సినీ పరిశ్రమలో ఈ మధ్య వరుస విషాదాలు చోటు చేసుకున్నాయి. దర్శకులు ఎ.ఎస్.రవికుమార్ చౌదరి, లెజెండరీ యాక్టర్ కోట శ్రీనివాసరావు, కీరవాణి తండ్రి శివశక్తి దత్తా వంటి వారు మరణించారు. ఈ షాక్..ల నుండి సినీ పరిశ్రమ ఇంకా కోలుకోకుండానే మరో బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది. Payal Rajput వివరాల్లోకి వెళితే.. టాలీవుడ్ హీరోయిన్ పాయల్ రాజ్పుత్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆమె తండ్రి విమల్ కుమార్ రాజ్ పుత్ కన్నుమూశారు. ఆయన […]