Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » ఈ మధ్య సినిమాల్లో అదరగొట్టిన లేడీ క్యారెక్టర్స్

ఈ మధ్య సినిమాల్లో అదరగొట్టిన లేడీ క్యారెక్టర్స్

  • June 12, 2017 / 01:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఈ మధ్య సినిమాల్లో అదరగొట్టిన లేడీ క్యారెక్టర్స్

చిత్ర పరిశ్రమలో పురుషుల ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. లేడీ ఓరియెంటెడ్ మూవీ మినహా అన్ని సినిమాల్లో తెరపైన ఎక్కువగా హీరో, విలన్లు మాత్రమే కనిపిస్తారు. అలా ఉంటేనే కమర్షియల్ గా హిట్ సాధిస్తుందని దర్శకనిర్మాతల నమ్మకం. ఆ నమ్మకాన్ని కొంతమంది నటీమణులు తమ నటనతో తునాతునకలు చేశారు. హీరోలను సైతం డామినేట్ చేశారు. రీసెంట్ గా వచ్చిన సినిమాల్లో డామినేట్ చేసిన లేడీ క్యారెక్టర్స్ పై ఫోకస్..

కలర్స్ స్వాతి – అష్టాచెమ్మాColours Swathiకలర్స్ స్వాతి హీరోయిన్ గా అష్టాచెమ్మా లో నటించింది. అలా ఇలా కాదు.. నంది అవార్డు అందుకునేంత ఎనర్జీతో నటించి మెప్పించింది. అందులో హీరోలుగా నటించిన నాని, అవసరాల శ్రీనివాస్ కంటే లావణ్య క్యారక్టర్ పోషించిన స్వాతి రెడ్డి కే ఎక్కువగా పేరు వచ్చింది.

తమన్నా – 100 % లవ్Tamannaదట్ ఈజ్ మహాలక్ష్మి .. అంటూ తమన్నా 100 % లవ్ సినిమాలో అల్లాడించింది. అందం, అభినయం .. అన్ని విషయాల్లో మిల్కీ బ్యూటీ హీరో నాగచైతన్యను మించి పోయింది. ఈ సినిమాతో తమన్నా కెరీర్ వేగం పుంజుకుంది.

లావణ్య త్రిపాఠి – అందాల రాక్షసిLavanya Tripathiయువ దర్శకుడు హను రాఘవపూడి అందాల రాక్షసి సినిమాలో మిథున పాత్రను కొత్తగా మలిచారు. అందులో లావణ్య త్రిపాఠి చక్కగా నటించింది. అందాల రాక్షసి టైటిల్ కి తగినట్లుగా ఆ పేరు చెప్పగానే లావణ్య త్రిపాఠి గుర్తుకు వచ్చేలా కష్టపడి నటనలో వేరియేషన్స్ చూపించింది.

నిత్యామీనన్ – గుండెజారి గల్లంతయిందేnityamenonకమర్షియల్ సినిమాలో హీరోయిన్స్ కి ఉండాల్సిన క్వాలిటీస్ లేకపోయినా .. ఆమె నటించిన చిత్రాలన్నీ కమర్షియల్ హిట్ సాధించాయి. అందుకు కారణాలు ఆమె ఎంచుకునే కథ, అందులో తన క్యారక్టర్. గుండెజారి గల్లంతయిందే సినిమాలో నిత్యామీనన్ ప్రేమ, పగ చూపించి ఫిల్మ్ ఫేర్ అవార్డు దక్కించుకుంది.

నందిత రాజ్ – ప్రేమ కథ చిత్రం Nanditarajనటనలో ఎక్కువగా అనుభవం లేకపోయినా ప్రేమకథా చిత్రం మూవీలో నందిత రాజ్ అదరగొట్టింది. ముఖ్యంగా దెయ్యం ఆవహించిన సమయంలో ఆమె నటన ఓ వైపు భయాన్ని, మరో వైపు హాస్యాన్ని కలిగించి అలరించింది.

రమ్యకృష్ణ – బాహుబలిRamyakrishna బాహుబలి సినిమాకి ముందు రమ్యకృష్ణ అనేలా పవర్ ఫుల్ క్యారెక్టర్స్ చేసింది. అయినా బాహుబలి చిత్రంలో పోషించిన శివగామి పాత్ర తిరుగులేని గుర్తింపును తీసుకొచ్చింది. హీరో, హీరోయిన్, విలన్.. ఇలా ఎంతోమంది ఉన్నప్పటికీ రమ్యకృష్ణ తన నటనతో డామినేట్ చేసింది.

హెబ్బా పటేల్ – కుమారి 21 ఎఫ్Hebahpatelహెబ్బా పటేల్ ఒకే సినిమాతో యువతను పడగొట్టేసింది. కుమారి 21 ఎఫ్ లో కుమారిగా బోల్డ్ గా నటించి, మెప్పించింది. చిన్న సినిమా అయినప్పటికీ పెద్ద సక్సస్ సాధించడానికి కారణం హెబ్బా పటేల్ నటనే.

సమంత – అ..ఆ Samanthaత్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలో హీరో క్యారక్టర్ ఓ రేంజ్ లో ఉంటుంది. తొలిసారి ఈ డైరక్టర్ అ..ఆ మూవీలో హీరోయిన్ కి ప్రాధాన్యత ఇచ్చారు. సమంత తన అనుభవాన్ని మొత్తం రంగరించి అనసూయ పాత్రలో పరకాయ ప్రవేశం చేసింది.

రకుల్ ప్రీత్ సింగ్ – రారండోయ్ వేడుక చూద్దాం Rakul Preetగ్లామర్ డాల్ పాత్రలు అనేకం చేసిన రకుల్ ప్రీత్ సింగ్ కి చాలాకాలానికి మంచి రోల్ దొరికింది. రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలో భ్రమరాంబ పాత్రలో జీవించేసింది. ఈ రోల్ తో రకుల్ ఎక్కువ అభిమానులను సంపాదించుకుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #100 % Love Movie
  • #Andala rakshasi movie
  • #ashta chamma Movie
  • #Baahubali Movie
  • #Colours Swathi

Also Read

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

trending news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

2 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

1 day ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

1 day ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

1 day ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

14 hours ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

15 hours ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

1 day ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

1 day ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version