Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » అభిమానుల అంచనాలను రీచ్ అవుతాడా..?

అభిమానుల అంచనాలను రీచ్ అవుతాడా..?

  • December 22, 2020 / 02:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అభిమానుల అంచనాలను రీచ్ అవుతాడా..?

టాలీవుడ్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నాడు థమన్. ‘అల.. వైకుంఠపురములో’ సినిమా అతడి రేంజ్ ని బాగా పెంచేసింది. ప్రస్తుతం థమన్ చేతిలో క్రేజీ ప్రాజెక్ట్ లు ఉన్నాయి. మహేష్ బాబు నటిస్తోన్న ‘సర్కారు వారి పాట’ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలు రెండింటికీ థమనే మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పటికే ‘వకీల్ సాబ్’ సినిమా నుండి వచ్చిన తొలి పాట ‘మగువా మగువా’ అందరినీ ఆకట్టుకుంది. ఇక సినిమాలో థమన్ మ్యూజిక్ ఎలా ఉంటుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరోపక్క సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో చేయనున్న ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ రీమేక్ కి కూడా థమన్ నే మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నారు. ‘వకీల్ సాబ్’ సినిమా మహిళల సమస్యల చుట్టూ తిరిగే సినిమా. ఇందులో మాస్ మూమెంట్స్ పెద్దగా ఉండకపోవచ్చు కానీ పవన్ కళ్యాణ్ చేయబోయే కొత్త సినిమా సంగతి వేరు. అందులో పవన్ పాత్రకి ఎలివేషన్ సీన్లు ఓ రేంజ్ లో ఉంటాయి. ఒరిజినల్ కథని మించి పవన్ పాత్రని మరింత పవర్ ఫుల్ గా తీర్చిదిద్దుతున్నారు. ఒరిజినల్ లో ఆ పాత్రతో ముడిపడ్డ సన్నివేశాల్లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా హైలైట్ అయింది.

థమన్ దాన్ని మించిన బీజీఎం ఇవ్వబోతున్నాడని అర్ధమవుతోంది. తాజాగా రానా సినిమాలో నటించబోతున్నాడంటూ విడుదల చేసిన ఓ వీడియోలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓ రేంజ్ లో ఉంది. రొటీన్ స్కోర్లను పక్కన పెట్టి భిన్నమైన బీజీఎం ఇచ్చాడు థమన్. అనౌన్స్మెంట్ వీడియోకే ఇలాంటి మ్యూజిక్ ఇచ్చాడంటే ఇక సినిమాలో థమన్ మోత మోగించడం ఖాయమని పవన్ ఫ్యాన్స్ నమ్ముతున్నారు. మరి వారి అంచనాలను రీచ్ అవుతాడో లేదో చూడాలి!

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ayyappanum Koshiyum
  • #pawan kalyan
  • #Rana
  • #thaman
  • #Vakeel Saab

Also Read

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

3 hours ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

7 hours ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

8 hours ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

12 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

12 hours ago

latest news

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

6 hours ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

7 hours ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

10 hours ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

11 hours ago
Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version