తమన్నా.. పరిచయం అవసరం లేని పేరు. అభిమానులు ఈమెను మిల్కీ బ్యూటీ అంటూ ముద్దుగా పిలుచుకుంటారు. టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో సుదీర్ఘ కాలం కెరీర్ ను కొనసాగించిన హీరోయిన్లలో తమన్నా ఒకరు. చిన్న వయస్సులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తమన్నా హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా ఆఫర్లను సొంతం చేసుకున్నారు. కెరీర్ పరంగా బిజీగా ఉన్న సమయంలోనే స్పెషల్ సాంగ్స్ లో సైతం నటించి తమన్నా వార్తల్లో నిలిచారు. ఈ బ్యూటి తాజాగా మరోసారి తన అందాలతో కళ్లు చెదిరే పోజులు ఇచ్చింది. క్యాజువల్ అవుట్ ఫిట్ లో అందాలను ఆరబోసింది.