Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Movie News » Adipurush: ఆదిపురుష్ సినిమా గురించి తరణ్ ఆదర్శ్ అలాంటి కామెంట్లు చేశారా?

Adipurush: ఆదిపురుష్ సినిమా గురించి తరణ్ ఆదర్శ్ అలాంటి కామెంట్లు చేశారా?

  • June 17, 2023 / 12:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Adipurush: ఆదిపురుష్ సినిమా గురించి తరణ్ ఆదర్శ్ అలాంటి కామెంట్లు చేశారా?

ఆదిపురుష్ సినిమా థియేటర్లలో విడుదల కాగా ఈ సినిమాకు క్రిటిక్స్ నుంచి, ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. టాలీవుడ్ ప్రముఖ వెబ్ సైట్లు ఈ సినిమాకు 2.25 నుంచి 3 వరకు రేటింగ్స్ వచ్చాయి. తరణ్ ఆదర్శ్ మాత్రం ఆదిపురుష్ సినిమాకు కేవలం 1.5 రేటింగ్ ఇచ్చారు. ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమా తనను తీవ్రస్థాయిలో నిరాశపరిచిందని ఆయన అన్నారు. ఆదిపురుష్ సినిమా ఎపిక్ డిజప్పాయింట్మెంట్ అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఈ సినిమా అంచనాలను ఏ మాత్రం అందుకొలేదని తరణ్ ఆదర్శ్ చెప్పుకొచ్చారు. దర్శకుడు ఓం రౌత్ కు తను కోరుకున్న నటీనటులను, అత్యంత భారీ బడ్జెట్ ను కేటాయించినా భారీ గందరగోళాన్ని సృష్టించాడని తరణ్ ఆదర్శ్ అన్నారు. తరణ్ ఆదర్శ్ చేసిన ట్వీట్ కు 37,000కు పైగా లైక్స్ రావడం గమనార్హం. అయితే ప్రభాస్ ఈ సినిమాలో రాముని పాత్రలో నటించడం వల్లే తరణ్ ఆదర్శ్ ఈ సినిమాకు నెగిటివ్ రివ్యూ ఇచ్చారని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

ఆదిపురుష్ మరీ అద్భుతమైన సినిమా అని చెప్పబోమని అయితే బ్యాడ్ మూవీ మాత్రం కాదని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు ఆదిపురుష్ మూవీ ప్రదర్శితమవుతున్న థియేటర్ కు ఒక కోతి హాజరు కావడం గమనార్హం. అనుకోని అతిథిలా వచ్చిన కోతిని చూసి చాలామంది నెటిజన్లు జై శ్రీరామ్ అని కామెంట్లు చేశారు.

ఆదిపురుష్ (Adipurush) సినిమా కలెక్షన్ల ఆధారంగా ఈ సినిమా తుది ఫలితం తేలే అవకాశం ఉంటుంది. ఈ సినిమా గురించి నెగిటివ్ గా ప్రచారం చేయవద్దని ప్రభాస్ అభిమానులు కోరుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ప్రభాస్ కు కెరీర్ పరంగా కలిసి రావాలని వరుస బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adipurush
  • #Kriti Sanon
  • #Om Raut
  • #Prabhas
  • #Saif Ali Khan

Also Read

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Manchu Vishnu: ‘కన్నప్ప’ సక్సెస్ క్రెడిట్‌.. ప్రభాస్ ఎంట్రీ కాదు.. అందరూ ముందే కనెక్ట్ అయ్యారు : మంచు విష్ణు

Kannappa Collections: రెండో రోజు కూడా పర్వాలేదనిపించిన ‘కన్నప్ప’

Kannappa Collections: రెండో రోజు కూడా పర్వాలేదనిపించిన ‘కన్నప్ప’

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

Prabhas: 2023 నుండి…  ప్రతి జూన్ లో ప్రభాస్ ఇలా కనిపిస్తున్నాడు..గమనించారా?

Kannappa: ‘కన్నప్ప’ లో ఆ సీన్స్ కట్ చేస్తే బెటర్ కదా..!

Kannappa: ‘కన్నప్ప’ పై మంచు మనోజ్ రివ్యూ…!

trending news

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

23 hours ago
Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

1 day ago
Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

1 day ago
Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

1 day ago
Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

1 day ago

latest news

Devayani: మెగాఫోన్ పట్టిన సీనియర్ హీరోయిన్ దేవయాని.. అందరికీ షాకిచ్చిందిగా..?

29 mins ago
Dil Raju: దిల్ రాజు కామెంట్స్ కి భార్య తేజస్విని నవ్వులు.. వీడియో వైరల్

38 mins ago
Kuberaa Collections: పోటీలో కూడా బాగానే కలెక్ట్ చేస్తున్న ‘కుబేర’

1 hour ago
Sarathkumar: కోపం మీడియా పైనా? సిద్ధార్థ్ పైనా?

10 hours ago
Balupu Collections: ‘బలుపు’ కి 12 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Balupu Collections: ‘బలుపు’ కి 12 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version