #S J Suryah
  • #Saripodhaa Sanivaara
  • #Vivek Atherya

Also Read

Cult Collections: మొదటి రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘కల్ట్’ వసూళ్ళు

Aadarsha Kutumbam AK 47: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఆదర్శ కుటుంబం’

Cult : ‘కల్ట్’ సినిమా ధియేట్రికల్ బిజినెస్ మరియు బ్రేక్ ఈవెన్ టార్గెట్ వివరాలు

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు విడుదల

Cult: ఇన్ని మైనస్సులతో ‘కల్ట్’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

related news

Pregnant Ladies Scenes: ఎమోషన్‌ కోసం గర్భిణిల హింస ఎందుకు డైరక్టర్లూ.. ఇదో అలవాటు అవుతోందా?

Paradise: అందరూ యాడ్‌ చేస్తుంటే.. నాని – శ్రీకాంత్‌ డిలీట్‌ చేశారు

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

trending news

Cult Collections: మొదటి రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘కల్ట్’ వసూళ్ళు

Cult Collections: మొదటి రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘కల్ట్’ వసూళ్ళు

10 mins ago
Aadarsha Kutumbam AK 47: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఆదర్శ కుటుంబం’

53 mins ago
Cult : ‘కల్ట్’ సినిమా ధియేట్రికల్ బిజినెస్ మరియు బ్రేక్ ఈవెన్ టార్గెట్ వివరాలు

Cult : ‘కల్ట్’ సినిమా ధియేట్రికల్ బిజినెస్ మరియు బ్రేక్ ఈవెన్ టార్గెట్ వివరాలు

55 mins ago
Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

5 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు విడుదల

22 hours ago

latest news

Sanjay Gupta: బాత్‌రూమ్‌లో పడి ప్రముఖ దర్శకుడు కన్నుమూత

15 mins ago
Aadarsha Kutumbam: ‘మాలా..’ పాట తీసేయడానికి కారణం నిడివి కాదా… ఇంకేం అయి ఉండొచ్చు

1 hour ago
Vathsala Rajagopal: అవునవును.. కాదు కాదు ‘అదుర్స్‌’ బామ్మ ఇక లేరు..

2 hours ago
Janhvi Kapoor: జాన్వీ చెబితే ఉ అనేశాం కానీ.. మరి ఆ సినిమాల్లో ఆమె చేసిన పాత్రల సంగతేంటి?

3 hours ago
RC17: దేశమంతా తిరిగి.. ఫైనల్‌గా తెలుగమ్మాయిని హీరోయిన్‌గా ఓకే చేసిన సుకుమార్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version