Tejaswi Madivada: సిండ్రెల్లా లుక్ లో తేజస్వి మదివాడ రచ్చ..వైరల్ అవుతున్న ఫోటోలు!
తేజస్వి మదివాడ...అందరికీ సుపరిచితమే. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంతో నటిగా ఎంట్రీ ఇచ్చిన ఈమె ఆ తర్వాత 'హార్ట్ ఎటాక్' 'ఐస్‌క్రీం' 'కేరింత' 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' వంటి సినిమాల్లో నటించింది. ఇక ఈమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసే గ్లామర్ ఫోటోలు నిత్యం హాట్ టాపిక్ అవుతుంటాయి. తాజాగా ఈ ముద్దుగుమ్మ పింక్ డ్రెస్ లో సిండ్రెల్లా ఫోటోషూట్ చేసింది. . ప్రస్తుతం ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.