సినిమాల్లో రాణించాలంటే అమ్మాయిలు ఎలాంటి ఇబ్బందులు పడాలి, ఎంత కష్టపడాలి అనేది కథలు కథలుగా వింటూనే ఉన్నాం. కొందరు దాన్ని క్యాస్టింగ్ కౌచ్ అంటారు, ఇంకొందరు కాంప్రమైజ్ అంటారు. పేరేదైనా సమస్య ఒక్కటే. ఈ సమస్యలను అధిగమించడానికి ఇండస్ట్రీలో రకరకాల బృందాలు ఏర్పాటు చేశారు. ఒక బృందాన్ని సీనియర్ యాక్టర్ ఝాన్సీ లీడ్ చేస్తుండగా, మరికొన్ని టీమ్స్ ను ఫిలిం ఛాంబర్ & ప్రొడ్యూసర్ కౌన్సిల్ లు లీడ్ చేస్తున్నాయి. Saiyami Kher ఇంత మంది రక్షకులు […]