Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » మాస్‌ ఎంటర్‌టైనర్‌ను స్టార్‌ హీరో మిస్‌ అయ్యాడా?

మాస్‌ ఎంటర్‌టైనర్‌ను స్టార్‌ హీరో మిస్‌ అయ్యాడా?

  • January 13, 2021 / 12:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మాస్‌ ఎంటర్‌టైనర్‌ను స్టార్‌ హీరో మిస్‌ అయ్యాడా?

ఓ సినిమా హిట్‌ అయ్యాక… ఆ సినిమా ఫలానా హీరో చేయాల్సింది, మిస్‌ అయ్యాడు అనే మాట వినిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు అలా టాపిక్‌లో నిలిచిన సినిమా ‘క్రాక్‌’. సంక్రాంతి కానుకగా ఇటీవల ఈ సినిమా బాక్సాఫీసు దగ్గరకు వచ్చి అదరగొట్టింది. రవితేజ కథానాయకుడిగా గోపీచంద్‌ మలినేని ఈ సినిమా చక్కగా తెరకెక్కించాడని విమర్శకులు మెచ్చుకుంటున్నారు. అభిమానులైతే మా మాస్‌ మహారాజ్‌కి సరైన హిట్ పడింది అంటూ మురిసిపోతున్నారు. అయితే ఇదంతా వెంకేటేశ్‌ అభిమానులు మిస్‌ అయ్యారంటే నమ్ముతారా?

గోపీచంద్‌ మలినేని ‘క్రాక్‌’ కథను చాలామంది హీరోలకు చెప్పాడు. అయితే వెంకటేశ్‌ దగ్గర ఈ సినిమా కథ చాలా రోజులు ఉందట. సినిమా కథ, కథనం విషయంలో వెంకటేశ్‌ అండ్‌ కో కి నమ్మకం కలగకపోవడంతో మెటీరియలైజ్‌ కాలేదట. వెంకటేష్‌ కథ విన్న తర్వాత చెప్పిన మార్పులు, చేర్పులు విషయంలో గోపీచంద్‌ ఆసక్తి చూపించలేదట. అలా సినిమా చేస్తేనే బాగుంటుందని అనుకున్నాడట. దీంతో సినిమా కథ వెంకటేశ్‌ దగ్గర నుంచి బయటికొచ్చేసింది. అదే కథను రవితేజ వద్దకు తీసుకు వెళ్లగా ఆయన ఓకే చెప్పాడు.

‘క్రాక్‌’కి ముందు ఇద్దరి కాంబినేషన్‌లో రెండు సినిమాలు వచ్చి మంచి విజయం సాధించాయి. అలా గోపీచంద్‌ను రవితేజ నమ్మి సినిమా ఓకే చెప్పాడట. ఆ తర్వాత నిర్మాతల దగ్గరకు వెళ్లడం, సినిమా మొదలవ్వడం, లాక్‌డౌన్‌ వల్ల ఆలస్యమవ్వడం, సంక్రాంతికి చిన్న ఇబ్బందుల తర్వాత వచ్చినా ఆకట్టుకుంది. ఏదేమైనా రవితేజకి హిట్‌ రాసిపెట్టుంది కాబట్టి అయ్యింది. వెంకీకి మిస్‌ అయ్యింది. ఏమాటకామాట వెంకీ ఈ సినిమా చేసుంటే ఇంకా బాగుండేదేమో అని అభిమానులు తప్పక అనుకుంటూ ఉంటారు.

Most Recommended Video

క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
అల్లు అర్జున్ నుండి నాగ చైతన్య వరకు.. అందమైన స్టార్ కాపుల్స్.. సతీమణులే స్పెషల్ ఎట్రాక్షన్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gopichand malineni
  • #Krack Movie
  • #Krack Movie Review
  • #Krack Review
  • #Ravi teja

Also Read

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నిర్మాత మృతి

Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

Rajendra Prasad: ఎం.జి.ఆర్ అభిమానులకి తమిళంలో క్షమాపణలు తెలిపిన రాజేంద్రప్రసాద్

related news

Carmeni Selvam Teaser: ధనం కావాలంటే ధనవంతుడిలా ఖర్చుపెట్టడం నేర్చుకోవాలి… ఆకట్టుకుంటున్న ‘కార్మేని సెల్వం’ టీజర్

OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Tollywood: హిందీ డబ్బింగ్ రైట్స్ దెబ్బ తిన్నాయి.. పారితోషకాల్లో కోతలు

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. కానీ?

Ravi Teja: ‘అడ్డమైనోళ్ళని డైనింగ్ టేబుల్ వద్ద ఎందుకు కూర్చోబెడతారు’

S. Saraswathi Review in Telugu: ఎస్.సరస్వతి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

6 hours ago
War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

10 hours ago
Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

12 hours ago
Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నిర్మాత మృతి

Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నిర్మాత మృతి

1 day ago
Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

1 day ago

latest news

Jeevitha Rajasekhar: వైరల్‌ రాజశేఖర్‌ గోటీల ఫ్యాక్టరీ.. జీవిత ఏమన్నారంటే?

2 hours ago
Rajendra Prasad: తెలిసి తెలిసీ ‘పద్మ’ అవార్డు ఇచ్చారు.. ఇప్పుడు చూడండి ఏమైందో?

3 hours ago
Chandra Sekhar Yeleti: తమిళ కుర్ర హీరోతో చంద్రశేఖర్‌ యేలేటి.. ఈసారైనా ప్రాజెక్ట్‌ పట్టాలెక్కుతుందా?

Chiranjeevi: ఈ సంక్రాంతే కాదు.. మరో రెండు సంక్రాంతులూ నావే అంటున్న మెగాస్టార్‌

Allu Cinemas: బన్నీ థియేటర్‌లో బాబాయ్‌ – అబ్బాయిల హంగామా పక్కా.. ఆ టెక్నాలజీలోనే సినిమా

Allu Cinemas: బన్నీ థియేటర్‌లో బాబాయ్‌ – అబ్బాయిల హంగామా పక్కా.. ఆ టెక్నాలజీలోనే సినిమా

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version