Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Sharwanand: ఆడవాళ్లు రిలీజ్ డేట్ అందుకే మారిందా?

Sharwanand: ఆడవాళ్లు రిలీజ్ డేట్ అందుకే మారిందా?

  • February 19, 2022 / 08:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sharwanand: ఆడవాళ్లు రిలీజ్ డేట్ అందుకే మారిందా?

మారుతి డైరెక్షన్ లో తెరకెక్కిన మహానుభావుడు సినిమా తర్వాత శర్వానంద్ నటించిన సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదనే సంగతి తెలిసిందే. సినిమాసినిమాకు శర్వానంద్ మార్కెట్ సైతం తగ్గుతోంది. గతేడాది శర్వానంద్ నటించి విడుదలైన శ్రీకారం సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా అదే రోజు రిలీజైన జాతిరత్నాలు సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో శ్రీకారంకు ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాలేదు. ఈ సినిమా నిర్మాతలకు నష్టాలను మిగిల్చిందని వార్తలు వచ్చాయి.

Click Here To Watch

అయితే వరుస ఫ్లాపుల్లో శర్వానంద్ ఉన్నప్పటికీ ఈ హీరో కొత్త సినిమా ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగింది. రష్మిక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించడంతో పాటు కిషోర్ తిరుమల దర్శకత్వం వహించడం ఈ సినిమాపై అంచనాలు ఏర్పడటానికి కారణమైందని చెప్పవచ్చు. ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమా నిర్మాతకు రిలీజ్ కు ముందే 15 కోట్ల రూపాయల లాభాలు వచ్చాయి. అయితే మొదట ఈ సినిమాను ఫిబ్రవరి 25వ తేదీన రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు.

భీమ్లా నాయక్ 25వ తేదీన రిలీజ్ కాదనే నమ్మకంతో ఆడవాళ్లు మీకు జోహార్లు మేకర్స్ తమ సినిమాను ఆరోజు రిలీజ్ చేయాలని అనుకున్నారు. అయితే భీమ్లా నాయక్ సినిమా అదే రోజుకు ఫిక్స్ కావడంతో ఆడవాళ్లు మీకు జోహార్లు మేకర్స్ తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. మార్చి 4వ తేదీన అడవాళ్లు మీకు జోహార్లు రిలీజ్ కానుంది. భీమ్లా నాయక్ సినిమా ప్రభంజనాన్ని తట్టుకోవడం తేలిక కాదనే సంగతి తెలిసిందే. శర్వానంద్ సినిమాకు హిట్ టాక్ వచ్చినా భీమ్లా నాయక్ తో పోటీ పడితే ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రావు.

ఈ రీజన్ వల్లే సినిమా రిలీజ్ ను వాయిదా వేశారని తెలుస్తోంది. ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాకు హిట్ టాక్ వస్తే ఇబ్బంది లేదు కానీ ఫ్లాప్ టాక్ వస్తే మాత్రం మార్చి 11వ తేదీన రాధేశ్యామ్ రిలీజ్ కానుండటంతో ఇబ్బంది తప్పదు.

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
అంతా ఓకే అయ్యి ఆగిపోయిన చిరంజీవి సినిమాలివే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aadavallu Meeku Johaarlu
  • #Khushbu
  • #Radhika Sarathkumar
  • #Rashmika Mandanna
  • #sharwanand

Also Read

Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

related news

Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Biker Review in Telugu: బైకర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Biker: ఫారిన్‌ రేసర్లు.. షూటింగ్‌లో దెబ్బలు.. ‘బైకర్‌’ కష్టాలు విన్నారా?

Biker Trailer: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

trending news

Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

26 mins ago
Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

39 mins ago
Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

24 hours ago
RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

1 day ago
Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

2 days ago

latest news

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

1 day ago
TN 2026: తమిళనాడు ఎన్నికలు… ఈ సినిమాతో విజయ్‌ను టార్గెట్‌ చేశారుగా…

VeeraBhadrudu: ట్రోలింగ్‌ ఎఫెక్టా? తెలుగు పేరు పెట్టుకున్న సూర్య… అందరూ ఇలా చేస్తే..

Rashmika : అరుదైన గౌరవం పొందిన రష్మిక.. భారతీయ తొలి సినీ సెలెబ్రెటీగా రికార్డ్…!

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version