మనిషి ఎందులోనూ తగ్గకూడదు.. అసలు తగ్గితే మనిషే కాదు. ఏంటీ మోటివేషన్ క్లాష్ తీసుకుంటున్నాం అనుకుంటున్నారా. ఇది మోటివేషన్ కామెంటే.. అయితే ఇలా చేయమని చెప్పడం కాదు.. ఇలా చేసి స్టార్ హీరోయి అయిన ఓ వ్యక్తి గురించి చెప్పే ప్రయత్నం. పెద్దయ్యాక ఈ పిల్లాడు ఏమైపోతాడో.. ఇప్పుడు కొంత డబ్బులు దాద్దాం.. ఆ తర్వాత పనికొస్తాయి అని ఓ తాత అనుకున్న మనవడి కథ ఇది. ఈ లుక్‌తో హీరో ఎలా అయిపోయాడురా.. ముఖం అద్దంలో […]