అనన్య నాగళ్ళ.. పరిచయం అవసరం లేని పేరు. తెలుగమ్మాయి ‘మల్లేశం’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో పల్లెటూరి అమ్మాయి/పక్కింటి అమ్మాయి పద్మ పాత్రలో ఒదిగిపోయిన విధానం తెలుగు ప్రేక్షకులందరినీ అమితంగా ఆకట్టుకుంది. అటు తర్వాత చేసిన ‘ప్లే బ్యాక్’ సినిమాతో అనన్యకి మంచి కథలు ఎంపిక చేసుకునే టాలెంట్ ఉంది అని బయటపడింది. Ananya Nagalla అందుకే వెంటనే పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. ‘వకీల్ సాబ్’ […]