ఫిబ్రవరి నెలాఖరుకు వచ్చేశాం. ఈ వారం థియేటర్లలో ‘మజాకా’ వంటి కామెడీ సినిమా, ‘శబ్దం’ వంటి హారర్ సినిమాలు రిలీజ్ (Weekend) కాబోతున్నాయి. వాటితో పాటు ఓటీటీలో కూడా పలు క్రేజీ సినిమాలు/ సిరీస్..లు స్ట్రీమింగ్ కానున్నాయి. లేట్ చేయకుండా ఆ లిస్ట్ ను ఓ లుక్కేద్దాం రండి : Weekend Releases: ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు : 1) మజాకా : ఫిబ్రవరి 26న విడుదల 2)అగాధియా : ఫిబ్రవరి 28న విడుదల […]