Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » The Kerala Story: మన దేశంలో రచ్చ అయిపోయింది… ఇప్పుడు విదేశాల్లో షురూ చేస్తారట!

The Kerala Story: మన దేశంలో రచ్చ అయిపోయింది… ఇప్పుడు విదేశాల్లో షురూ చేస్తారట!

  • May 11, 2023 / 05:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

The Kerala Story: మన దేశంలో రచ్చ అయిపోయింది… ఇప్పుడు విదేశాల్లో షురూ చేస్తారట!

రీసెంట్‌ టైమ్స్‌లో చలనచిత్ర పరిశ్రమలో, రాజకీయ వర్గాల్లో అత్యంత చర్చనీయాంశమైన సినిమా ‘ది కేరళ స్టోరీ’. కొన్ని నెలల క్రితం వివాదాల మధ్య చిన్నపాటి బజ్‌ క్రియేట్‌ చేసుకున్న ఈ సినిమా మే 5న విడుదలవ్వడానికి సిద్ధమైంది. దీంతో చర్చ మొదలై, రచ్చగా మారింది. ఇప్పుడు రచ్చకెక్కిన చర్చ విదేశాలకు వెళ్లబోతోంది. ‘ది కేరళ స్టోరీ’ సినిమాను విదేశాల్లో విడుదల చేయాలని టీమ్‌ నిర్ణయించింది. ఈ మేరకు త్వరలో అధికారిక ప్రకటన కూడా రాబోతోంది.

‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story) సినిమాను కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు బ్యాన్‌ చేయగా, కొన్ని రాష్ట్రాలు ఈ చిత్ర ప్రదర్శనకు పన్ను రాయితీని ప్రకటించాయి. మరికొన్ని రాష్ట్రాల్లో ఆంక్షలు కూడా ఉన్నాయి. ఇంకా మన దేశంలో ఈ సినిమా తీసుకొచ్చిన రచ్చ తేలకముందే విదేశాలకు వెళ్తోంది. దీంతో అక్కడ ఏమవుతుందో అనే డిస్కషన్స్‌ జరుగుతున్నాయి. ఇప్పటివరకు రూ.56 కోట్లకుపైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా.. విదేశీ గడ్డ మీద ఎంతవరకు వసూలు చేస్తుందో చూడాలి.

ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం అయితే.. మే 12న 37 దేశాల్లో ఈ సినిమా విడుదల చేస్తున్నారు. అదా శర్మ, సిద్ది ఇద్నానీ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను సుదీప్తో సేన్‌ తెరకెక్కించారు. ఇంతకీ వివాదం ఏంటనేది చెప్పలేదుగా.. కేరళలో కొన్నేళ్లుగా ‘32 వేల మంది’ మహిళలు అదృశ్యమైనట్లు వస్తోన్న ఆరోపణలకు సంబంధించి వారి ఆచూకీ ఎక్కడనే ఇతివృత్తంతో సినిమాను రూపొందించారు.

నలుగురు యువతులు మతం మారి, అనంతరం ఐసిస్‌లో చేరిన నేపథ్యంతో కథ నడుస్తుంది. అలా వారు ఉగ్రవాద శిక్షణ పొంది, భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉగ్ర కార్యకలాపాల కోసం పనిచేస్తున్నారనే కోణంలో చూపించడం వివాదానికి దారి తీసింది. ఈ విషయంలో మన దేశంలో వివిధ వర్గాలు పెద్ద ఎత్తున విమర్శిస్తున్నాయి. కొందరేమో కేరళలో అలా జరగలేదని అంటుంటే, 32 వేల మంది అమ్మాయిలు కాదని మరికొందరు అంటున్నారు. మరి విదేశాల్లో ఇంకెలాంటి చర్చ రేగుతుందో చూడాలి.

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adah Sharma
  • #K. Nazeer Hussain
  • #Lawyer Shukkur
  • #Siddhi Idnani
  • #Sonia Balani

Also Read

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాలు/సిరీస్..ల సందడి

Jana Nayakudu Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

Chennai Love Story Collections: టాక్ తో సంబంధం లేకుండా సూపర్ ఓపెనింగ్స్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Indra Collections: 24 ఏళ్ళ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘ఇంద్ర’ టోటల్ కలెక్షన్స్ ఇవే

Tholi Prema Collections: ఎవర్గ్రీన్ క్లాసిక్ ‘తొలిప్రేమ’ కి 28 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాలు/సిరీస్..ల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాలు/సిరీస్..ల సందడి

Jana Nayakudu Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

Jana Nayakudu Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

Chennai Love Story Collections: టాక్ తో సంబంధం లేకుండా సూపర్ ఓపెనింగ్స్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: టాక్ తో సంబంధం లేకుండా సూపర్ ఓపెనింగ్స్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Kalyan Ram – Parasuram: ఇద్దరు ‘రామ్‌’లు కలుస్తున్నారు.. ‘ఫ్యామిలీ స్టార్‌’ దెబ్బ తర్వాత..

Kalyan Ram – Parasuram: ఇద్దరు ‘రామ్‌’లు కలుస్తున్నారు.. ‘ఫ్యామిలీ స్టార్‌’ దెబ్బ తర్వాత..

Indra Collections: 24 ఏళ్ళ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘ఇంద్ర’ టోటల్ కలెక్షన్స్ ఇవే

Indra Collections: 24 ఏళ్ళ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘ఇంద్ర’ టోటల్ కలెక్షన్స్ ఇవే

Tholi Prema Collections: ఎవర్గ్రీన్ క్లాసిక్ ‘తొలిప్రేమ’ కి 28 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Tholi Prema Collections: ఎవర్గ్రీన్ క్లాసిక్ ‘తొలిప్రేమ’ కి 28 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

trending news

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాలు/సిరీస్..ల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాలు/సిరీస్..ల సందడి

18 hours ago
Jana Nayakudu Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

Jana Nayakudu Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

20 hours ago
Chennai Love Story Collections: టాక్ తో సంబంధం లేకుండా సూపర్ ఓపెనింగ్స్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: టాక్ తో సంబంధం లేకుండా సూపర్ ఓపెనింగ్స్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

24 hours ago
Indra Collections: 24 ఏళ్ళ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘ఇంద్ర’ టోటల్ కలెక్షన్స్ ఇవే

Indra Collections: 24 ఏళ్ళ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘ఇంద్ర’ టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago
Tholi Prema Collections: ఎవర్గ్రీన్ క్లాసిక్ ‘తొలిప్రేమ’ కి 28 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Tholi Prema Collections: ఎవర్గ్రీన్ క్లాసిక్ ‘తొలిప్రేమ’ కి 28 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

2 days ago

latest news

Jana Nayakudu Collections: నెగిటివ్ టాక్ వచ్చినా.. పర్వాలేదనిపించిన ‘జన నాయకుడు’ ఫస్ట్ డే కలెక్షన్స్

శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

Lenin Collections: 2వ వారం కూడా డీసెంట్ గా పెర్ఫార్మ్ చేసిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Posani Krishna Murali : ఏడాదికో సినిమా తీస్తా.. రాజకీయాలకు గుడ్ బై : పోసాని కృష్ణ

Allu Arjun: అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ.. ‘నెక్స్ట్ 10 ఏళ్ళు’…!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version