టాప్ హీరోలనే టార్గెట్ చేశాడా??

టాలీవుడ్ లో తమ్మారెడ్డి భరద్వాజ్ అంటే…తెలియని వాళ్ళు ఉండరు…లెనిన్ బాబుగా మంచి పవర్‌ఫుల్ పర్సన్ గా ఉన్న తమ్మారెడ్డి…సీనియర్ దర్శక నిర్మాతగా టాలీవుడ్ కు తన సేవలు అందించాడు…అయితే అదే క్రమంలో ఆయన మాట సూటిగా, సుత్తి లేకుండా మాట్లాడుతూ ఉండడం వల్ల….తన భావాలను వ్యక్త పరచడంలో ఎటువంటి మొహమాటాలకు పోకుండా…కాస్త తేడా వస్తే…చాలు….సంచలనవ్యాఖ్యలు చేస్తూ హాట్ న్యూస్ గా ఎప్పటికప్పుడు మీడియా న్యూస్ లో ఉంటారు…. అయితే అదేదో చిన్న హీరోలు…చరిష్మా లేని హీరోలపైన కాదు….ఎవ్వరైనా ఒకటే అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటాడు ఈ సీనియర్ దర్శక నిర్మాత….ఇదిలా ఉంటే ఒకప్పుడు తరుచు ప్రెస్ మీట్స్ లో సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉండే….ఈ ఈదర్శక నిర్మాత ఈమధ్య కాస్త డిఫేరెంట్ గా…తానే స్వంతంగా ఓయూట్యూబ్ ఛానల్ ప్రారంభింఛి తాను చెప్పదలచుకున్న మాటలను అందరికీ తరచు చేరవేస్తూ తెగబిజీగా ఉంటున్నాడు…అదే క్రమంలో ఈ మధ్య ఒక ఇంటెర్వ్యు లో ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు టాప్ హీరోలనే టార్గెట్ చేసి మాట్లాడినట్లుగా ఉంది….ఆయన మాట్లాడుతూ….ఈమధ్య తెలుగు సినిమారంగంలో పెరిగిపోతున్న వందకోట్ల రూపాయల బడ్జెట్ సినిమాల కల్చర్ పై ఆసక్తికర కామెంట్స్ చేసాడు…ఒక హీరో రెమ్యూనరేషన్ 20 నుంచి పాతిక కోట్లు. ఉంటె దర్శకుడికి కూడ దాదాపు అంతే ఉంటోంది అని అంటూ  హీరోయిన్లకు కూడా కలిపితే ఓ 50 కోట్లు అక్కడే అయిపోతుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు.

ఇక భారీ హీరోల సినిమాలను కనీసం 200 రోజులు పైగా షూట్ చేస్తారు కాబట్టి రోజుకు 15 లక్షలు ఖర్చులు వేసుకున్నా మరో 20 కోట్లు ఖర్చు అవుతోంది అన్న షాకింగ్ నిజాలను బయటపెట్టాడు భరద్వాజ. అయితే ఈడబ్బును అంతా బయట నుంచి తెస్తారు కాబట్టి వడ్డీలు కోసమే 15 కోట్లు ఖర్చు పెట్టాలవలసి వస్తోంది అంటూ మరొక షాకింగ్ ట్విస్ట్ ఇచ్చాడు. ఈటెన్సన్స్ మధ్య టాప్ హీరోలతో సినిమాలు తీసే నిర్మాతలకు సినిమాల క్వాలిటీ గురించి చూసుకునే తీరిక ఎక్కడ ఉంటుంది అంటూ నేటి టాప్ హీరోల సినిమా నిర్మాతల పరిస్తుతులను వివరించాడు తమ్మారెడ్డి. ఆయన మాటల్లో చాలా నిజం అయితే ఉంది కానీ…అసలు మ్యాటేర్ ఏంటి అంటే…ఆయన చేసిన కామెంట్స్ సాక్షాత్తూ పవన్, మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్ లాంటి హీరోలనే అన్నట్లుగా ఊహించుకుంటూ కామెంట్స్ చేస్తూ ఉన్నారు ఆయా హీరోల ఫ్యాన్స్…మొత్తంగా అదీ మ్యాటర్.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus