Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Thaman: మ్యూజిషియన్‌కి కష్టం.. తమన్‌ భారీ సాయం.. ట్రోలర్స్‌ ఇప్పుడేం చేస్తారో?

Thaman: మ్యూజిషియన్‌కి కష్టం.. తమన్‌ భారీ సాయం.. ట్రోలర్స్‌ ఇప్పుడేం చేస్తారో?

  • April 17, 2023 / 03:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Thaman: మ్యూజిషియన్‌కి కష్టం.. తమన్‌ భారీ సాయం.. ట్రోలర్స్‌ ఇప్పుడేం చేస్తారో?

టాలీవుడ్‌లో ట్రోలింగ్‌కి బాగా దగ్గరగా ఉండే వ్యక్తుల్లో ప్రముఖ సంగీత దర్శకుడు తమన్‌ ఒకరు. ఆయన నుండి పాట, టీజర్‌, మ్యూజిక్‌ బిట్‌ ఇలా ఏది వచ్చినా.. ట్రోలర్లు భూతద్దం పెట్టుకుని రెడీ అయిపోతారు. చెవులు రిక్కించి మరీ విని ఇది అదే, అది ఇదే అంటూ ట్రోలింగ్‌ చేస్తుంటారు. అలా అంతలా తమన్‌ అంటే ట్రోల్స్‌.. ట్రోల్స్‌ అంటే తమన్‌ అనేంతగా మారింది పరిస్థితి. అయితే అంతలా ట్రోల్‌ చేసినవాళ్లే ఇప్పుడు తమన్‌ను పొగుడుతారా? ఎందుకంటే ఆయన రీసెంట్‌గా చేసిన సాయం అలాంటిది మరి.

మ్యూజిషియన్స్‌ టీమ్‌లో ఓ వ్యక్తి అనారోగ్యం పాలైతే.. ఏకంగా రూ. 10 లక్షలు సాయం చేశాడట. ఇలా కష్టం అని చెప్పగానే మారు మాట అడగకుండా రూ. 10 లక్షలు ఇచ్చి ఆ ఇంటికి దేవుడిగా మారాడట తమన్‌. ఈ విషయాన్ని గాయని గీతా మాధురి ఇటీవల చెప్పుకొచ్చారు. ఇది కూడా ఈ మధ్య కాలంలోనే జరిగిందని కూడా చెప్పారు. ‘ఆహా’లో ప్రసారమవుతున్న ‘ఇండియన్‌ ఐడల్‌ తెలుగు’ కార్యక్రమంలో గీతా మాధురి ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. దీంతో తమన్‌ దాన గుణం గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు.

మ్యూజిక్‌ టీమ్‌లో ఓ వ్యక్తికి క్యాన్సర్‌ వచ్చిందట. దీంతో అతనికి కీమో చేయాల్సి వచ్చిందట. ఈ క్రమంలో అతని శరీరం మొత్తం కాలిపోయిందట. ఈ క్రమంలో అతనిని డిశ్చార్జి చేద్దాం అన్నా.. డబ్బులు ఇస్తే గానీ ఆసుపత్రి వాళ్లు ఒప్పుకోం అన్నారట. ఈ విషయం తమన్‌కు తెలిసి.. అంత పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చారు అని గీతా మాధురి తెలిపారు. అలా ఆ రోజు ఆ కుటుంబంలో తమన్‌ దేవుడు అయ్యారని ఆమె చెప్పారు.

‘‘మనిషి అన్నాక ఏదైనా మంచి చేయాలి కదా. షోల ద్వారా (Thaman) నేను సంపాదించిన డబ్బును ఛారిటీకి ఇవ్వాలని అనుకుంటున్నాను. అదే చేస్తున్నాను’’ అని చెప్పా తమన్‌. అలాగే గుంటూరులో ఓ పెద్ద అనాథాశ్రమం కడుతున్నానని. త్వరలోనే పనులు పూర్తి చేసి ఓపెన్‌ చేస్తానని చెప్పారు తమన్‌.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Music Diector SS Thaman
  • #SS Thaman
  • #thaman

Also Read

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Jason Sanjay: ‘సిగ్మా’ అర్థం తెలుసా? సినిమాకు తమన్‌ ఎందుకు? జేసన్‌ సంజయ్‌ ముచ్చట్లు

Thaman: ‘లెనిన్‌’లో ఐటెమ్‌ సాంగ్‌ మిస్‌ అయ్యామట.. తమన్‌ హర్ట అయ్యి…

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

trending news

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

5 hours ago
Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

5 hours ago
DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

9 hours ago
Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

10 hours ago
Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

17 hours ago

latest news

DC: ‘డిసి’ టీమ్‌ మళ్లీ కలుస్తోందట.. ఈసారి ఏం ప్రయోగం చేస్తారో?

7 hours ago
Ramayana: ఏమైంది.. రెండు సినిమాలూ హనుమంతుడిని ఎందుకు దాస్తున్నాయి?

8 hours ago
Shiva Nirvana: ‘ఇరుముడి’ అంటే ఏంటో చెప్పిన దర్శకుడు.. కనెక్ట్‌ అయితే ఉంటుంది చూడండి…

Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ కోలీవుడ్‌ డెబ్యూ కన్ఫామ్‌.. టాలీవుడ్‌కి అపోజిట్‌లో..

Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ కోలీవుడ్‌ డెబ్యూ కన్ఫామ్‌.. టాలీవుడ్‌కి అపోజిట్‌లో..

9 hours ago
Vishwanath And Sons: బ్యానర్‌ పేరు, మ్యూట్‌ సీన్స్‌.. ‘విశ్వనాథ్‌..’ సెన్సార్‌ సర్టిఫికెట్‌లో ఇవి చూశారా?

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version