Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » సైరా మ్యూజిక్ వలన అసహనంలో థమన్…!

సైరా మ్యూజిక్ వలన అసహనంలో థమన్…!

  • August 23, 2017 / 08:31 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సైరా మ్యూజిక్ వలన అసహనంలో థమన్…!

మెగా స్టార్ 151 సినిమా విషయంలో అందరూ సూపర్ హ్యాపీగా ఉన్నారు…ఒక్కరూ తప్ప ఎవరు ఆ ఒక్కరు? ఎందుకు హ్యాపీగా లేరు అంటే…ఒక్కసారి ఈ కధ చదవండి మీకే మ్యాటర్ అర్ధం అవుతుంది….విషయంలోకి వెళితే….నిన్న విడుదలైన ‘సైరా’ ‘నరసింహా రెడ్డి’ ఫస్ట్ లుక్ మోషన్ పోష్టర్ కు విపరీతమైన స్పందన వస్తున్న విషయం తెలిసిందే. అయితే అనేకమంది ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్న ఈసినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఈవిషయంలో ఉన్న వాస్తవాలు ఎన్నో తెలియకపోయినా ప్రస్తుతం ఈ హాట్ గాసిప్ ఫిలింనగర్ లో షేక్ చేస్తోంది. ఇంతకీ ఏంటి ఆ గాసిప్ అని మ్యాటర్ లోకి వెళితే…అసలు ఈ సినిమాకి థమన్ అయితే మ్యూజిక్ బాగా ఇస్తాడు అని ముందుగా థమన్ ని సెలెక్ట్ చేశాడట మన రెడ్డి గారు….అయితే ఈ సినిమాకు పెరిగిపోయిన బడ్జెట్ రీత్యా ఈసినిమాకు భారీ స్థాయిలో మార్కెట్ క్రియేట్ చేయడానికి మెగా కాంపౌండ్ రీత్యా రెహమాన్ కే ఓటు వేసినట్లు టాక్.

అయితే ఇది ఇలా ఉండగా నిన్న చిరంజీవి పుట్టినరోజునాడు విడుదలైన ఈ మోషన్ పోస్టర్ కు మాత్రం ఎస్ ఎస్ థమన్ రీరికార్డింగ్ చేసినట్లు తెలుస్తోంది. దీనితో థమన్ తన పనులన్నీ పక్కకు పెట్టి ఈ మోషన్ పోస్టర్ పైనే పని చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల గాసిప్. అయితే థమన్ అంత చేసినా తనకు అవకాశం ఇవ్వకపోగా, చివరకు ఈ సినిమా సంగీతం రెహమాన్ ఇచ్చినట్లుగానే మ్యాటర్ బయటకు వచ్చింది…అంటే మొత్తంగా మెగా ఫ్యామిలీ థమన్ ని పక్కకునెట్టి రెహ్మాన్ కి అవకాశం ఇవ్వడంతో మెగా ఫ్యామిలీపై థమన్ కాస్త అసహనంతో ఉన్నాడని టాక్. మరి చూద్దాం ఏం జరుగుతుందో.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #S.S.Thaman
  • #Sye raa
  • #Sye Raa Narasimha Reddy
  • #Sye Raa Narasimha Reddy Motion poster
  • #thaman

Also Read

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

trending news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

2 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

23 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

19 hours ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

20 hours ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

21 hours ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

22 hours ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version