Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Dhanush: మరో సినిమా అనౌన్స్‌ చేసిన ధనుష్‌.. ఎలా సాధ్యమవుతోందో?

Dhanush: మరో సినిమా అనౌన్స్‌ చేసిన ధనుష్‌.. ఎలా సాధ్యమవుతోందో?

  • April 12, 2025 / 12:10 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dhanush: మరో సినిమా అనౌన్స్‌ చేసిన ధనుష్‌.. ఎలా సాధ్యమవుతోందో?

సినిమా సెట్స్‌ మీద ఉండగానే మరో సినిమా కథను ఓకే చేయడానికే మన హీరోలు నానా బాధలు పడుతున్నారు. ఎప్పుడో కానీ రెండు సినిమాలు ఒకేసారి సెట్‌ మీద ఉండటం లేదు. ఒకవేళ ఉన్నా అందులో ఒకటి మాత్రమే షూటింగ్‌ జరుపుకుంటూ ఉంటుంది. దీంతో చాలాసార్లు కాస్త సినిమాల వేగం పెంచండయ్యా.. వరుస సినిమాలు షూట్‌ చేయండయ్యా అని ఫ్యాన్స్‌ అడుగుతుంటారు. ఈ మాటలు వింటారో, లేక వాళ్లకే అనిపిస్తుందో కానీ..

Dhanush

కొంతమంది హీరోలు మారారు. మరికొంతమంది ఇంకా అలానే ఉన్నారు. అయితే వాళ్లు ప్రముఖ తమిళ హీరో ధనుష్‌ను (Dhanush)  చూసి నేర్చుకోవాలి అంటే బాధపడొచ్చు కానీ ఇదే నిజం అని చెప్పాలి. ఎందుకంటే ఆయన చేతిలో ఇప్పుడు మూడు సినిమాలు ఉన్నాయి. అన్నీ షూటింగ్‌ దశలోనే ఉన్నాయి. ఈలోపు కొత్త సినిమా మరొకటి అనౌన్స్‌ చేశారు. ఇంకో సినిమా చర్చల దశలో ఉంది. ‘కర్ణన్‌’ సినిమాతో హిట్‌ కాంబినేషన్‌ అనిపించుకున్న దర్శకుడు మారి సెల్వరాజ్ – ధనుష్‌ మరోసారి కలిశారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 జాట్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 Good Bad Ugly Review in Telugu: గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 Jaat Review in Telugu: జాట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Telugu actors must follow Dhanush

అదే కలయికలో కొత్త సినిమా రాబోతుంది. ఈ సినిమాను ఇటీవల అధికారికంగా ప్రకటించారు. మూలాలు గొప్ప యుద్ధాన్ని ప్రారంభిస్తాయి అంటూ సినిమా కథను కాస్త ఊరించి చెప్పారు. ఇక ధనుష్‌ లైనప్‌ గురించి చూస్తే.. శేఖర్‌ కమ్ములతో ‘కుబేర’ (Kubera) సినిమా చేస్తున్నారు. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఇక సొంత డైరక్షన్‌లో ‘ఇడ్లీ కడై’ (Idly Kadai) అనే సినిమా చేస్తున్నారు. ఆ సినిమా అక్టోబరులో రిలీజ్‌ చేస్తారు.

ఇక హిందీలో ‘తేరే ఇష్క్‌ మే’ అనే సినిమాలో నటిస్తున్నారు. సెల్వరాజ్‌ సినిమా గురించి పైన చదివే ఉంటారు. ఇది కాకుండా శేఖర్‌ కమ్ములతో (Sekhar Kammula) మరో సినిమా ఓకే చేశారు అని టాక్‌. ఇదంతా చూస్తుంటే వరుస సినిమాలు చేస్తున్నారు. మరి మన హీరోలు ఇలా ఎప్పుడు చేస్తారో? ఇలా అంటే సినిమాలు వరుసగా షూటింగ్‌లో ఉండాలి అని. అనౌన్స్‌ చేసి వదిలేయడం కాదు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhanush
  • #Kubera

Also Read

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

trending news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

8 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

1 day ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

20 hours ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

21 hours ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

2 days ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

2 days ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version