Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » చంద్రబాబు అరెస్ట్… సంచలనంగా మారిన పోస్టర్!

చంద్రబాబు అరెస్ట్… సంచలనంగా మారిన పోస్టర్!

  • September 13, 2023 / 03:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చంద్రబాబు అరెస్ట్… సంచలనంగా మారిన పోస్టర్!

చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ స్కామ్ లో భాగంగా అరెస్ట్ అయిన సంగతి మనకు తెలిసిందే. ఈయనను ఆదివారం రాజమండ్రి జైలుకు తరలించారు. అయితే చంద్రబాబు నాయుడు అరెస్టు కావడంతో పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. కానీ ఇప్పటివరకు నందమూరి హరికృష్ణ కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఈ ఘటనపై స్పందించలేదు ముఖ్యంగా ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఈ విషయంపై నోరు కూడా విప్పడం లేదు.

ఈ క్రమంలోనే ఈ ఘటనపై ఎన్టీఆర్ స్పందిస్తే బాగుండు అని ఎంతోమంది తెలుగుదేశం కార్యకర్తలు ఆశగా ఎదురు చూస్తున్నప్పటికీ ఎన్టీఆర్ మాత్రం ఇప్పటివరకు ఈ విషయంపై స్పందించలేదు అయితే ఈ విషయంపై పలువురు ఎన్టీఆర్ పట్ల విమర్శలు కూడా కురిపిస్తుండగా మరికొందరు మాత్రం ఎన్టీఆర్ స్వయంగా జగన్మోహన్ రెడ్డికి థాంక్యూ చెబుతున్నటువంటి పోస్టర్లను అతికించడంతో ఇది కాస్త సంచలనంగా మారింది.

థాంక్యూ జగన్ (Jagan) అని ఉన్నటువంటి ఈ పోస్టర్లో ఏముంది అనే విషయానికి వస్తే.. నన్ను చివరి దశలో అనేక అవమానాలు అత్యంత శోభకు గురిచేసి నా మరణానికి కారణమైన ఒక నీచుడు చంద్రబాబు నేను చనిపోయాక నా మరణాన్ని వాడుకున్నారు. అలాగే నా కుమారుడు హరికృష్ణ మరణాన్ని కూడా చంద్రబాబు నాయుడు తనకుటిల రాజకీయాలకు వాడుకున్నారు .ఇక చంద్రబాబు నాయుడు కొడుకు నీచ రాజకీయాలకు నా మనవడు తారకరత్న మరణాన్ని కూడా ఉపయోగించుకున్నారు.

ఇలాంటి నీచుడికి బుద్ధి చెప్పి నా ఆత్మకు శాంతి చేకూర్చావు నీచుడు దుర్మార్గుడైన చంద్రబాబు సెప్టెంబర్ 10న జైలుకెళ్ళిన సందర్భంగా తెలుగు ప్రజలందరూ కూడా చాలా సంతోషంతో ఉన్నారని, ఈ రోజున తెలుగు వారందరూ కూడా నా ఆత్మ శాంతించిన రోజుగా జరుపుకోవాలని అంటూ ఈ సందర్భంగా సీనియర్ ఎన్టీఆర్ తెలియచేస్తూ ఉన్నటువంటి ఒక పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది.

బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

Also Read

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

trending news

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

3 hours ago
Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

17 hours ago
King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

17 hours ago
Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

18 hours ago
Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

18 hours ago

latest news

Pokiri: థియేటర్లలో దిమ్మతిరిగిన సినిమాకు 20 ఏళ్లు.. ‘పోకిరి’ ప్రత్యేకతలు తెలుసా?

Pokiri: థియేటర్లలో దిమ్మతిరిగిన సినిమాకు 20 ఏళ్లు.. ‘పోకిరి’ ప్రత్యేకతలు తెలుసా?

28 mins ago
Dhanush: ధనుష్ ముందు మోకాళ్లపై మహిళా అభిమాని.. ధనుష్‌ రియాక్షన్ వైరల్

Dhanush: ధనుష్ ముందు మోకాళ్లపై మహిళా అభిమాని.. ధనుష్‌ రియాక్షన్ వైరల్

2 hours ago
Samyuktha: కోల్‌ సిండికేట్‌ తుట్టె కదుపుతున్న స్టార్‌ హీరోయిన్‌.. రిస్క్‌ చేస్తున్నారా?

Samyuktha: కోల్‌ సిండికేట్‌ తుట్టె కదుపుతున్న స్టార్‌ హీరోయిన్‌.. రిస్క్‌ చేస్తున్నారా?

2 hours ago
Trivikram: అదిరిపోయిన త్రివిక్రమ్‌ ‘ప్రాస’ స్పీచ్‌.. నాటి రోజులు గుర్తు చేసుకుంటూ..

Trivikram: అదిరిపోయిన త్రివిక్రమ్‌ ‘ప్రాస’ స్పీచ్‌.. నాటి రోజులు గుర్తు చేసుకుంటూ..

3 hours ago
Mamitha Baiju: ‘కర’ హీరోయిన్‌.. మమితా ఎలా ఓకే అయ్యిందంటే?

Mamitha Baiju: ‘కర’ హీరోయిన్‌.. మమితా ఎలా ఓకే అయ్యిందంటే?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version