Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అఖండ 2 రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Focus » సినీ పరిశ్రమలో కాస్ట్ లీ విడాకులు ఇవే.. కోట్లు కుమ్మరించి భార్యలను వదిలించుకున్న హీరోల లిస్ట్!

సినీ పరిశ్రమలో కాస్ట్ లీ విడాకులు ఇవే.. కోట్లు కుమ్మరించి భార్యలను వదిలించుకున్న హీరోల లిస్ట్!

  • March 4, 2025 / 01:02 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సినీ పరిశ్రమలో కాస్ట్ లీ విడాకులు ఇవే.. కోట్లు కుమ్మరించి భార్యలను వదిలించుకున్న హీరోల లిస్ట్!

ఈ మధ్య కాలంలో చూసుకుంటే.. టాలీవుడ్ (Film Industry) టు బాలీవుడ్లో విడాకులు తీసుకుంటున్న జంటల సంఖ్య పెరుగుతూనే వస్తుంది. ఒకరిని చూసి మరొకరు అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. సోషల్ మీడియాలో తమ జీవిత భాగస్వామిని కనుక మన స్టార్స్ అన్ ఫాలో చేసినా, వారి ఫోటోలు తొలగించినా విడాకులు తీసుకుంటున్నారు అని హింట్ ఇచ్చేసినట్టే. చాలా వరకు ఇవి నిజాలు అయ్యాయి కూడా.! కారణాలు ఏవైనా సరే సెలబ్రిటీ కపుల్స్ విడాకులు బాట పడుతుండటం సమాజానికి తప్పుడు సంకేతం వెళ్తుందని చాలా మంది భావిస్తున్నారు.

Film Industry

అయితే సెలబ్రిటీలు (Film Industry విడాకులు తీసుకున్నా.. సామాన్యులు విడాకులు తీసుకున్నా.. ఒక విషయంలో మాత్రం అందరూ ఒకే పద్ధతిని అనుసరించాలి. ఏ విషయంలో అనుకుంటున్నారా? అదేనండీ భరణం విషయంలో..! భర్త కనుక భార్య నుండి విడాకులు కోరితే భరణం కింద పెద్ద మొత్తంలో డబ్బు, స్థిరాస్తుల్లో వాటా ఇవ్వాల్సిందే. ఇది న్యాయస్థానం జారీ చేసిన రూల్. అయితే అది ఎంతవరకు చెల్లించాలి? కోట్లాది రూపాయల సంపద, కోట్లల్లో రెమ్యునరేషన్ తీసుకునే స్టార్స్ నుండీ విడాకులు తీసుకునే భార్యలకి భరణం కింద ఎంత ఇస్తున్నారు? అంటూ ఇప్పుడు చర్చ మొదలైంది.

స్టార్ హీరోలు సైతం తమ మనస్తత్వానికి పడని జీవిత భాగస్వాములను కోట్లు కుమ్మరించి మరీ వదిలించుకోవడానికి రెడీ అవుతున్న సందర్భాలు ఎన్నో గతంలో చూశాం. దీంతో సెలబ్రెటీ డివోర్స్‌లో భరణం అనేది చర్చనీయాంశంగా మారింది. సరే ఇక లేట్ చేయకుండా ఇప్పటివరకు విడాకులు తీసుకున్న హీరోలు లేదంటే క్యారెక్టర్ ఆర్టిస్టులు.. తమ భార్యలకు ఎంతవరకు భరణం చెల్లించారు? అనే విషయం పై ఓ లుక్కేద్దాం రండి :

1) అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) – సమంత (Samantha) :

‘ఏమాయ చేసావె’ (Ye Maaya Chesave) సినిమాకి గాను మొదటిసారి కలుసుకున్న ఈ జంట ఆ సినిమాలో చాలా రొమాంటిక్ గా నటించారు. ఆ తర్వాత ‘మనం’ (Manam) సినిమా టైంకి బాగా క్లోజ్ అయ్యారు. అది ప్రేమ అని తెలుసుకుని.. తమ ఇంట్లో పెద్దలను ఒప్పించి.. 2017లో వివాహం చేసుకోగా, 2021లో మనస్పర్థల కారణంగా విడిపోయారు. అయితే భరణం కింద సమంత ఏం ఆశించలేదని ఫిలింనగర్లో చెప్పుకుంటారు. కానీ సమంత, నాగ చైతన్య కలిసి ఉన్న ఫ్లాట్ ను .. పూర్తిగా సమంత పేరుపై రాసేయడం జరిగింది అని టాక్ కూడా వినిపించింది. అలాగే జూబ్లీ హిల్స్ లో ఒక ఫ్లాట్ కూడా సమంతకి భరణంగా ఇవ్వాల్సి వచ్చినప్పుడు.. దానికి బదులు .. లిక్విడ్ క్యాష్ ను సమంత తీసుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఆ డబ్బుతోనే సమంత ముంబైలో ఇల్లు కొనుక్కుని అక్కడే ఎక్కువగా ఉంటున్నట్టు చాలా మంది చెబుతుంటారు.

2) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) :

ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లు, విడాకుల వ్యవహారం సినీ, రాజకీయ వర్గాల్లో ఎప్పుడూ హాట్ టాపిక్కే. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పవన్ కళ్యాణ్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. తన మొదటి భార్య నందినికి రూ.5 కోట్లు, రెండో భార్య రేణూ దేశాయ్‌కి (Renu Desai) మిగిలిన తన ఆస్తిని భరణంగా ఇచ్చినట్లు తెలిపారు. రెండు దేశాయ్ కి రూ.30 కోట్ల వరకు పవన్ భరణం చెల్లించినట్టు టాక్ నడిచింది.

3) హృతిక్ రోషన్ (Hrithik Roshan) :

ఇక భారతీయ చిత్ర పరిశ్రమలోని మిగిలిన ఇండస్ట్రీల విషయానికి వస్తే హృతిక్ రోషన్ తన భార్య సుసానే ఖాన్‌కు రూ.300 కోట్ల భరణం చెల్లించినట్లు బాలీవుడ్ టాక్.

4) అమీర్‌ఖాన్ (Aamir Khan) :

తన భార్య రీనా దత్తాకు రూ.10 కోట్లు భరణం చెల్లించినట్టు అప్పట్లో టాక్ నడిచింది.

5) సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) :

బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ తన మొదటి భార్య అమృతా సింగ్‌కు రూ.50 కోట్ల విలువగల ఆస్తులు ఇచ్చినట్టు అప్పట్లో టాక్ వచ్చింది

6) సంజయ్ దత్ (Sanjay Dutt) :

తన మాజీ భార్య రియా పిళ్లైకి సంజయ్ దత్ రూ.8 కోట్లు పారితోషికం చెల్లించినట్టు అప్పట్లో బాలీవుడ్ మీడియా కోడై కూసింది.

7 ) అర్భాజ్ ఖాన్ (Arbaaz Khan) :

మలైకా అరోరాకు (Malaika Arora) అర్భాజ్ ఖాన్ రూ.15 కోట్లు భరణం చెల్లించారట.

8) ప్రభుదేవా (Prabhu Deva) :

ఇండియన్ మైఖేల్ జాక్సన్ గా పిలవబడే ప్రభుదేవా తన మొదటి భార్య రమాలతకు రూ.25 కోట్ల ఆస్తులు, లగ్జరీ కార్లను భరణంగా చెల్లించినట్టు అప్పట్లో టాక్ నడించింది.

9) ధనుష్ (Dhanush) :

తన మాజీ భార్య ఐశ్వర్య రజినీకాంత్ (Aishwarya Rajinikanth) కి.. ధనుష్ రూ.100 కోట్ల విలువగల ఫ్లాట్ ను భరణంగా ఇచ్చినట్టు కోలీవుడ్ మీడియాలో కథనాలు వచ్చాయి.

10) జయం రవి (Jayam Ravi) :

తమిళ స్టార్ హీరో రవి మోహన్ అలియాస్ జయం రవి.. తన భార్య ఆర్తికి విడాకులు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇతనికి విడాకులు ఇచ్చేందుకు ఆర్తి సిద్ధంగా లేదు. దీంతో వీరి డివోర్స్ కేసును కోర్టు హోల్డులో పెట్టినట్టు టాక్. ఈ క్రమంలో ఆర్తికి జయం రవి రూ.70 కోట్ల వరకు భరణం చెల్లించడానికి రెడీ అయినట్టు టాక్.

11) మంచు మనోజ్ (Manchu Manoj) :

మోహన్ బాబు (Mohan Babu) తనయుడు మంచు మనోజ్ సైతం.. తన మొదటి భార్య ప్రణతి రెడ్డికి రూ.40 కోట్ల వరకు ప్రాపర్టీని భరణంగా చెల్లించినట్టు తెలుస్తుంది.

బాలయ్య టు అఖిల్.. వంద కోట్ల షేర్ లేకపోయినా వంద కోట్ల బడ్జెట్ పెట్టిస్తున్న హీరోల లిస్ట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aamir Khan
  • #arbaaz khan
  • #Dhanush
  • #Hrithik Roshan
  • #Manchu manoj

Also Read

Boyapati Srinu: ‘అఖండ’ అవెంజర్స్ లాంటిది.. బోయపాటి శ్రీను కామెంట్స్ వైరల్

Boyapati Srinu: ‘అఖండ’ అవెంజర్స్ లాంటిది.. బోయపాటి శ్రీను కామెంట్స్ వైరల్

Akhanda 2 Collections: ‘అఖండ 2’ తో కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన బాలయ్య

Akhanda 2 Collections: ‘అఖండ 2’ తో కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన బాలయ్య

Mowgli 2025 Review in Telugu: మోగ్లీ 2025 సినిమా రివ్యూ & రేటింగ్!

Mowgli 2025 Review in Telugu: మోగ్లీ 2025 సినిమా రివ్యూ & రేటింగ్!

Akhanda 2: ‘అఖండ 2’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చంటే?

Akhanda 2: ‘అఖండ 2’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చంటే?

Vahini: బ్రెస్ట్ క్యాన్సర్ తో పోరాడుతున్న సీనియర్ నటి వాహిని

Vahini: బ్రెస్ట్ క్యాన్సర్ తో పోరాడుతున్న సీనియర్ నటి వాహిని

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

related news

Ustaad Bhagat Singh: ‘దేఖ్ లేంగే సాలా’ సాంగ్ రివ్యూ…నో డౌట్ ఇన్స్టెంట్ చార్ట్ బస్టర్ అంతే

Ustaad Bhagat Singh: ‘దేఖ్ లేంగే సాలా’ సాంగ్ రివ్యూ…నో డౌట్ ఇన్స్టెంట్ చార్ట్ బస్టర్ అంతే

కల్ట్‌ సినిమాకు 17 ఏళ్ల తర్వాత సీక్వెల్‌.. ఆ స్టార్‌ హీరో రిస్క్‌ చేస్తున్నాడా?

కల్ట్‌ సినిమాకు 17 ఏళ్ల తర్వాత సీక్వెల్‌.. ఆ స్టార్‌ హీరో రిస్క్‌ చేస్తున్నాడా?

పవన్ కంటే ముందే రేణు దేశాయ్ కి ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్.. కానీ?

పవన్ కంటే ముందే రేణు దేశాయ్ కి ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్.. కానీ?

3 Idiots Sequel: ‘3 ఇడియట్స్’ చిత్రానికి సీక్వెల్ రానుందా..?

3 Idiots Sequel: ‘3 ఇడియట్స్’ చిత్రానికి సీక్వెల్ రానుందా..?

‘సనాతన ధర్మం’ కాన్సెప్ట్ సినిమాలకి ఇదేం పరిస్థితి?

‘సనాతన ధర్మం’ కాన్సెప్ట్ సినిమాలకి ఇదేం పరిస్థితి?

Dhurandhar Review in Telugu: దురంధర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dhurandhar Review in Telugu: దురంధర్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Boyapati Srinu: ‘అఖండ’ అవెంజర్స్ లాంటిది.. బోయపాటి శ్రీను కామెంట్స్ వైరల్

Boyapati Srinu: ‘అఖండ’ అవెంజర్స్ లాంటిది.. బోయపాటి శ్రీను కామెంట్స్ వైరల్

2 hours ago
Akhanda 2 Collections: ‘అఖండ 2’ తో కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన బాలయ్య

Akhanda 2 Collections: ‘అఖండ 2’ తో కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన బాలయ్య

3 hours ago
Mowgli 2025 Review in Telugu: మోగ్లీ 2025 సినిమా రివ్యూ & రేటింగ్!

Mowgli 2025 Review in Telugu: మోగ్లీ 2025 సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Akhanda 2: ‘అఖండ 2’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చంటే?

Akhanda 2: ‘అఖండ 2’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చంటే?

22 hours ago
Vahini: బ్రెస్ట్ క్యాన్సర్ తో పోరాడుతున్న సీనియర్ నటి వాహిని

Vahini: బ్రెస్ట్ క్యాన్సర్ తో పోరాడుతున్న సీనియర్ నటి వాహిని

22 hours ago

latest news

Chiranjeevi: నిజంగా RRR స్టైల్ లో ఆ సర్ ప్రైజ్ ఇస్తారా?

Chiranjeevi: నిజంగా RRR స్టైల్ లో ఆ సర్ ప్రైజ్ ఇస్తారా?

21 hours ago
Tollywood: టాలీవుడ్ హీరోల కొత్త సెంటిమెంట్.. అంతా ఆ అడవి బాటలోనే!

Tollywood: టాలీవుడ్ హీరోల కొత్త సెంటిమెంట్.. అంతా ఆ అడవి బాటలోనే!

21 hours ago
Sreeleela: అనన్య వదిలేసింది.. శ్రీలీల పట్టేసింది.. బాలీవుడ్ లో మరో లక్కీ ఛాన్స్!

Sreeleela: అనన్య వదిలేసింది.. శ్రీలీల పట్టేసింది.. బాలీవుడ్ లో మరో లక్కీ ఛాన్స్!

21 hours ago
Akhanda 2: ‘అఖండ 2’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Akhanda 2: ‘అఖండ 2’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Roshan kanakala : సుమ – రాజీవ్ ల విడాకుల రూమర్స్ పై తనయుడు రోషన్ ఎమోషనల్ కామెంట్స్..!

Roshan kanakala : సుమ – రాజీవ్ ల విడాకుల రూమర్స్ పై తనయుడు రోషన్ ఎమోషనల్ కామెంట్స్..!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version