Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Thaman: ఇంగ్లిష్‌ పాటల కాపీ మరక… అసలేం జరుగుతోందో చెప్పేసిన తమన్‌

Thaman: ఇంగ్లిష్‌ పాటల కాపీ మరక… అసలేం జరుగుతోందో చెప్పేసిన తమన్‌

  • March 23, 2026 / 08:27 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Thaman: ఇంగ్లిష్‌ పాటల కాపీ మరక… అసలేం జరుగుతోందో చెప్పేసిన తమన్‌

తమన్‌ కావొచ్చు.. ఇంకొక సంగీత దర్శకుడు కావొచ్చు.. ప్రస్తుతం ఎవరు ట్యూన్‌ ఇచ్చిన పాట రిలీజైనప్పుడు ఆ పాట బాగుందా లేదా అనేది చూడకుండా నెటిజన్లు చేస్తున్న పని.. ఇలాంటి పాట ఇంతకుముందు వచ్చిందా? ఆన్‌లైన్‌ టూల్స్‌ వాడి మరీ ఈ పాట ట్యూన్‌ అందులోనిది, ఇందులోనిది అని వివరాలు చెప్పేస్తారు. దాంతో ఇంకేముంది కాపీ కొట్టేశారు అంటూ కామెంట్లు చేసేస్తారు. అసలు ఈ కాపీల గోలేంటి? ఎందుకిలా జరుగుతోంది అనే వివరాలను ఇటీవల ఓ మీడియాతో మాట్లాడుతూ వివరించారు తమన్‌.

Thaman

ఇతరులు కంపోజ్‌ చేసిన పాటలకు తమన్‌ పాటలకు డిఫరెన్స్‌ తక్కువగా కనిపించినా.. వారి నేపథ్య సంగీతానికి, తమన్‌ ఆర్‌ఆర్‌కి చాలా డిఫరెన్స్‌ ఉంటుంది. బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ విషయంలో తమన్‌ ఎప్పుడూ గొప్పే. అయితే ఒక్కోసారి ఒకట్రెండు బీజీఎంలు, పాటలోని బీట్స్‌ ఎక్కడో విన్నట్లుగా ఉంటాయి. దానికి కారణం ఆయన వేరే పాటలను అనుకరించడం, తన పాటలనే రిపీట్ చేయడం. ఈ విషయాన్ని ఆయన కూడా ఒప్పేసుకుంటూ ఉంటారు. అయితే ఈసారి మరో పాయింట్‌ చెప్పుకొచ్చారు.

‘రాజాసాబ్’ సినిమాలో ‘నాచే నాచే’ను రీమిక్స్ చేయడం, ఆ తర్వాత సినిమా టీమ్‌ ఒరిజినల్‌ సాంగ్‌ హోల్డర్‌కు బాగానే డబ్బులు ముట్టజెప్పడం లాంటివి జరిగాయి అని ఓ టాక్‌. ఈ టాపిక్‌ గురించి అడిగితే.. అసలు సంగీత దర్శకులు ఫారిన్ మ్యూజిక్‌ను ఎలా తీసుకుంటారో చెప్పేశారు. ఫారిన్ మ్యూజిక్ లైబ్రరీస్‌లో ‘స్లైస్’ అని ఉంటాయట. అందులో కొన్ని పెయిడ్ ఉంటే, మరికొన్ని ఫ్రీ. ఫ్రీ మ్యూజిక్ తీసుకున్నాక అవి పాపులర్ అయితే.. వాటిని పెయిడ్‌గా మార్చి డబ్బులు అడుగుతుంటారని చెప్పారు.

దీంతో ఇప్పుడు ఆయన మాటలు వైరల్‌గా మారాయి. నిజానికి ఈ సమస్య ఫొటోల విషయంలో జర్నలిస్ట్‌లు పడుతుంటారు. ఆన్‌లైన్‌లో ఉచిత ఫొటోలు అని తీసుకున్నాక కొన్నాళ్లకు ఆయా వెబ్‌సైట్లు పెయిడ్‌లోకి మార్చేస్తాయి. దాంతో డబ్బులు కట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు సంగీత దర్శకులకు కూడా ఈ సమస్య వచ్చిందన్నమాట.

Atlee: బన్నీ – అట్లీ మూవీ.. తెరపైకి సినిమాలు ఆపేసిన హీరోయిన్‌

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #thaman

Also Read

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాలు/సిరీస్..ల సందడి

Jana Nayakudu Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

Chennai Love Story Collections: టాక్ తో సంబంధం లేకుండా సూపర్ ఓపెనింగ్స్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Indra Collections: 24 ఏళ్ళ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘ఇంద్ర’ టోటల్ కలెక్షన్స్ ఇవే

Tholi Prema Collections: ఎవర్గ్రీన్ క్లాసిక్ ‘తొలిప్రేమ’ కి 28 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

trending news

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాలు/సిరీస్..ల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాలు/సిరీస్..ల సందడి

1 hour ago
Jana Nayakudu Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

Jana Nayakudu Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

3 hours ago
Chennai Love Story Collections: టాక్ తో సంబంధం లేకుండా సూపర్ ఓపెనింగ్స్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: టాక్ తో సంబంధం లేకుండా సూపర్ ఓపెనింగ్స్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

7 hours ago
Indra Collections: 24 ఏళ్ళ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘ఇంద్ర’ టోటల్ కలెక్షన్స్ ఇవే

Indra Collections: 24 ఏళ్ళ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘ఇంద్ర’ టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
Tholi Prema Collections: ఎవర్గ్రీన్ క్లాసిక్ ‘తొలిప్రేమ’ కి 28 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Tholi Prema Collections: ఎవర్గ్రీన్ క్లాసిక్ ‘తొలిప్రేమ’ కి 28 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

1 day ago

latest news

Kalyan Ram – Parasuram: ఇద్దరు ‘రామ్‌’లు కలుస్తున్నారు.. ‘ఫ్యామిలీ స్టార్‌’ దెబ్బ తర్వాత..

Kalyan Ram – Parasuram: ఇద్దరు ‘రామ్‌’లు కలుస్తున్నారు.. ‘ఫ్యామిలీ స్టార్‌’ దెబ్బ తర్వాత..

7 hours ago
Jana Nayakudu Collections: నెగిటివ్ టాక్ వచ్చినా.. పర్వాలేదనిపించిన ‘జన నాయకుడు’ ఫస్ట్ డే కలెక్షన్స్

శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

Lenin Collections: 2వ వారం కూడా డీసెంట్ గా పెర్ఫార్మ్ చేసిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Posani Krishna Murali : ఏడాదికో సినిమా తీస్తా.. రాజకీయాలకు గుడ్ బై : పోసాని కృష్ణ

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version