Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Movie News » Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. గెస్ట్ ఎవరో తెలుసా?

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. గెస్ట్ ఎవరో తెలుసా?

  • February 19, 2022 / 04:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. గెస్ట్ ఎవరో తెలుసా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న లేటెస్ట్ సినిమా ‘భీమ్లానాయక్’. ఇందులో రానా సెకండ్ హీరోగా నటిస్తున్నాడు. సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాకి మాటలు-స్క్రీన్ ప్లే త్రివిక్రమ్ అందించారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ సితార ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవల సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా యు/ఏ సర్టిఫికెట్ పొందింది. శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 25న ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Click Here To Watch

ఇప్పటికే ఈ సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలు మొదలుపెట్టేశారు. ఈ క్రమంలో సినిమా నుంచి కొన్ని పాటలను, టీజర్లను విడుదల చేశారు. త్వరలోనే ట్రైలర్ కూడా రిలీజ్ చేయనున్నారు. ఇప్పుడు భారీగా ప్రీరిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారు. ఫిబ్ర‌వ‌రి 21న హైద‌రాబాద్‌లో భీమ్లా నాయ‌క్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌ర‌గ‌నుంది. ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా రాజమౌళి, మహేష్ బాబు లాంటి తారలు వస్తారని వార్తలు వినిపించాయి కానీ అందులో నిజం లేదని తెలుస్తోంది.

ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా తెలంగాణ మంత్రి కేటీఆర్ హాజరు కానున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం అఫీషియల్ గా వెల్లడించింది. గతంలో కేటీఆర్ పలు సినిమా ఈవెంట్స్ కి గెస్ట్ గా హాజరయ్యారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈవెంట్ కి రాబోతున్నారు. మ‌ల‌యాళ చిత్రం అయ్య‌ప్ప‌నుమ్ కోశియుమ్‌కు రీమేక్ గా దీన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో నిత్యామీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. తమన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించారు.

ఇప్పటికే ఈ సినిమా రూ.160 కోట్ల రేంజ్ లో బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున సినిమాను విడుదల చేయనున్నారు.

#BheemlaNayak Pre-Release event will be held on 21st Feb!🤩

Young & dynamic leader Shri. @KTRTRS garu will grace the event🤎 #BheemlaNayakOn25thFeb @pawankalyan @RanaDaggubati #Trivikram @saagar_chandrak @MenenNithya @MusicThaman @iamsamyuktha_ @dop007 @vamsi84 @NavinNooli pic.twitter.com/AfqHKEJDa9

— Sithara Entertainments (@SitharaEnts) February 19, 2022

We're thankful to the Dynamic leader @KTRTRS garu for taking the time to accommodate our request to grace the Pre-Release event of #BheemlaNayak on 21st Feb🤩#BheemlaNayakOn25thFeb @pawankalyan @RanaDaggubati #Trivikram @saagar_chandrak @MenenNithya @MusicThaman @vamsi84 pic.twitter.com/yAXFoFB5WE

— Sithara Entertainments (@SitharaEnts) February 19, 2022

Hon'ble Minister for Cinematography @YadavTalasani garu will be the Special Guest for the Massive Pre-Release event of #BheemlaNayak on 21st Feb🤩#BheemlaNayakOn25thFeb @pawankalyan @RanaDaggubati #Trivikram @saagar_chandrak @MenenNithya @MusicThaman @dop007 @vamsi84 pic.twitter.com/RYWqNvRsKL

— Sithara Entertainments (@SitharaEnts) February 19, 2022

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bheemla Nayak
  • #Naga Vamsi
  • #Nithya Menen
  • #pawan kalyan
  • #Rana Daggubati

Also Read

HIT 3 Collections: హిట్ 3′ .. రెండో వీకెండ్ ఆ ఏరియాలు చాలా కీలకం ..!

HIT 3 Collections: హిట్ 3′ .. రెండో వీకెండ్ ఆ ఏరియాలు చాలా కీలకం ..!

Kaliyugam 2064 Review in Telugu: కలియుగం 2064 సినిమా రివ్యూ & రేటింగ్!

Kaliyugam 2064 Review in Telugu: కలియుగం 2064 సినిమా రివ్యూ & రేటింగ్!

Retro Collections: ‘రెట్రో’ .. బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

Retro Collections: ‘రెట్రో’ .. బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

#Single Review in Telugu: #సింగిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

#Single Review in Telugu: #సింగిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Subham Review in Telugu: శుభం సినిమా రివ్యూ & రేటింగ్!

Subham Review in Telugu: శుభం సినిమా రివ్యూ & రేటింగ్!

HIT 3 Collections: ‘హిట్ 3’ .. లాభాలు వస్తున్నాయి కానీ ..?

HIT 3 Collections: ‘హిట్ 3’ .. లాభాలు వస్తున్నాయి కానీ ..?

related news

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఆ సినిమాను కూడా కరుణిస్తాడా?

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఆ సినిమాను కూడా కరుణిస్తాడా?

Hari Hara Veera Mallu: ఇదే చివరి పోస్ట్ పోన్ అవ్వాలి..!

Hari Hara Veera Mallu: ఇదే చివరి పోస్ట్ పోన్ అవ్వాలి..!

Ustaad Bhagat Singh: హరీష్ శంకర్ కి ఇంకో టెస్ట్ పెట్టిన పవన్ కళ్యాణ్..!

Ustaad Bhagat Singh: హరీష్ శంకర్ కి ఇంకో టెస్ట్ పెట్టిన పవన్ కళ్యాణ్..!

OG: ‘ఓజి’ కి మోక్షం కలిగించనున్న పవన్.. కానీ..!

OG: ‘ఓజి’ కి మోక్షం కలిగించనున్న పవన్.. కానీ..!

Pawan Kalyan: పవన్ లైనప్.. ఇచ్చిన మాట కోసం మరొకటి తప్పట్లేదు!

Pawan Kalyan: పవన్ లైనప్.. ఇచ్చిన మాట కోసం మరొకటి తప్పట్లేదు!

Operation Sindoor: పవన్ కళ్యాణ్ టు నాని… ‘ఆపరేషన్ సింధూర్’ గురించి ఏమన్నారంటే?

Operation Sindoor: పవన్ కళ్యాణ్ టు నాని… ‘ఆపరేషన్ సింధూర్’ గురించి ఏమన్నారంటే?

trending news

HIT 3 Collections: హిట్ 3′ .. రెండో వీకెండ్ ఆ ఏరియాలు చాలా కీలకం ..!

HIT 3 Collections: హిట్ 3′ .. రెండో వీకెండ్ ఆ ఏరియాలు చాలా కీలకం ..!

14 hours ago
Kaliyugam 2064 Review in Telugu: కలియుగం 2064 సినిమా రివ్యూ & రేటింగ్!

Kaliyugam 2064 Review in Telugu: కలియుగం 2064 సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
Retro Collections: ‘రెట్రో’ .. బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

Retro Collections: ‘రెట్రో’ .. బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

17 hours ago
#Single Review in Telugu: #సింగిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

#Single Review in Telugu: #సింగిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Subham Review in Telugu: శుభం సినిమా రివ్యూ & రేటింగ్!

Subham Review in Telugu: శుభం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Rajinikanth: జైలర్ 2: ఇదే నిజమైతే రెమ్యునరేషన్ లో తలైవా నెంబర్ వన్!

Rajinikanth: జైలర్ 2: ఇదే నిజమైతే రెమ్యునరేషన్ లో తలైవా నెంబర్ వన్!

14 hours ago
Ravi Teja: మాస్ జాతర తరువాత రవితేజ క్రేజీ స్క్రిప్ట్.. టైటిల్ తోనే కిక్కిచ్చేలా.. !

Ravi Teja: మాస్ జాతర తరువాత రవితేజ క్రేజీ స్క్రిప్ట్.. టైటిల్ తోనే కిక్కిచ్చేలా.. !

14 hours ago
Kajal Aggarwal: కాజల్ అగర్వాల్.. ట్రై చేస్తున్నా ఎవరు పట్టించుకోవట్లేదా?

Kajal Aggarwal: కాజల్ అగర్వాల్.. ట్రై చేస్తున్నా ఎవరు పట్టించుకోవట్లేదా?

14 hours ago
Kaithi 2: ఖైదీ 2: టాలీవుడ్ హీరోతో ఊహించని సర్ ప్రైజ్?

Kaithi 2: ఖైదీ 2: టాలీవుడ్ హీరోతో ఊహించని సర్ ప్రైజ్?

15 hours ago
Krithi Shetty: టాలీవుడ్ ఆఫర్స్ కోసం ఉప్పెన పాప న్యూ ప్లాన్స్!

Krithi Shetty: టాలీవుడ్ ఆఫర్స్ కోసం ఉప్పెన పాప న్యూ ప్లాన్స్!

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version