Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » పాపం తమన్నా ఇలా బలైపోతుంది..!

పాపం తమన్నా ఇలా బలైపోతుంది..!

  • August 6, 2019 / 01:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పాపం తమన్నా ఇలా బలైపోతుంది..!

నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్’ సీజన్ 3 విజయవంతంగా 2 వారాలు పూర్తిచేసుకుంది. 15 మంది కంటెస్టెంట్ లతో మొదలైన ఈ షోలో ఇప్పటికే హేమ, జాఫర్ వంటి హౌస్ మేట్స్ ఎలిమినేట్ అయ్యారు. ఇక హేమ ఎలిమినేట్ అయ్యిన రోజునే ‘ట్రాన్స్ జెండర్’ తమన్నా సింహాద్రి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. ఈమె హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన రోజు నుండీ కొన్ని వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఆమె ప్రవర్తనతో హౌస్ మేట్స్ తో పాటు ప్రేక్షకులు కూడా విసిగిపోతున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఆమెని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. అయితే ‘తమన్నా సింహాద్రి’ కి బదులు హీరోయిన్ తమన్నా ను ట్యాగ్ చేసి ట్వీట్లు వస్తుండడంతో ఇప్పుడు వైరల్ గా మారింది.

tamanna-bhatia-facing-big-trouble-with-bigg-boss3-show

ఈ కారణంగా.. గత పదిరోజులు నుండీ తమన్నాకి ట్విట్టర్ ఓపెన్ చేయడం ఇబ్బందిగా మారిందట. రోజుకి వేల కొద్ది వస్తోన్న ట్వీట్లతో తమన్నా నోటిఫికేషన్స్ బార్ నిండిపోతుంది. హౌస్ లో తమన్నా ఏం చేసినా కానీ హీరోయిన్ తమన్నాని కూడా ట్యాగ్ చేస్తూ ట్వీట్లు వేయడాన్ని ట్రోలర్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. తమన్నా హేటర్స్ ఈ విధంగా ప్రవర్తిస్తున్నారనే కామెంట్స్ కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఈ రకంగా తమన్నా బలైపోతుంది. పాపం తమన్నాకి ఎంత కష్టమొచ్చి పడింది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkieneni Nagarjuna
  • #Bigg Boss Telugu
  • #BiggBoss
  • #BiggBoss 3
  • #Tamanna Simhadri

Also Read

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

Drishyam 3 Collections: ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ సాధించిన ‘దృశ్యం 3’

Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

ఆద్యంతం వినోదభరితంగా ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్.. జూన్ 19 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్

Swayambhu: ‘స్వయంభూ’ ఓటీటీ… ఇది కొంత రిలీఫే.. కానీ?

Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

related news

trending news

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

6 hours ago
Drishyam 3 Collections: ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ సాధించిన ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ సాధించిన ‘దృశ్యం 3’

6 hours ago
Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

6 hours ago
ఆద్యంతం వినోదభరితంగా ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్.. జూన్ 19 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్

ఆద్యంతం వినోదభరితంగా ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్.. జూన్ 19 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్

8 hours ago
Swayambhu: ‘స్వయంభూ’ ఓటీటీ… ఇది కొంత రిలీఫే.. కానీ?

Swayambhu: ‘స్వయంభూ’ ఓటీటీ… ఇది కొంత రిలీఫే.. కానీ?

9 hours ago

latest news

Mythri Movie Makers: ‘మైత్రి…’ వెనకడుగు.. ఇక నుండీ ఆ ప్రాజెక్టులకి దూరం

1 day ago
Koratala Siva: పాదఘట్టం, ఎర్రసముద్రాలను పక్కన పెట్టేసిన కొరటాల

Pandaga Chesko Collections: ‘పండగ చేస్కో’ చిత్రానికి 11 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Peddi: రూ.10 కోట్ల నష్టంతో రిలీజ్ అవుతున్న ‘పెద్ది’

Blast Zone Collections: సూపర్ హిట్ టాక్.. అయినప్పటికీ నిరాశపరిచిన ‘బ్లాస్ట్ జోన్’ మూవీ వసూళ్ళు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version