Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Mahesh Babu: ఈ దర్శకుడు మహేష్ ను వదిలే లేడు!

Mahesh Babu: ఈ దర్శకుడు మహేష్ ను వదిలే లేడు!

  • January 24, 2022 / 11:55 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu: ఈ దర్శకుడు మహేష్ ను వదిలే లేడు!

సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ హీరో కాంబినేషన్ అనేది ఇటీవల కాలంలో ఒక్కసారిగా మార్కెట్ లో వాల్యుని మార్చేస్తుంది. హీరో దర్శకుడు కూడా ఒక్కసారి కనెక్ట్ అయితే అంత ఈజీగా విడిపోరు. ఇక దర్శకుల హవా తగ్గితే కాలం వారి మధ్యలో కొంత గ్యాప్ తీసుకు రాకుండా ఉండలేదు. ఇక మహేష్ బాబు వంశీ పైడిపల్లి స్నేహం గురించి ఇండస్ట్రీలో అందరికి తెలిసిందే. మహేష్ బాబు తన ఫ్యామిలీ మెంబర్స్ తో తప్పితే మిగతా వారితో పెద్దగా టైమ్ స్పెండ్ చేయడు.

కేవలం అతికొద్ది మంది సినీ ప్రముఖులతో మాత్రమే మహేష్ చాలా తరచుగాగా కాంటాక్ట్ లో ఉంటాడు. అలాంటి అతికొద్ది మంది వారిలో వంశీ పైడిపల్లి ఒకరు. ఇటీవల నందమూరి బాలకృష్ణ టాక్ షోలో కూడా ఈ ఇద్దరు కలిసి దర్శనమిచ్చారు. మహేష్ తో వంశీ చేసింది ఒక్క సినిమానే. మహర్షి సినిమా కోసం దాదాపు రెండేళ్ల పాటు కష్టపడిన వంశీ మహేష్ ను అయితే మెప్పించాడు గాని పూర్తి స్థాయిలో జనాలను మాత్రం ఆకట్టుకోలేకపోయాడు.

Mahesh Babu With Vamsi Paidipally

ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా నష్టాలను మిగిల్చకుండా సేవ్ చేయగలిగింది అంతే. ఇక వంశీని అయితే అప్పటి నుంచి మహేష్ అస్సలు వదలడం లేదు. ఫ్యామిలీ వెకేషన్స్ కు వెళ్లినా కూడా పైడిపల్లి ఫ్యామిలీ కూడా ఉండాల్సిందే. ఇక వంశీ మహేష్ తో మరో సినిమా చేయాలని ఆలోచిస్తున్నాడట. అసలైతే సరిలేరు నీకెవ్వరు తరువాత వీరి కలయికలోనే మరో సినిమా రావాల్సింది. కానీ ఆ కథ రొటీన్ అనిపించి మహేష్ మళ్ళీ చేయన్నాడట.

Reason behind Mahesh Babu vamsi paidipally movie stopped1

ఇక ఇటీవల లాక్ డౌన్ లో వంశీ ఓ వైపు కోలీవుడ్ స్టార్ విజయ్ ప్రాజెక్ట్ సెట్ చేసుకుంటూనే మరోవైపు మహేష్ కోసం మరో కథను సిద్ధం చేశాడట. ఐడియా నచ్చడంతో మహేష్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయినట్లు సమాచారం. ఇక వంశీ విజయ్ తో బాక్సాఫీస్ హిట్టు కొడితే ఆ తరువాత మహేష్ తోనే సినిమా చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Vamshi Paidipally
  • #Maharshi
  • #mahesh
  • #Mahesh Babu
  • #Vamshi Paidipally

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

2 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

3 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

4 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

22 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

23 hours ago

latest news

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

11 mins ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

2 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version