Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Featured Stories » క్రేజీ ప్రాజెక్టులన్నీ తమన్ చేతుల్లోకే!

క్రేజీ ప్రాజెక్టులన్నీ తమన్ చేతుల్లోకే!

  • January 4, 2021 / 02:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

క్రేజీ ప్రాజెక్టులన్నీ తమన్ చేతుల్లోకే!

టాలీవుడ్ లో మ్యూజిక్ డైరెక్టర్ గా ప్రయాణం మొదలుపెట్టిన తమన్ ‘కిక్’ సినిమాతో తొలి సక్సెస్ అందుకున్నాడు. తక్కువ సమయంలోనే పెద్ద హీరోల సినిమాలకు మ్యూజిక్ చేసే ఛాన్స్ అందుకున్నాడు. కానీ ఎప్పుడూ కూడా దేవిశ్రీప్రసాద్ ని బీట్ చేయలేకపోయాడు. కానీ గత రెండేళ్లలో స్టోరీ మొత్తం మారిపోయింది. తమన్ భిన్నమైన ట్యూన్స్ ని ఇవ్వడంతో అతడి ఆడియోలకు మంచి రెస్పాన్స్ రావడం మొదలైంది. దీంతో భారీ బడ్జెట్ సినిమాలన్నీ తమన్ ని వెతుక్కుంటూ వచ్చాయి. ప్రస్తుతం తమన్ టాలీవుడ్ లో నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నాడు.

టాలీవుడ్ కి మాత్రమే పరిమితం కాకుండా ఇతర భాషల్లో కూడా తమన్ సినిమాలు చేస్తూ బిజీ అయిపోయాడు. 2021లో అతడి చేతిలో పది సినిమాలున్నాయంటే అతడి క్రేజ్ అర్ధమవుతోంది. ఇందులో అన్ని సినిమాలు దాదాపు ఇదే ఏడాదిలో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ముందుగా ‘క్రాక్’, ‘ఈశ్వరన్’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇవి కాకుంగా.. పవన్ కళ్యాణ్ నటిస్తోన్న ‘వకీల్ సాబ్’, ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ రీమేక్ సినిమాకి సంగీతం తమనే అందిస్తున్నాడు.

అలానే మహేష్ బాబు నటిస్తోన్న ‘సర్కారు వారి పాట’ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ కూడా తమనే. వీటితో పాటు నాని ‘టక్ జగదీష్’, వరుణ్ తేజ్ ‘బాక్సర్’, బాలకృష్ణ-బోయపాటి సినిమా లాంటి క్రేజీ ప్రాజెక్ట్ లు తమన్ చేతుల్లో ఉన్నాయి. ఈ తెలుగు సినిమాలతో పాటు కన్నడలో పునీత్ రాజ్ కుమార్ హీరోగా నటిస్తోన్న ‘యువరత్న’, మలయాళంలో పృథ్వీ రాజ్ నటిస్తోన్న ‘కడువ’ సినిమాలకు తమన్ మ్యూజిక్ అందిస్తుండడం విశేషం.

Most Recommended Video

2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ayyappanum Koshiyum
  • #eswaran
  • #Krack
  • #Sarkar Vaari Paata
  • #SS Thaman

Also Read

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

related news

Thaman: ఇంగ్లిష్‌ పాటల కాపీ మరక… అసలేం జరుగుతోందో చెప్పేసిన తమన్‌

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Thaman: ‘ఉస్తాద్‌..’ ఈవెంట్‌కి రమ్మంటే తమన్‌ ఏమన్నాడో తెలుసా?

S. Saraswathi Review in Telugu: ఎస్.సరస్వతి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

12 hours ago
RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

15 hours ago
Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

1 day ago
Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

1 day ago
Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

1 day ago

latest news

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

16 hours ago
TN 2026: తమిళనాడు ఎన్నికలు… ఈ సినిమాతో విజయ్‌ను టార్గెట్‌ చేశారుగా…

17 hours ago
VeeraBhadrudu: ట్రోలింగ్‌ ఎఫెక్టా? తెలుగు పేరు పెట్టుకున్న సూర్య… అందరూ ఇలా చేస్తే..

Rashmika : అరుదైన గౌరవం పొందిన రష్మిక.. భారతీయ తొలి సినీ సెలెబ్రెటీగా రికార్డ్…!

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version