Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ నిర్వాహకుల ఆశలు తీరతాయా?

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ నిర్వాహకుల ఆశలు తీరతాయా?

  • August 31, 2021 / 04:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ నిర్వాహకుల ఆశలు తీరతాయా?

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో సీజన్ 5 వచ్చే ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. నాగార్జున సీజన్ 5కు కూడా హోస్ట్ గా వ్యవహరించనున్నారు. అయితే బిగ్ బాస్ సీజన్5 నిర్వాహకులు ఆశించిన స్థాయిలో సక్సెస్ అవుతుందా..? అనే ప్రశ్నకు నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సీజన్ 5 ప్రారంభం కాకముందే కంటెస్టెంట్ల జాబితాకు సంబంధించిన పేర్లు వైరల్ కావడంతో పాటు దాదాపుగా అవే పేర్లు ఫిక్స్ కావచ్చని తెలుస్తోంది.

అయితే షో ప్రారంభం కాకముందే బిగ్ బాస్ సీజన్ 5కు సంబంధించిన విషయాలు లీక్ అయితే షో రేటింగ్ పై ప్రభావం పడుతుంది. మరోవైపు బిగ్ బాస్ సీజన్ 5 రాత్రి 10 గంటలకు ప్రసారమవుతూ ఉండటం కూడా బిగ్ బాస్ అభిమానులను టెన్షన్ పెడుతుంది. ఆ టైమ్ లో ప్రేక్షకులు షోను చూస్తారా..? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఇప్పటికే లీకైన పేర్లు షోపై పెద్దగా ఆసక్తిని క్రియేట్ చేయడం లేదు. మరి బిగ్ బాస్ సీజన్ 5 ప్రేక్షకులను అంచనాలను మించి ఉంటుందో లేదో చూడాల్సి ఉంది.

మరోవైపు ఎవరు మీలో కోటీశ్వరులు షో నుంచి బిగ్ బాస్ షోకు రేటింగ్స్ విషయంలో పోటీ ఎదురవుతోంది. బిగ్ బాస్ సీజన్ 5 రేటింగ్స్ ఎవరు మీలో కోటీశ్వరులు షో కంటే తక్కువగా ఉంటే బిగ్ బాస్ షోపై ఫ్లాప్ షో అనే ముద్ర పడే అవకాశం ఉంటుంది. మరి బిగ్ బాస్ సీజన్ 5 ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Nagarjuna
  • #Bigg boss
  • #Bigg Boss Teluggu
  • #Bigg Boss Teluggu5
  • #nagarjuna

Also Read

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

‘ఓం శాంతి డిస్కో శాంతి’  – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Papam Prathap: ‘పాపం ప్రతాప్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

related news

Brahmastra 2: ‘బ్రహ్మాస్త్ర 2’ ని టేకప్ చేయనున్న ‘రామాయణ’ నిర్మాత!

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Anil Ravipudi: నోరు జారిన అనిల్‌ రావిపూడి.. ఆ హీరోతో సినిమా ఫిక్స్‌ అయినట్లే

trending news

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

1 min ago
Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

12 mins ago
‘ఓం శాంతి డిస్కో శాంతి’  – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

‘ఓం శాంతి డిస్కో శాంతి’ – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

9 hours ago
Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

11 hours ago
Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

11 hours ago

latest news

Instagram Subscription: వాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు… వీళ్లు హైపిస్తున్నారు అవసరమా ఇదంతా!

4 hours ago
Vijay Thalapathy: విజయ్ విడాకుల కేసు… ₹250 కోట్లు అడిగి… ₹35 కోట్లకు ఓకే చెప్పారా?

Megastar Chiranjeevi : ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపి ..మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న మెగా స్టార్ !

Prabhas : రెబల్ స్టార్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. ఏంటో తెలుసా ?

12 hours ago
ఎం.ఎస్. రాజు ‘అగధ’లో ‘మహాదేవి’గా కామాక్షి భాస్కర్ల!

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version