‘హిట్’ ఫ్రాంచైజీలో భాగంగా వచ్చిన ‘హిట్’ (HIT) ‘హిట్ 2’ (HIT 2) మంచి విజయాలు అందుకున్నాయి. వాటి తర్వాత ‘హిట్ 3’ (HIT 3) తెరకెక్కుతుంది. ‘వాల్ పోస్టర్ సినిమా’ బ్యానర్ పై నాని, ప్రశాంతి తిపిర్నేని (Prashanti Tipirneni) కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శైలేష్ కొలను (Sailesh Kolanu) ఈ 3వ భాగానికి కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. నాని ఇందులో హీరోగా నటిస్తున్నాడు. కేజీఎఫ్ (KGF) బ్యూటీ శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) […]