Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Focus » బాలయ్య టు అఖిల్.. వంద కోట్ల షేర్ లేకపోయినా వంద కోట్ల బడ్జెట్ పెట్టిస్తున్న హీరోల లిస్ట్

బాలయ్య టు అఖిల్.. వంద కోట్ల షేర్ లేకపోయినా వంద కోట్ల బడ్జెట్ పెట్టిస్తున్న హీరోల లిస్ట్

  • February 28, 2025 / 01:14 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాలయ్య టు అఖిల్.. వంద కోట్ల షేర్ లేకపోయినా వంద కోట్ల బడ్జెట్ పెట్టిస్తున్న హీరోల లిస్ట్

కోవిడ్ తర్వాత కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది. ఆ భారం మధ్య తరగతి జనాలపై మాత్రమే కాకుండా సినీ నిర్మాతలపై కూడా పడింది. బడ్జెట్లు భారీగా పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు రూ.30 కోట్ల బడ్జెట్లో సినిమాలు చేసే మిడ్ రేంజ్ హీరోలు సైతం ఇప్పుడు రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలు చేస్తున్నారు. స్టార్ హీరోల (Heroes) సినిమాలు ఎలాగైనా వంద కోట్ల షేర్ ను రాబట్టేస్తాయి. కానీ మిడ్ రేంజ్ హీరోల (Heroes)  విషయంలో అంత బడ్జెట్ అంటే నిర్మాతకి చాలా రిస్క్ ఉంటుంది. సరే ఈ విషయాలు పక్కన పెట్టేస్తే.. కొంతమంది హీరోలకి వంద కోట్ల షేర్ సినిమాలు లేకపోయినా.. నిర్మాతలు వంద కోట్ల బడ్జెట్లు పెడుతున్నారు. ఆ హీరోలు (Heroes) ఎవరో ఓ లుక్కేద్దాం రండి :

Heroes

1) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) :

Chhaava effect on Hari Hara Veera Mallu Movie

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలపై కంప్లీట్ ఫోకస్ పెట్టడం లేదు. ‘అజ్ఞాతవాసి’ తో (Agnyaathavaasi) సినిమాలకు స్వస్తి చెప్పేసి రాజకీయాల్లోకి వెళ్ళిపోదాం అనుకున్నారు. కానీ పార్టీని 5 ఏళ్ళ పాటు నిలబెట్టడానికి సినిమాలు చేయాల్సి వచ్చింది. అలా ‘వకీల్ సాబ్’ (Vakeel Saab) ‘భీమ్లా నాయక్’ (Bheemla Nayak) ‘బ్రో’ (Bro) వంటి సినిమాలు చేశారు కానీ అవి వంద కోట్ల షేర్ ను రాబట్టలేదు. అయితే ఇప్పుడు పవన్ చేస్తున్న సినిమాలు ‘ఓజి’ (OG) ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) వంటి వాటికి వంద కోట్ల బడ్జెట్ అవుతున్నాయి. అయితే పవన్ సినిమాలకి యునానిమస్ హిట్ టాక్ వస్తే వంద కోట్ల షేర్ అనేది కేక్ వాక్ అని చెప్పడంలో సందేహం లేదు.

2) బాలకృష్ణ (Balakrishna) :

Balakrishna Upset Over Theatrical Allocations for Daku Maharaaj?

నందమూరి బాలకృష్ణ కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj) నిలిచింది. ఇది అటు ఇటులో రూ.80 కోట్ల షేర్ ను రాబట్టింది. అయినప్పటికీ బాలయ్య నటిస్తున్న ‘అఖండ 2’ సినిమాకి ఏకంగా రూ.180 కోట్ల బడ్జెట్ పెడుతున్నారు. ‘అఖండ’ (Akhanda) హిట్ అయ్యింది కాబట్టి.. సీక్వెల్ పై అంచనాలు ఉంటాయి. అందుకే నిర్మాతలు ఈ డేరింగ్ స్టెప్ వేస్తున్నట్టు స్పష్టమవుతుంది.

3) మంచు విష్ణు (Manchu Vishnu) :

Manchu Vishnu clarity on Why religion mark on cinema

మోహన్ బాబు (Mohan Babu) పెద్ద కుమారుడు మంచు విష్ణుకి రూ.100 కోట్ల షేర్ సినిమా కాదు కదా కనీసం రూ.25 కోట్ల షేర్ మూవీ కూడా లేదు. అయినప్పటికీ ‘కన్నప్ప’ (Kannappa) సినిమాకు రూ.100 కోట్లకు పైగా బడ్జెట్ పెడుతున్నారు. ఇందులో ప్రభాస్ (Prabhas) , మోహన్ లాల్ (Mohanlal), అక్షయ్ కుమార్ (Akshay Kumar) వంటి స్టార్లు ఉన్నారు అనే నమ్మకంతో అంత బడ్జెట్ పెట్టేస్తున్నారు అని ఎవ్వరికైనా అర్థమవుతుంది.

4) నాని (Nani) :

Star director big budget plans for Nani

నాని సూపర్ ఫామ్లో ఉన్నాడు. వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతున్నాడు. అయినప్పటికీ ఇతని కెరీర్లో వంద కోట్ల షేర్ మూవీ లేదు. అయినప్పటికీ ఇతని నెక్స్ట్ సినిమాలు అయినటువంటి ‘పారడైజ్’ అలాగే సిబి చక్రవర్తి (Cibi Chakaravarthi) దర్శకత్వంలో చేస్తున్న సినిమాలకి రూ.100 కోట్ల బడ్జెట్ పెడుతున్నారని తెలుస్తుంది.

5) సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej)  :

Sanjay Dutt in Mega hero movie2

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కెరీర్లో వంద కోట్ల గ్రాస్ కొట్టిన సినిమాలు 2 మాత్రమే ఉన్నాయి. ఒకటి ‘విరూపాక్ష’  (Virupaksha), ఇంకోటి ‘బ్రో’. పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి ‘బ్రో’ కలెక్షన్స్ ను సాయి ధరమ్ తేజ్ అకౌంట్లో వేయలేము. సో ఇతనికి కూడా వంద కోట్ల షేర్ మూవీ లేదు. కానీ ఇతని నెక్స్ట్ సినిమా ‘సంబరాల యేటి గట్టు’ (Sambarala Yeti Gattu Carnage) కి రూ.140 కోట్ల బడ్జెట్ పెడుతున్నారు ‘హనుమాన్’ (Hanuman) నిర్మాత నిరంజన్ రెడ్డి.

6) విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) :

Ram Charan fans got hurted with Kingdom teaser

మిడ్ రేంజ్ హీరోల్లో టాప్ ప్లేస్ లో ఉంది విజయ్ దేవరకొండ మాత్రమే అనడంలో సందేహం లేదు. ‘గీత గోవిందం’  (Geetha Govindam) సినిమా రూ.130 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. అలా అని అది రూ.100 కోట్ల షేర్ కాదు. దాని తర్వాత ఒక్క సినిమా కూడా దాని స్థాయిలో ఆడలేదు. అయినప్పటికీ అతని నెక్స్ట్ సినిమా ‘కింగ్డమ్’ (Kingdom)   కోసం రూ.150 కోట్ల బడ్జెట్ పెడుతున్నారు. రెండు పార్టులుగా ఈ సినిమా రూపొందుతుంది.

7) నాగ చైతన్య(Naga Chaitanya)  :

Trump affect on Thandel usa box office

అక్కినేని నాగ చైతన్య కెరీర్లో హైయెస్ట్ బడ్జెట్ మూవీ అంటే ‘తండేల్’ (Thandel)  అనే చెప్పాలి. అది రూ.90 కోట్ల బడ్జెట్ తో రూపొందింది. దీని తర్వాత ‘విరూపాక్ష’ దర్శకుడు కార్తీక్ దండుతో (Karthik Varma Dandu) ఒక సినిమా చేస్తున్నాడు. దీని బడ్జెట్ వంద కోట్ల పైనే ఉంటుందట. కానీ ఇప్పటివరకు నాగ చైతన్య కెరీర్లో వంద కోట్ల షేర్ మూవీ లేదు.

8) నిఖిల్ (Nikhil)  :

నిఖిల్ కెరీర్లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది ‘కార్తికేయ 2’ Karthikeya 2). సో ఇతని కెరీర్లో కూడా వంద కోట్ల షేర్ మూవీ లేదు. కానీ అతని నెక్స్ట్ మూవీ ‘స్వయంభు’ (Swayambhu)  కోసం ఏకంగా రూ.100 కోట్ల పైనే బడ్జెట్ పెడుతున్నారట.

9) అఖిల్  (Akhil Akkineni)  :

హీరోగా ఎంట్రీ ఇచ్చి అఖిల్ 5 సినిమాలు చేశాడు. ఇందులో హిట్ అంటే ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ (Most Eligible Bachelor)  ఒక్కటే. అది కూడా రూ.25 కోట్ల షేర్ మూవీ. సో ఇతని కెరీర్లో కూడా రూ.100 కోట్ల షేర్ మూవీ లేదు. అయినా సరే ‘యూవీ ప్రొడక్షన్స్’ లో అఖిల్ చేయబోయే సినిమాకి రూ.100 కోట్ల పైనే బడ్జెట్ పెడుతున్నారట.

10) ధనుష్ (Dhanush) :

తమిళ స్టార్ హీరో ధనుష్ కి కూడా రూ.100 కోట్ల షేర్ మూవీ లేదు. కానీ శేఖర్ కమ్ముల (Sekhar Kammula)  దర్శకత్వంలో చేస్తున్న ‘కుబేర’ (Kubera)  సినిమా కోసం ఏకంగా రూ.125 కోట్ల వరకు బడ్జెట్ పెడుతున్నారట. ఇందులో ధనుష్ పారితోషికమే రూ.50 కోట్ల వరకు ఉన్నట్లు వినికిడి.

‘ఈశ్వర్’ టు ‘కన్నప్ప’.. ప్రభాస్ శివుడు భక్తుడు అని చాటి చెప్పిన 10 సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akhil Akkineni
  • #Balakrishna
  • #Dhanush
  • #manchu vishnu
  • #naga chaitanya

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

14 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

15 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

15 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

16 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

19 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 days ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version