Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » ఆ ఫొటో అడిగితే.. హీరోయిన్‌ ఏమందంటే?

ఆ ఫొటో అడిగితే.. హీరోయిన్‌ ఏమందంటే?

  • December 29, 2020 / 05:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆ ఫొటో అడిగితే.. హీరోయిన్‌ ఏమందంటే?

సోషల్‌ మీడియాలో సినిమా తారలు లైవ్‌లోకి వచ్చి మాట్లాడటం, ప్రశ్న – జవాబులు సెసన్‌ నిర్వహించడం లాంటివి చేస్తుంటారు. కొందరు ట్విటర్‌ను ఎంచుకుంటే, ఇంకొందరు ఇన్‌స్టాగ్రామ్‌లో స్టేటస్‌ క్వశ్చన్స్‌ స్టైల్‌లో q&a పెడుతుంటారు. అయితే చాలామంది అభిమానులు మంచి మంచి ప్రశ్నలు వేస్తే, ఇంకొందరు మాత్రం అభ్యంతరకర రీతిలో ప్రశ్నలు వేస్తుంటారు. తమ కోరికలు చెబుతుంటారు. తాజాగా అలాంటి పరిస్థితి పునర్నవి భూపాలం ఎదుర్కొంది. సినిమాల్లో నిరూపించుకొని, బిగ్‌బాస్‌కి వెళ్లి అదరగొట్టిన అందం పునర్నవి భూపాలం. అయితే బిగ్‌బాస్‌ ఫేమ్‌ తనకు ఉపయోగపడలేదు అనుకోండి.

అయితే రీసెంట్‌గా ‘కమిట్‌మెంటల్‌’ వెబ్‌ సిరీస్‌తో మరోసారి ట్రాక్‌లోకి వచ్చింది. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రశ్న – జవాబులు పెట్టింది. అందులో ఒక నెటిజన్‌ ‘నీ న్యూడ్‌ ఫొటో’ పంపించు అని ప్రశ్న పెట్టాడు. దానికి పునర్నవి రియాక్ట్‌ అయిన విధానం చూసి చాలామంది శభాష్‌ అంటున్నారు. ‘న్యూడ్‌ ఫొటో’ ప్రశ్నకు పున్ను చాలా కూల్‌గా ఒక ఫొటోతో రియాక్ట్‌ అయ్యింది. తన సెంటర్‌ ఫింగర్‌ను ఫొటో తీసి ఆ ప్రశ్నకు సమాధానం చెప్పింది. ఆ సమాధానం అతడు ఊహించి ఉండకపోవచ్చు.

అతనే కాదు నెటిజన్లు ఎవరూ ఆ సమాధానం ఎక్స్‌పెక్ట్‌ చేసి ఉండరు. సాదారణంగా అయితే సెలబ్రెటీలు ఇలాంటి ప్రశ్నలను స్కిప్‌ చేస్తుంటారు. కానీ పున్ను మాత్రం షాకింగ్ గా తన మద్య వేలు చూపించి మరింతగా అతడికి సరైన సమాధానం ఇచ్చిందని నెటిజన్లు అంటున్నారు.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Punarnavi Bhupalam
  • #Punarnavi
  • #Punarnavi Bhupalam

Also Read

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

related news

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

ఒడిలో కూర్చోమని ఫోర్స్‌ చేశాడు.. యువ నటి కామెంట్స్‌ వైరల్‌

Lafoot Gang Producer: రూ. రెండు కోట్ల గోల్డ్ స్కామ్.. తెలుగు నిర్మాత అరెస్ట్

Lucky Baskhar: వెంకీ నోట ‘లక్కీ భాస్కర్‌’ సీక్వెల్‌.. ఏమన్నారంటే?

Ramayana: ‘ఆదిపురుష్‌’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?

Ramayana: ‘ఆదిపురుష్‌’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

5 hours ago
Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

14 hours ago
Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

1 day ago
Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

1 day ago

latest news

Paradise: హీరోయిన్‌ని ఐటమ్‌ హీరోయిన్‌గా మార్చేసిన నాని.. త్వరలో షూట్‌

11 hours ago
ZEE5: ‘వృష‌క‌ర్మ’ ‘ఎన్‌బీకే111’ టు ‘వెంకీ అనీల్5’ క్రేజీ ప్రాజెక్టులతో షాక్ ఇచ్చిన ‘జీ5’

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Sumanth: ఆ రెండు బ్లాక్‌బస్టర్లు మిస్‌ చేసుకున్నా.. సుమంత్‌ కామెంట్స్‌ మళ్లీ వైరల్‌

Jana Nayakudu Collections: వీక్ డేస్ లో డౌన్ అయిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

Jana Nayakudu Collections: వీక్ డేస్ లో డౌన్ అయిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version