Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Akhil Akkineni: అఖిల్ కొత్త సినిమాకు సూపర్ టైటిల్ ఫిక్స్.. టైటిల్ ఏంటంటే?

Akhil Akkineni: అఖిల్ కొత్త సినిమాకు సూపర్ టైటిల్ ఫిక్స్.. టైటిల్ ఏంటంటే?

  • August 7, 2024 / 03:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Akhil Akkineni: అఖిల్ కొత్త సినిమాకు సూపర్ టైటిల్ ఫిక్స్.. టైటిల్ ఏంటంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోలలో ఒకరైన అఖిల్ (Akhil Akkineni) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అఖిల్ కొత్త డైరెక్టర్ డైరెక్షన్ లో ధీర అనే సినిమాలో నటిస్తున్నట్టు గతంలో వార్తలు ప్రచారంలోకి రాగా ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ఎలాంటి అప్ డేట్స్ అయితే రాలేదు. అయితే అఖిల్ ధీర ప్రాజెక్ట్ తో పాటు మరో సినిమాకు ఓకే చెప్పారని ఆ సినిమాకు లెనిన్ అనే టైటిల్ ఫిక్స్ చేశారని సమాచారం అందుతోంది.

Akhil Akkineni

వినరో భాగ్యము విష్ణు కథ (Vinaro Bhagyamu Vishnu Katha) ఫేమ్ మురళి కిషోర్ అబ్బూరు డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. ఈ సినిమాను నాగార్జున (Nagarjuna), నాగచైతన్య (Naga Chaitanya) నిర్మించనున్నారని భోగట్టా. చిత్తూరు బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కనుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. అఖిల్ నటించిన సినిమాలలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ (Most Eligible Bachelor) మినహా మిగతా సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదనే సంగతి తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 వైరల్ అవుతున్న నాగబాబు సంచలన వ్యాఖ్యలు!
  • 2 మెగా ఫ్యామిలీకి ఈ ఏడాది స్పెషల్ అంటున్న నిహారిక.. ఏమైందంటే?
  • 3 'బిగ్ బాస్ 8' నుండి తప్పుకున్న కమల్.. ఏమైందంటే?

అఖిల్ కు స్టార్ స్టేటస్ రావడానికి నాగార్జున తన వంతు కష్టపడుతున్నారని సమాచారం అందుతోంది. అక్కినేని అఖిల్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లపై నాగ్ సైతం ఫోకస్ పెడుతున్నారని తెలుస్తోంది. అక్కినేని అఖిల్ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్ లతో సత్తా చాటుతూ కెరీర్ పరంగా మరింత ఎదగాలని అభిమానులు కోరుకుంటున్నారు. అక్కినేని అఖిల్ లుక్స్ కు ఎంతోమంది వీరాభిమానులు ఉన్నారు.

కథల ఎంపికలో చేసిన కొన్ని పొరపాట్లు అఖిల్ కు మైనస్ అయ్యాయని చాలామంది భావిస్తున్నారు. అఖిల్ పాన్ ఇండియా హీరోగా ఎదగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కెరీర్ కు సంబంధించి అఖిల్ ప్లాన్స్ ఏ విధంగా ఉన్నాయో తెలియాల్సి ఉంది. అఖిల్ రెమ్యునరేషన్ పరిమితంగానే ఉందని సమాచారం అందుతోంది. అఖిల్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

దేవర సాంగ్ వివాదం.. ఒరిజినల్ మ్యూజిక్ డైరెక్టర్ రియాక్షన్ ఇదే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akhil Akkineni
  • #Dheera

Also Read

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

related news

Lenin Collections: 2వ వారం కూడా డీసెంట్ గా పెర్ఫార్మ్ చేసిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Bhagyashri Borse: ఆ హీరోయిన్ల పడ్డ బాధే.. నేనూ పడ్డా: భాగ్యశ్రీ కామెంట్స్‌ వైరల్‌

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ntr -Lenin: ఉన్న ఆఖరి లైఫ్‌లైన్‌ కూడా వాడేశారు.. ‘లెనిన్‌’ ఏం చేస్తాడో?

Akhil Akkineni : అఖిల్ ఇక పై అయ్యగారు కాదు.. ట్రెండింగ్ లోకి కొత్త పేరు.. ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

trending news

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

2 hours ago
Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

20 hours ago
Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

22 hours ago
Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

1 day ago
Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

1 day ago

latest news

Dhanush: విజయ్‌ని ఫాలో అవుతున్న ధనుష్‌.. ఆయనలాగే ఎంట్రీ షురూ

3 mins ago
CM Vijay: ఏపీ రాజకీయాలపై విజయ్‌ సెటైరా? ఆ సీన్లపై రేగుతున్న మంట!

45 mins ago
H Vinoth: ‘జన నాయగన్‌’లో ఏఐ ఫైట్‌.. డైరక్టర్‌ వినోద్‌ క్లారిటీ

H Vinoth: ‘జన నాయగన్‌’లో ఏఐ ఫైట్‌.. డైరక్టర్‌ వినోద్‌ క్లారిటీ

2 hours ago
Ramayana: ‘రామాయణ’కు ‘ఆదిపురుష్‌’ భయం పట్టుకుందా?

3 hours ago
Nidhhi Agerwal: అక్కడే మంచి పాత్రలు.. నిధికి టాలీవుడ్‌ నచ్చడం లేదా?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version