Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » ‘సామజవరగమన’ సాంగ్ సీక్రెట్ చెప్పిన తమన్…!

‘సామజవరగమన’ సాంగ్ సీక్రెట్ చెప్పిన తమన్…!

  • May 18, 2020 / 04:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘సామజవరగమన’ సాంగ్ సీక్రెట్ చెప్పిన తమన్…!

ఇప్పుడు లాక్ డౌన్ సందర్భంగా సెలబ్రిటీలు తమ ఇళ్ళల్లోనే ఉంటూ లైవ్ షో లు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా హలో లైవ్ లో పాల్గొని ఆసక్తికరమైన విషయాల్ని చెప్పుకొచ్చాడు. తాను మ్యూజిక్ అందించిన పాటల్లో ఓ ఊపు ఊపేసిన ‘సామజవరగమన’ పాట వెనుక ఉన్న సీక్రెట్స్ ను కూడా చెప్పుకొచ్చాడు. తమన్ హలో లైవ్ లో మాట్లాడుతూ.. ‘త్రివిక్రమ్ గారు ఓ లవ్ సాంగ్ కావాలి అని అడిగితే.. ‘సామజవరగమన’ అనే ట్యూన్ వినిపించాను. ఆయన చాలా బాగుంది అని అన్నారు. కానీ నాకే ఎందుకో డౌట్ వచ్చి ఈ పాటని పక్కన పెట్టేసి రాములో రాములా సాంగ్ ట్యూన్ చేశాను.

సామజవరగమన వద్దు అని ఈ రాములో రాములా సాంగ్ చేశాను. అల్లు అర్జున్ గారికి ఇలాంటి బీట్ ఉన్న సాంగ్ అయితేనే కరెక్ట్ ఆ పాట చేశాను. కానీ త్రివిక్రమ్ గారు ఈ పాటని కూడా ఓకే చేసి దానిని వేరే సందర్భంలో పెట్టారు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ గురించి మాట్లాడుతూ… ‘నేను కూడా ఓ ఫ్యాన్ లా వెయిట్ చేస్తున్నాను. ఆల్రెడీ ఫస్ట్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అని తెలిపాడు. ఇక ‘తొలిప్రేమ’ గురించి మాట్లాడుతూ.. నా కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా ఇది. అందులోనూ పవన్ కళ్యాణ్ గారి టైటిల్.. పాటలు చెడగొట్టాను అనే పేరు రాకూడదు అని చాలా కెరీర్ తీసుకుని పనిచేసాను.

Thaman reveals about Samajavaragamana song creation1

‘నిన్నిలా నిన్నిలా’ నా ఫేవరెట్ సాంగ్ అని తెలిపాడు. ఇక ‘బిజినెస్ మెన్’ చిత్రంలోని ‘సారొస్తారు’ సాంగ్ నా ఫేవరెట్ అని తెలిపిన తమన్. ఆ చిత్రంలో అన్ని పాటలు నేను 19 రోజుల్లో కంప్లీట్ చేశాను. ఈ ప్రాజెక్ట్ మొదలు పెట్టినప్పుడు నాకు చాలా భయమేసింది. అతి తక్కువ టైములో ఈ పాటల్ని ఫినిష్ చెయ్యాలి ఎలా అని అనుకున్నాను. కానీ పూరి గారు నాకు రిఫరెన్స్ లు ఇచ్చారు. నేను పాడిన ‘సారొచ్చారు’ అనే పాట తొందరగా వైరల్ అయ్యింది అంటూ తమన్ చెప్పుకొచ్చాడు.

Most Recommended Video

అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
రానా కు కాబోయే భార్య గురించి ఎవరికీ తెలియని విషయాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ala Vaikunthapurramloo
  • #Allu Arjun
  • #Pooja Hegde
  • #thaman
  • #Trivikram Srinivas

Also Read

‘మైత్రి’ కి మిడ్ రేంజ్ సినిమాలు కలిసిరావడం లేదా?

‘మైత్రి’ కి మిడ్ రేంజ్ సినిమాలు కలిసిరావడం లేదా?

Mass Jathara: ‘మాస్ జాతర’… ఇక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్

Mass Jathara: ‘మాస్ జాతర’… ఇక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్

Varanasi: ‘రాజమౌళి వారణాసి’.. మహేష్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారుగా

Varanasi: ‘రాజమౌళి వారణాసి’.. మహేష్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారుగా

Andhra King Taluka: 3వ రోజు జస్ట్ యావరేజ్ కలెక్షన్స్ తో సరిపెట్టిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Andhra King Taluka: 3వ రోజు జస్ట్ యావరేజ్ కలెక్షన్స్ తో సరిపెట్టిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Dil Raju: 2026 .. దిల్ రాజు 6 ప్యాక్?

Dil Raju: 2026 .. దిల్ రాజు 6 ప్యాక్?

ప్రముఖ సీనియర్ నటుడు మృతి

ప్రముఖ సీనియర్ నటుడు మృతి

related news

ALLU ARJUN: లోకల్ మాస్ వద్దు.. గ్లోబల్ రేంజ్ ముద్దు! బన్నీ రిజెక్ట్ చేసిన క్రేజీ సీక్వెల్స్ ఇవేనా?

ALLU ARJUN: లోకల్ మాస్ వద్దు.. గ్లోబల్ రేంజ్ ముద్దు! బన్నీ రిజెక్ట్ చేసిన క్రేజీ సీక్వెల్స్ ఇవేనా?

Lokesh Kanagaraj: పవన్‌ అన్నారు.. ఇప్పుడు బన్నీ అంటున్నారు.. ఆ డైరక్టర్‌ ఏం చేస్తున్నారు?

Lokesh Kanagaraj: పవన్‌ అన్నారు.. ఇప్పుడు బన్నీ అంటున్నారు.. ఆ డైరక్టర్‌ ఏం చేస్తున్నారు?

Allu Arjun: స్టార్ హీరోలకు ఆదర్శంగా నిలవనున్న బన్నీ…..! వార్తలో నిజమెంత??

Allu Arjun: స్టార్ హీరోలకు ఆదర్శంగా నిలవనున్న బన్నీ…..! వార్తలో నిజమెంత??

ALLU ARJUN: బన్నీ గడప దగ్గర బడా డైరెక్టర్లు.. ఎవరికి ఛాన్స్ దక్కేనో?

ALLU ARJUN: బన్నీ గడప దగ్గర బడా డైరెక్టర్లు.. ఎవరికి ఛాన్స్ దక్కేనో?

Thaman: తమన్‌కి ఒక్కసారిగా ఏమైంది.. ఎనర్జీ మొత్తం ఆ సినిమాకే ఇచ్చేశారా?

Thaman: తమన్‌కి ఒక్కసారిగా ఏమైంది.. ఎనర్జీ మొత్తం ఆ సినిమాకే ఇచ్చేశారా?

Akhanda 2 Thaandavam Trailer: అఖండ 2 ట్రైలర్ రివ్యూ!

Akhanda 2 Thaandavam Trailer: అఖండ 2 ట్రైలర్ రివ్యూ!

trending news

‘మైత్రి’ కి మిడ్ రేంజ్ సినిమాలు కలిసిరావడం లేదా?

‘మైత్రి’ కి మిడ్ రేంజ్ సినిమాలు కలిసిరావడం లేదా?

21 hours ago
Mass Jathara: ‘మాస్ జాతర’… ఇక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్

Mass Jathara: ‘మాస్ జాతర’… ఇక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్

21 hours ago
Varanasi: ‘రాజమౌళి వారణాసి’.. మహేష్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారుగా

Varanasi: ‘రాజమౌళి వారణాసి’.. మహేష్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారుగా

22 hours ago
Andhra King Taluka: 3వ రోజు జస్ట్ యావరేజ్ కలెక్షన్స్ తో సరిపెట్టిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Andhra King Taluka: 3వ రోజు జస్ట్ యావరేజ్ కలెక్షన్స్ తో సరిపెట్టిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

22 hours ago
Dil Raju: 2026 .. దిల్ రాజు 6 ప్యాక్?

Dil Raju: 2026 .. దిల్ రాజు 6 ప్యాక్?

23 hours ago

latest news

TOLLYWOOD: సంక్రాంతి విందులో అంతా ‘స్వీట్స్’ యేనా? అసలు కిక్ మిస్సవుతోందే!

TOLLYWOOD: సంక్రాంతి విందులో అంతా ‘స్వీట్స్’ యేనా? అసలు కిక్ మిస్సవుతోందే!

2 mins ago
ఒకప్పుడు అందాల బ్యూటీ…..ఇప్పుడు ఎలా అయిందో చూడండి……

ఒకప్పుడు అందాల బ్యూటీ…..ఇప్పుడు ఎలా అయిందో చూడండి……

4 mins ago
VENKATESH: వెంకీ త్రివిక్రమ్ టైటిల్.. వింటేనే పెళ్లికళ వచ్చేసిందిగా!

VENKATESH: వెంకీ త్రివిక్రమ్ టైటిల్.. వింటేనే పెళ్లికళ వచ్చేసిందిగా!

21 hours ago
NTR: ఆ విషయంలో నీల్ ధీమా వెనుక అసలు రీజన్ ఇదే!

NTR: ఆ విషయంలో నీల్ ధీమా వెనుక అసలు రీజన్ ఇదే!

24 hours ago
VARANASI: ‘ఆదిపురుష్’ పాటను మరిపించేలా.. కీరవాణి కొత్త స్కెచ్! ఆ పాటపైనే ఫోకస్!

VARANASI: ‘ఆదిపురుష్’ పాటను మరిపించేలా.. కీరవాణి కొత్త స్కెచ్! ఆ పాటపైనే ఫోకస్!

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version