మెహర్ రమేష్ (Meher Ramesh) దర్శకత్వం వహించిన సినిమాలు అంటే సోషల్ మీడియా బ్యాచ్ చిన్న చూపు చూస్తారు. అఫ్ కోర్స్.. ఆయన కెరీర్లో ‘శక్తి’ (Sakthi) ‘షాడో’ (Shadow) ‘భోళా శంకర్’ (Bhola Shankar) వంటి సినిమాలు పెద్ద డిజాస్టర్లు అయ్యాయి. కానీ ఆయన దర్శకత్వంలో రూపొందిన మొదటి రెండు సినిమాలు అయిన ‘కంత్రి’ (Kantri) ‘బిల్లా’ (Billa) వంటివి క్లీన్ హిట్స్ గా నిలిచాయి అని చాలా మందికి తెలీదు. ముఖ్యంగా ‘బిల్లా’ సినిమాకి […]