రామ్ పోతినేని, భాగ్య శ్రీ బోర్సే జంటగా ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ అనే సినిమా తెరకెక్కుతుంది. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ఫేమ్ మహేష్ బాబు.పి ఈ చిత్రానికి దర్శకుడు. ‘టి.సిరీస్’ వారితో కలిసి ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అక్టోబర్ 17న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. Nuvvunte Chaley Song ఈ మధ్యనే […]