Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » ఫ్యామిలీ మ్యాన్’ నాలుగేళ్ల తర్వాత వస్తున్నాడు.. ఇక్కడితో ముగిస్తారా?

ఫ్యామిలీ మ్యాన్’ నాలుగేళ్ల తర్వాత వస్తున్నాడు.. ఇక్కడితో ముగిస్తారా?

  • June 28, 2025 / 03:34 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఫ్యామిలీ మ్యాన్’ నాలుగేళ్ల తర్వాత వస్తున్నాడు.. ఇక్కడితో ముగిస్తారా?

మన దేశంలో వెబ్‌సిరీస్‌లు చాలా ఏళ్లుగా ఉన్నా.. ‘ఫ్యామిలీ మ్యాన్‌’ (Family Man) వచ్చాక వాటికంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్‌ ఏర్పడే ట్రెండ్ మొదలైంది. ఇప్పటివరకూ రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ వెబ్‌సిరీస్‌ మూడో సీజన్‌ రాకకు సర్వం సిద్ధమైంది. త్వరలోనే ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌ సిరీస్‌ స్ట్రీమింగ్ మొదలవుతుంది అని చెబుతూ టీమ్‌ ఓ టీజర్‌ను రిలీజ్‌ చేసింది. ఈ సిరీస్‌లో ఎప్పటిలానే మనోజ్‌ బాజ్‌పాయ్‌ (Manoj Bajpayee)  కీలక పాత్ర పోషించగా.. రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వంలో రూపొందింది.

Family Man

మొత్తం యాక్షన్‌ సన్నివేశాలు, ఫ్లాష్‌ కట్‌లతో నింపేసిన ఈ టీజర్‌లో ఒకే ఒక డైలాగ్‌ ఉంది. ‘మీరేం చేస్తుంటారు’ అని ఓ వ్యక్తి శ్రీకాంత్‌ తివారీ (మనోజ్‌ బాజ్‌పాయ్‌) (Manoj Bajpayee) ని అడగ్గా.. ‘నేను లైఫ్‌ అండ్‌ రిలేషన్‌షిప్‌ కౌన్సిలర్‌’ అని చెచుతాడు. దానికి ఆయన భార్య సుచిత్ర తివారీ (ప్రియమణి) (Priyamani) బ్లాంక్‌ ఫేస్‌ పెట్టి చూస్తూ ఉంటుంది. అంటే తివారీ ఫ్యామిలీ డ్రామా ఈ సారి కూడా బాగానే కొనసాగనుంది అని టీజర్‌ చూస్తే అర్థమవుతోంది. ఇక యాక్షన్‌ సీక్వెన్స్‌లు భారీస్థాయిలో ఉంటాయి అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సిరీస్‌ దానికి ఫేమస్‌.

The Family Man Season 3 Teaser Review3

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!
  • 2 Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15   సినిమాలు/సిరీస్..ల లిస్ట్
  • 4 Siddharth: సిద్దార్థ్ కి ఈసారి హిట్టు పడేలా ఉంది..!

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ఈ సిరీస్‌ స్ట్రీమ్‌ అవుతుంది అనే విషయం తెలిసిందే. ఇక ఈ స్పెషల్ వీడియోలో సంగతి చూస్తే నిమ్రత్ కౌర్ కొద్దిసేపు కనిపించింది. టీజర్‌ టీజర్ చివర్లో జైదీప్ అహ్లావత్ ముఖానికి మాస్క్‌తో కనిపించాడు. అంటే ఈసారి సిరీస్‌ మనోజ్‌ బాజ్‌పాయ్‌ (Manoj Bajpayee) వర్సెస్‌ జైదీప్‌ అహ్లావత్‌ అని చెప్పొచ్చు. ఉగ్రవాదుల కుట్రలను భగ్నం చేయడానికి థ్రెట్ అనాలిసిస్ అండ్ సర్వైలెన్స్ సెల్‌లో ఇంటెలిజెన్స్ ఆఫీసర్‌గా శ్రీకాంత్ తివారీ బృందం చేసిన పనిని ఫస్ట్ సీజన్‌లో చూపించారు.

The Family Man Season 3 Teaser Review2

రెండో సీజన్‌లో తమిళ టైగర్స్ నుండి ఎదురైన దాడిని ఎలా తిప్పికొట్టారో చూపించారు. ఇక మూడో సీజన్‌లో ఈశాన్య రాష్ట్రాలపై చైనా చేసే దాడులను ఎలా ఎదుర్కొన్నారు? కొవిడ్ 19 తదితర అంశాలను చూపిస్తారని గతంలో వార్తలొచ్చాయి. మరి ఏం అంశాలతో సిరీస్‌ తెరకెక్కిందో చూడాలి. మరి మూడో సీజన్‌తో ఫ్యామిలీ మ్యాన్‌ రెస్ట్‌ తీసుకుంటాడో లేక ఫలితం చూసి నాలుగో సీజన్‌ వరకు వెళ్తాడా అనేది చూడాలి.

 30 ఏళ్ళ తర్వాత మంచు విష్ణు విషయంలో కూడా సేమ్ సీన్ రిపీట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ashlesha Thakur
  • #Family man
  • #Manoj Bajpayee
  • #Priyamani
  • #Samantha Ruth Prabhu

Also Read

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

related news

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

trending news

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

12 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

14 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

2 days ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

2 days ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

15 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

17 hours ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

17 hours ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

1 day ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version