Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Taraka Ratna: తారకరత్న ఆరోగ్య స్థితి ఇదే.. ఎలా ఉన్నాడంటే?

Taraka Ratna: తారకరత్న ఆరోగ్య స్థితి ఇదే.. ఎలా ఉన్నాడంటే?

  • February 13, 2023 / 09:13 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Taraka Ratna: తారకరత్న ఆరోగ్య స్థితి ఇదే.. ఎలా ఉన్నాడంటే?

టాలీవుడ్ ప్రముఖ హీరోలలో ఒకరైన తారకరత్న హెల్త్ కు సంబంధించి గత కొన్ని రోజులుగా ఎలాంటి అప్ డేట్ రావడం లేదనే సంగతి తెలిసిందే. తారకరత్న ఆరోగ్యానికి సంబంధించి ఒకింత గందరగోళం నెలకొనడంతో ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. అయితే తారకరత్న హెల్త్ కు సంబంధించి తాజాగా కీలక అప్డేట్ వచ్చింది. ప్రస్తుతం విదేశీ వైద్యుల ఆధ్వర్యంలో తారకరత్నకు చికిత్స జరుగుతోంది. న్యూరాలజీ నిపుణులు తారకరత్నకు చికిత్స చేస్తున్నారని ఆయన కోలుకుని సాధారణ మనిషి కావడానికి,

స్పృహలోకి రావడానికి ఎక్కువ సమయం పడుతుందని సమాచారం అందుతోంది. మరోసారి మూడు రోజుల తర్వాత మరోసారి వైద్యులు పరీక్షలు నిర్వహించనున్నారని సమాచారం. రిపోర్టుల ఆధారంగా వైద్యులు నిర్ణయం తీసుకోనున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. తారకరత్న త్వరగా కోలుకోవాలని నందమూరి అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో తారకరత్న త్వరగా కోలుకోవాలని హోమాలు కూడా జరుగుతున్నాయి. తారకరత్న ఆరోగ్యం విషయంలో కుటుంబ సభ్యులకు టెన్షన్ తగ్గలేదని తెలుస్తోంది.

ఈ రీజన్ వల్లే నందమూరి హీరోలెవరూ తారకరత్న ఆరోగ్యం గురించి స్పందించడం లేదని బోగట్టా. నందమూరి తారకరత్న సినిమాల్లో ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోయినా మంచి మనిషిగా ప్రజల హృదయాల్లో గుర్తింపును సంపాదించుకున్నారు. నటుడిగా తారకరత్న మంచి పేరు తెచ్చుకున్నారు. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలతో సైతం తారకరత్న సత్తా చాటారు. తారకరత్న పూర్తిస్థాయిలో కోలుకున్నారనే శుభవార్త వినాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న తారకరత్న ఆరోగ్యం విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకునే వారని సమాచారం. తారకరత్నను విదేశాలకు తీసుకెళతారని వార్తలు ప్రచారంలోకి వచ్చినా ఆ వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. తారకరత్నకు స్పృహ వచ్చినా ఆయన మామూలు మనిషి అవ్వాలంటే మాత్రం చాలా సమయం పడుతుందని వైద్యనిపుణులు పేర్కొన్నారు.

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Tarakaratna
  • #Hero Tarakaratna
  • #Nandamuri Tarakaratna
  • #Tarakaratna

Also Read

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Mamitha Baiju: మూడు రూ.200 కోట్లు.. ఏ కుర్ర హీరోయిన్‌కి సాధ్యం కాని విధంగా..

Mamitha Baiju: మూడు రూ.200 కోట్లు.. ఏ కుర్ర హీరోయిన్‌కి సాధ్యం కాని విధంగా..

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Badshah: స్టార్‌ సింగర్‌.. రెండోసారి విడాకులు.. ఈసారి ఐదు నెలలకే..

Badshah: స్టార్‌ సింగర్‌.. రెండోసారి విడాకులు.. ఈసారి ఐదు నెలలకే..

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

trending news

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

15 hours ago
Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

15 hours ago
Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

16 hours ago
Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

17 hours ago
Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

20 hours ago

latest news

Awarapan 2: డిజాస్టర్‌ సినిమాకు సీక్వెల్‌.. ఊహించని విధంగా కలెక్షన్లు

18 hours ago
Hanuman Ansh: తొలి రెండు వారాల్లో రూ. కోటిన్నర.. మూడో వారంలో రూ.10 కోట్లు.. అదుర్స్‌ కదా

19 hours ago
Allari Naresh: కామెడీ మారిపోయింది.. ఇప్పుడలా తీస్తే కష్టమే: అల్లరి నరేశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Allari Naresh: కామెడీ మారిపోయింది.. ఇప్పుడలా తీస్తే కష్టమే: అల్లరి నరేశ్‌ కామెంట్స్‌ వైరల్‌

20 hours ago
Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

24 hours ago
Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version