Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Featured Stories » హాఫ్ సెంచరీలో సేఫ్ సినీమాలెన్నీ?

హాఫ్ సెంచరీలో సేఫ్ సినీమాలెన్నీ?

  • June 9, 2016 / 11:39 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హాఫ్ సెంచరీలో సేఫ్ సినీమాలెన్నీ?

కొన్ని రోజుల్లో 2016 అర్ధ భాగం కరిగిపోనుంది. ఈ కాలంలో యాభైకి పైగా తెలుగు సినిమాలు థియేటర్ల లోకి వచ్చాయి. వాటిలో చిన్న సినిమాలు రూ. 20 కోట్లు వసూలు చేసి గొప్ప విజయం అందుకోగా.. పెద్ద సినిమాలు 50 కోట్లు రాబట్టినా ఫ్లాప్ జాబితాలోనే ఉండిపోయాయి. భారీ అంచనాలతో వచ్చిన కొన్నిసినిమాల టోటల్ కలక్షన్ వివరాలు..

1. జనవరిలో వచ్చిన క్యూట్ లవ్ స్టోరీ “నేను శైలజ” రూ. 23.65 కోట్లు వసూలు చేసి రామ్ కి గొప్ప విజయాన్ని అందించింది. 2016 లో ఇండస్ట్రీ అందుకున్నతొలి విజయం ఇది.Nenu Sailaja2. సంక్రాంతికి విడుదలైన వాటిలో “నాన్నకు ప్రేమతో” రూ. 55.60 కోట్లు, ఎక్స్ ప్రెస్ రాజా రూ.13.30కోట్లు, డిక్టేటర్ రూ.22.87కోట్లు రాబట్టాయి. సంక్రాంతి కోడిపుంజుగా సోగ్గాడే చిన్ని నాయన నిలిచింది. ఈ సినిమా రూ. 50.10 కోట్లు వసూలు చేసింది. “నాన్నకు ప్రేమతో” బడ్జెక్ట్ తో పోలిస్తే “సోగ్గాడే చిన్నినాయన” తక్కువ కాబట్టి … ఎక్కువ లాభాలను బంగార్రాజు సొంతం చేసుకున్నాడు.Soggade Chinni Nayana, Nannaku Prematho, Express Raja5. ఫిబ్రవరి నెలలో విడుదలైన సినిమాల్లో రూ. 8 కోట్లతో “క్షణం” సూపర్ హిట్ గా నిలిచింది. కోటి రూపాయలతో నిర్మితమైన ఈ సినిమా విజయం చిన్న సినిమాలకు ఉత్సాహాన్ని ఇచ్చింది.Kshanam6. హాస్యనటుడి స్థాయి నుంచి హీరోగా ఎదిగిన సునీల్ పూర్తి యాక్షన్ సినిమా “కృష్ణాష్టమి” తో మన ముందుకు వచ్చాడు. ఈ మూవీ రూ. 8.66 కోట్ల వద్దే చతికిల పడింది.Krishnastami7. ఫ్రెండ్ షిప్ కథతో వచ్చిన “స్పీడున్నోడు” సేఫ్ జోన్లోనే పడ్డాడు. ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీను ఎనర్జటిక్ హీరోగా నటించి రూ.5.20 కోట్లు రాబట్టాడు.Speedunnodu8. నాని తాను భయపడుతూ ప్రేక్షకులను నవ్వించిన సినిమా కృష్ణగాడి వీర ప్రేమ గాథ. ఈ సినిమా రూ. 18.50 కోట్లు రాబట్టి నిర్మాతకి లాభాలను తెచ్చిపెట్టాయి.Krishna Gaadi Veera Prema Gaadha9. కింగ్ నాగార్జున రెండు నెలల వ్యధిలోనే మరో హిట్ ని అందుకున్నాడు. మార్చిలో రిలీజ్ అయిన “ఊపిరి” రూ.51.60 కోట్లు కొల్లగొట్టింది. మంచి సినిమాలను ఆదరించడంలో తెలుగు ప్రేక్షకులు ఎల్లప్పుడూ ముందు ఉంటారని తాజాగా ఈ చిత్రం నిరూపించింది. పీవీపీ వారికి కూడా ఈ ఏడాదిలో రెండో హిట్ గా “ఊపిరి” నిలిచింది.Oopiri10. యువ హీరో నాగ శౌర్య హీరోగా నటించిన కళ్యాణ వైభోగమే క్లాస్ మూవీగా పేరు తెచ్చుకుంది. ఈ సినిమా రూ. 8 కోట్లు వసూల్ చేసింది.Kalyana Vaibhogame11. మంచు మనోజ్ రెజీనా కలిసి నటించిన శౌర్య రూ. 4 కోట్లు రాబట్టగలిగింది. నారా రోహిత్ తుంటరి రూ. 4 కోట్లు, సందీప్ కిషన్ రన్ రూ. 4.12 కోట్లు మాత్రమే వసూలు చేసాయి.Shourya12. వేసవి వినోదంగా నిలుస్తుందని భావించిన పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ ఆశించినంతగా ఆకట్టుకోలేక పోయింది. ఏప్రల్ 8న విడుదలైన ఈ సినిమా రూ.55 కోట్లు రాబట్టిన ఫలితం లేకుండా పోయింది. ఫ్లాప్ సినిమాగా పేరు తెచ్చుకుంది.Sardaar Gabbar Singh13. తొలుత ఫ్లాప్ అని టాక్ తెచ్చుకున్న సరైనోడు చిత్రం రూ. 74 కోట్లు వసూలు చేసి అల్లు అర్జున్ కి బ్లాక్ బస్టర్ ని ఇచ్చింది.Sarrainodu14. నారా రోహిత్ సినిమా సావిత్రి రూ. 2 కోట్లకే పరిమతం కాగా, ఈడో రకం ఆడో రకం సినిమాకు రూ. 12.50 కోట్ల కలక్షన్లు వచ్చాయి.Savitri, Eedo Rakam Aado Rakam15. మే నెలలో ఎప్పుడూ పెద్దచిత్రాలు హల్ చల్ చేసేవి. ఈ ఏడాది మాత్రం నాలుగు సినిమాలే వచ్చాయి. వాటిలో మంచు విష్ణు ” సరదా”, విశ్వ కమల్ “21st (film) ” చిత్రాలు థియేటర్లకు ఎప్పుడు వచ్చాయో .. వెళ్లాయో తెలియలేదు. “సుప్రీమ్” సినిమా రూ. 21 కోట్లు వసూలు చేసి సాయి ధరమ్ తేజ్ రేంజ్ ని పెంచింది.Supreme16. భారీ తారాగణం, రూ.70 కోట్ల బడ్జెక్ట్ తో రూపొందిన బ్రహ్మోత్సవం సినిమా ఈ నెలలోనే ఎన్నో అంచనాలతో విడుదలైంది. సూపర్ స్టార్ మహేష్ బాబు అద్భుతంగా నటించినా కలక్షన్లు రూ. 40 కోట్లకు మించలేక పోయింది.Brahmotsavam17. జూన్ 2న రిలీజ్ అయిన “అ.. ఆ” సినిమా తొలిరోజే రూ.14 కోట్లు వసూల్ చేసి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పెన్ పవర్ ను చూపించాయి. నితిన్, సమంత హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా రూ. 50 కోట్ల మార్కును సులువుగా దాటేస్తుందని టాలీవుడ్ బిజినెస్ వర్గాలు అంచనా.

A Aa Movie

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #2016 hit movies
  • #a.aa.. movie
  • #Brahmotsavam
  • #Director Trivikram Srinivas
  • #Eedo Rakam Aado Rakam

Also Read

Coolie Collections: ‘కూలీ’ మళ్ళీ వెనుకబడింది

Coolie Collections: ‘కూలీ’ మళ్ళీ వెనుకబడింది

War 2 Collections: ఈ ఛాన్స్ కూడా వాడుకోలేకపోతున్న ‘వార్ 2’

War 2 Collections: ఈ ఛాన్స్ కూడా వాడుకోలేకపోతున్న ‘వార్ 2’

Tamannaah Bhatia: నెక్స్ట్ లెవెల్ పడకగది సన్నివేశాల్లో తమన్నా?

Tamannaah Bhatia: నెక్స్ట్ లెవెల్ పడకగది సన్నివేశాల్లో తమన్నా?

Zombie Reddy 2: ‘జాంబీ రెడ్డి 2’.. యుగాంతం కాన్సెప్ట్ తో?

Zombie Reddy 2: ‘జాంబీ రెడ్డి 2’.. యుగాంతం కాన్సెప్ట్ తో?

Coolie Collections: మరో 2 రోజులే ఛాన్స్.. టార్గెట్ ఇంకా చాలా ఉంది

Coolie Collections: మరో 2 రోజులే ఛాన్స్.. టార్గెట్ ఇంకా చాలా ఉంది

War 2 Collections: ఇదే చివరి పవర్ ప్లే

War 2 Collections: ఇదే చివరి పవర్ ప్లే

related news

Vishwambhara: ‘భోళా శంకర్’ స్ట్రాటజీనే ‘విశ్వంభర’ కి కూడా అప్లై చేస్తున్నారా?

Vishwambhara: ‘భోళా శంకర్’ స్ట్రాటజీనే ‘విశ్వంభర’ కి కూడా అప్లై చేస్తున్నారా?

Tamannaah Bhatia: నెక్స్ట్ లెవెల్ పడకగది సన్నివేశాల్లో తమన్నా?

Tamannaah Bhatia: నెక్స్ట్ లెవెల్ పడకగది సన్నివేశాల్లో తమన్నా?

Zombie Reddy 2: ‘జాంబీ రెడ్డి 2’.. యుగాంతం కాన్సెప్ట్ తో?

Zombie Reddy 2: ‘జాంబీ రెడ్డి 2’.. యుగాంతం కాన్సెప్ట్ తో?

Vishnu Priya Bhimeneni: గ్రీన్ శారీలో నడుము అందాలు.. విష్ణుప్రియ గ్లామర్ ఫోటోలు వైరల్

Vishnu Priya Bhimeneni: గ్రీన్ శారీలో నడుము అందాలు.. విష్ణుప్రియ గ్లామర్ ఫోటోలు వైరల్

Manchu Vishnu: మంచు విష్ణు రూ.100 కోట్ల ప్రయోగం ఫలిస్తుందా?

Manchu Vishnu: మంచు విష్ణు రూ.100 కోట్ల ప్రయోగం ఫలిస్తుందా?

Nani: ‘చంటబ్బాయ్’ రీమేక్ ని లైట్ తీసుకున్న నాని?

Nani: ‘చంటబ్బాయ్’ రీమేక్ ని లైట్ తీసుకున్న నాని?

trending news

Coolie Collections: ‘కూలీ’ మళ్ళీ వెనుకబడింది

Coolie Collections: ‘కూలీ’ మళ్ళీ వెనుకబడింది

8 hours ago
War 2 Collections: ఈ ఛాన్స్ కూడా వాడుకోలేకపోతున్న ‘వార్ 2’

War 2 Collections: ఈ ఛాన్స్ కూడా వాడుకోలేకపోతున్న ‘వార్ 2’

8 hours ago
Tamannaah Bhatia: నెక్స్ట్ లెవెల్ పడకగది సన్నివేశాల్లో తమన్నా?

Tamannaah Bhatia: నెక్స్ట్ లెవెల్ పడకగది సన్నివేశాల్లో తమన్నా?

8 hours ago
Zombie Reddy 2: ‘జాంబీ రెడ్డి 2’.. యుగాంతం కాన్సెప్ట్ తో?

Zombie Reddy 2: ‘జాంబీ రెడ్డి 2’.. యుగాంతం కాన్సెప్ట్ తో?

8 hours ago
Coolie Collections: మరో 2 రోజులే ఛాన్స్.. టార్గెట్ ఇంకా చాలా ఉంది

Coolie Collections: మరో 2 రోజులే ఛాన్స్.. టార్గెట్ ఇంకా చాలా ఉంది

1 day ago

latest news

రానా దగ్గుబాటి చేతులు మీదుగా ‘బ్యాడ్ గాళ్స్’ చిత్రం నుండి ‘ఇలా చూసుకుంటానే’ సాంగ్ విడుదల

రానా దగ్గుబాటి చేతులు మీదుగా ‘బ్యాడ్ గాళ్స్’ చిత్రం నుండి ‘ఇలా చూసుకుంటానే’ సాంగ్ విడుదల

3 hours ago
పొట్టి డ్రెస్ వేసుకుని క్లబ్..లో రెచ్చిపోయి డాన్స్ చేసిన అంజలి

పొట్టి డ్రెస్ వేసుకుని క్లబ్..లో రెచ్చిపోయి డాన్స్ చేసిన అంజలి

1 day ago
Ghattamaneni: ఘట్టమనేని వారసుడి డెబ్యూ మూవీతో స్టార్ హీరోయిన్ కూతురి ఎంట్రీ?

Ghattamaneni: ఘట్టమనేని వారసుడి డెబ్యూ మూవీతో స్టార్ హీరోయిన్ కూతురి ఎంట్రీ?

2 days ago
కళ్యాణ్ బాబుని పవన్ కళ్యాణ్ గా మార్చిన సినిమాకి 28 ఏళ్ళు..!

కళ్యాణ్ బాబుని పవన్ కళ్యాణ్ గా మార్చిన సినిమాకి 28 ఏళ్ళు..!

2 days ago
Idiot: 23 ఏళ్ళ ‘ఇడియట్’.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ 

Idiot: 23 ఏళ్ళ ‘ఇడియట్’.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ 

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version