Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » పవన్ ఫ్యాన్స్.. చొక్కాలు చించుకోవడానికి రెడీగా ఉండండి!

పవన్ ఫ్యాన్స్.. చొక్కాలు చించుకోవడానికి రెడీగా ఉండండి!

  • February 24, 2020 / 10:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ ఫ్యాన్స్.. చొక్కాలు చించుకోవడానికి రెడీగా ఉండండి!

దాదాపు రెండేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా రాబోతుంది. దీంతో పవన్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. తెలుగు ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ లో సూపర్ హిట్ ‘పింక్’ చిత్రానికి రీమేక్ గా ‘పవన్ 26’ రీమేక్ కాబోతుంది. దిల్ రాజు, బోణి కపూర్ కలిసి నిర్మిస్తోన్న ఈ చిత్రానికి ‘ఎం.సి.ఏ’ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన వేణూ శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటి మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతమందిస్తున్న ఈ చిత్రానికి ‘వకీల్ సాబ్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేయబోతున్నట్టు సమాచారం.

Title Fixed For PSPK27 Pawan Kalyan

ఇక ఈ చిత్రంలో రెండు సీన్లు ఫ్యాన్స్ కు పూనకాలు పెట్టించడం ఖాయమని ఫిలింనగర్ విశ్లేషకులు చెబుతున్నారు. ‘భీష్మ’ ప్రీ రిలీజ్ వేడుకలో నితిన్ చెప్పినట్టు చొక్కాలు చింపేసుకొనేలా ఉండబోతున్నాయట ఆ సీన్లు. సినిమా స్టార్ట్ అవ్వడమే ఓ ఫైట్ ఉండబోతుందట. అక్కడి నుండీ పవన్ ఫ్యాన్స్ కు ఎనర్జీ లెవెల్స్ పెంచేలా ఆ ఫైట్ సీన్ ఉండబోతుందట. ఇక రెండోది ఓ పవర్ ఫుల్ కోర్ట్ సీన్ అని తెలుస్తుంది. ఒరిజినల్ వెర్షన్ తో పోలిస్తే ఈ చిత్రంలో చాలానే మార్పులు చేసారని తెలుస్తుంది. మే 15న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సభ్యులు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

Most Recommended Video

‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ప్రెజర్ కుక్కర్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ananya
  • #Anjali
  • #Dil Raju
  • #Director Krish
  • #Director Venu Sriram

Also Read

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

related news

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

trending news

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

4 hours ago
The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

5 hours ago
Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

5 hours ago
Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

14 hours ago
Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

1 day ago

latest news

H Vinoth: శ్రీలీలను కాకుండా మమితను ఎందుకు తీసుకున్నారు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే

6 hours ago
మూడోసారి రవితేజతో ఆ హీరోయిన్‌.. ఈసారి ఎలా కనిపిస్తారో?

Nandamuri Balakrishna : బాలకృష్ణ హెల్త్ బులిటెన్ విడుదల… డాక్టర్లు ఎం చెప్పారంటే ?

7 hours ago
H Vinoth: 26 మంది కథలు చెబితే.. వినోద్‌కే విజయ్‌ ఓటు.. ‘జన నాయగన్‌’ వెనుక కథ ఇదీ

11 hours ago
Ambhika Krishna: ఏపీ అంటే ఫంక్షన్లు, ఈవెంట్లు మాత్రమేనా? షూటింగ్‌లు ఉండవా?

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version