Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Sai Pallavi: ఆ భయంతోనే తిరస్కరించా.. మరోసారి క్లారిటీ!

Sai Pallavi: ఆ భయంతోనే తిరస్కరించా.. మరోసారి క్లారిటీ!

  • June 14, 2022 / 12:12 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sai Pallavi: ఆ భయంతోనే తిరస్కరించా.. మరోసారి క్లారిటీ!

సాయిపల్లవి అంటే చక్కటి చీరకట్టు, చూడచక్కని చుడీదార్‌, ముచ్చటైన లంగావోణీ లుక్‌లే గుర్తొస్తాయి. ఇప్పటివరకు ఆమె చేసిన పాత్రలు దాదాపుగా ఇలానే ఉన్నాయి. మరీ గ్లామర్‌ పాత్ర అంటే జీన్స్‌ ప్యాంట్‌, మోడరన్‌ డ్రెస్‌లు వేసుకుంది. అయితే సాయిపల్లవి కురచ దుస్తులు కూడా ధరించిందని తెలుసా? ఏంటీ.. స్కిన్‌ షో అంటే ఆమడ దూరం ఉండే సాయిపల్లవి పొట్టి బట్టలు వేసుకుందా అంటారా? అవును, వేసుకుంది అయితే ఇప్పుడు కాదు, హీరోయిన్‌ కాకముందు.

ఇప్పటివరకూ చేసిన పాత్రలన్నీ ఎంతో సంతృప్తినిచ్చాయని, నటిగా కెరీర్‌ ముగిసిందని భావించిన సమయంలో వైద్య వృత్తిలోకి అడుగుపెడతానని సాయిపల్లవి కెరీర్‌పై క్లారిటీ ఇచ్చేసింది. చెల్లి పాత్రలు చేయడానికి ఎందుకు ముందురారు అని ‘భోళాశంకర్‌’ సినిమాను ప్రస్తావిస్తే.. ‘‘చిరంజీవి నాకెంతో ఇష్టం. ఇక ఆయన డ్యాన్స్ అంటే పడిచస్తాను. ‘భోళాశంకర్‌’లో ఆయనతో అవకాశం వచ్చింది. రీమేక్స్‌ అంటే నాకెంతో భయం. సినిమా చూసి ప్రేక్షకులు ఒరిజినల్‌ పాత్రతో పోల్చి చూస్తారు. ఆ భయంతోనే ఆఫర్‌ తిరస్కరించాను అని మరోసారి క్లారిటీ ఇచ్చింది సాయిపల్లవి.

మరి పొట్టి దుస్తుల మాటేంటి, అప్పుడెప్పుడో ఓ వీడియో వైరల్‌ అయ్యింది కదా అని అడిగితే… ‘‘మాది సాంప్రదాయ కుటుంబం. మా నాన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. ఇంట్లో ఉన్నప్పుడు టెన్నిస్‌, షటిల్‌ ఆడుతుంటాం. ఆ సమయంలో ఆటకు సౌకర్యంగా ఉండేలా పొట్టి దుస్తులు వేసుకుంటాను. సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన సమయంలో జరిగిన ఓ సంఘటనతో.. సినిమాల్లో పొట్టిదుస్తులు వేసుకోకూడదని నిర్ణయించుకున్నాను’’ అని చెప్పింది సాయి పల్లవి. డాక్టర్‌ చదవడానికి జార్జియా వెళ్లినప్పుడు అక్కడ టాంగో డ్యాన్స్‌ నేర్చుకుందట.

టాంగో నేర్చుకోవాలంటే వీలుగా ఉండే కాస్ట్యూమ్స్‌ ధరించాలి. అమ్మ వాళ్లకు చెప్పి వాళ్లు ఓకే అన్నాక, దుస్తుల విషయంలో సౌకర్యంగా ఫీలయ్యాకే ఆ డ్యాన్స్‌ నేర్చుకుందట. ఆ తర్వాత ‘ప్రేమమ్‌’లో నటించే అవకాశం సంపాదించింది. అందరి నుండి ప్రశంసలు కూడా వచ్చాయి. ఆ సమయంలో జార్జియాలో సాయిపల్లవి చేసిన టాంగో డ్యాన్స్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరలైంది. నెటిజన్లు ఆ వీడియో చూసి, కామెంట్స్‌ చేశారట. ఆ కామెంట్స్‌ చేసిన విధానం నచ్చక ఇక పొట్టి దుస్తులు వేసుకునేది లేదని ఫిక్స్‌ అయ్యిందట సాయిపల్లవి.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sai Pallavi
  • #Actress Sai Pallavi
  • #Allu Arjun
  • #Virata Parvam

Also Read

Hari Teja: నన్ను పనిమనిషి పాత్రలకే పరిమితం చేసేస్తున్నారు : హరితేజ

Hari Teja: నన్ను పనిమనిషి పాత్రలకే పరిమితం చేసేస్తున్నారు : హరితేజ

Lavanya Tripathi: మెగా కోడలికి వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన లావణ్య త్రిపాఠి

Lavanya Tripathi: మెగా కోడలికి వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన లావణ్య త్రిపాఠి

Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డేకి గిఫ్ట్ రెడీ చేస్తున్న అట్లీ

Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డేకి గిఫ్ట్ రెడీ చేస్తున్న అట్లీ

Kaala Bhairava: హీరోయిన్ తో కీరవాణి కొడుకు కాల భైరవ పెళ్ళా?

Kaala Bhairava: హీరోయిన్ తో కీరవాణి కొడుకు కాల భైరవ పెళ్ళా?

2 Years For Premalu : ‘ప్రేమలు’ కి 2 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

2 Years For Premalu : ‘ప్రేమలు’ కి 2 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. పర్వాలేదు కానీ?

Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. పర్వాలేదు కానీ?

related news

Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డేకి గిఫ్ట్ రెడీ చేస్తున్న అట్లీ

Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డేకి గిఫ్ట్ రెడీ చేస్తున్న అట్లీ

Allu Arjun – Mrunal: ఆమేమో అలా అంటోంది.. అల్లు అర్జునేమో కన్ను కొడుతున్నాడు.. ఏంటి కథ

Allu Arjun – Mrunal: ఆమేమో అలా అంటోంది.. అల్లు అర్జునేమో కన్ను కొడుతున్నాడు.. ఏంటి కథ

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Allu Party: అల్లు వారి బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ పార్టీలో Mr C & ఉప్సీ… ఫొటో వైరల్‌

Allu Party: అల్లు వారి బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ పార్టీలో Mr C & ఉప్సీ… ఫొటో వైరల్‌

AA23: అవన్నీ నిజం కాదు.. బన్నీ – లోకీ టీమ్‌ క్లారిటీ? కానీ…

AA23: అవన్నీ నిజం కాదు.. బన్నీ – లోకీ టీమ్‌ క్లారిటీ? కానీ…

Allu Arjun: 42 రూల్స్.. అల్లు అర్జున్ టీం ఆమెను బ్లాక్ మెయిల్ చేసిందా

Allu Arjun: 42 రూల్స్.. అల్లు అర్జున్ టీం ఆమెను బ్లాక్ మెయిల్ చేసిందా

trending news

Hari Teja: నన్ను పనిమనిషి పాత్రలకే పరిమితం చేసేస్తున్నారు : హరితేజ

Hari Teja: నన్ను పనిమనిషి పాత్రలకే పరిమితం చేసేస్తున్నారు : హరితేజ

16 mins ago
Lavanya Tripathi: మెగా కోడలికి వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన లావణ్య త్రిపాఠి

Lavanya Tripathi: మెగా కోడలికి వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన లావణ్య త్రిపాఠి

2 hours ago
Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డేకి గిఫ్ట్ రెడీ చేస్తున్న అట్లీ

Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డేకి గిఫ్ట్ రెడీ చేస్తున్న అట్లీ

2 hours ago
Kaala Bhairava: హీరోయిన్ తో కీరవాణి కొడుకు కాల భైరవ పెళ్ళా?

Kaala Bhairava: హీరోయిన్ తో కీరవాణి కొడుకు కాల భైరవ పెళ్ళా?

15 hours ago
2 Years For Premalu : ‘ప్రేమలు’ కి 2 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

2 Years For Premalu : ‘ప్రేమలు’ కి 2 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

15 hours ago

latest news

AMB Cinemas : సూపర్ స్టార్ మహేష్ హీరో మాత్రమే కాదు స్మార్ట్ ఇన్వెస్టర్ కూడా..!

AMB Cinemas : సూపర్ స్టార్ మహేష్ హీరో మాత్రమే కాదు స్మార్ట్ ఇన్వెస్టర్ కూడా..!

1 hour ago
Sampradayini Suppini Suddapoosani Collections: పర్వాలేదనిపించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ ఓపెనింగ్స్

Sampradayini Suppini Suddapoosani Collections: పర్వాలేదనిపించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ ఓపెనింగ్స్

16 hours ago
Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్థం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్థం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

20 hours ago
Meenakshi : హీరోయిన్ మీనాక్షి కి పెళ్లి చేసుకోవటానికి భర్త కావాలా ? పని మనిషి కావాలా ?

Meenakshi : హీరోయిన్ మీనాక్షి కి పెళ్లి చేసుకోవటానికి భర్త కావాలా ? పని మనిషి కావాలా ?

20 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. కానీ?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. కానీ?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version