Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Jr NTR: యంగ్ టైగర్ ఫ్యాన్స్ టెన్షన్ వెనుక అసలు కారణమిదే!

Jr NTR: యంగ్ టైగర్ ఫ్యాన్స్ టెన్షన్ వెనుక అసలు కారణమిదే!

  • April 5, 2023 / 07:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: యంగ్ టైగర్ ఫ్యాన్స్ టెన్షన్ వెనుక అసలు కారణమిదే!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ టెంపర్ సినిమా నుంచి ఆర్.ఆర్.ఆర్ వరకు ప్రతి సినిమాతో అభిమానులు కాలర్ ఎగరేసేలా అద్భుతంగా నటిస్తున్న సంగతి తెలిసిందే. వార్2 సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్నారని అధికారిక ప్రకటన వచ్చేసింది. ఇండియాలోని బెస్ట్ డ్యాన్సర్లలో హృతిక్ రోషన్, తారక్ ముందువరసలో ఉంటారు. అయితే ఆర్.ఆర్.ఆర్ సినిమాలో చరణ్, తారక్ కలిసి నటించగా తారక్ పాత్రకు స్క్రీన్ ప్రజెన్స్ తగ్గిందని ఫ్యాన్స్ ఫీలయ్యారు. వార్2 విషయంలో కూడా అదే రిపీట్ అవుతుందని ఎన్టీఆర్ అభిమానులు ఒకింత టెన్షన్ పడుతున్నారు.

అయితే ఎన్టీఆర్ (Jr NTR) వైపు ఇందుకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ లైనప్ మారుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కే సినిమా కంటే ముందే తారక్ ఈ సినిమాలో నటిస్తారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం హాట్ టాపిక్ అవుతోంది. జూనియర్ ఎన్టీఆర్ సైతం త్వరలో కొత్త ప్రాజెక్ట్ ల గురించి నోరు విప్పే ఛాన్స్ ఉంది. అయాన్ ముఖర్జీ టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకోగా ఈ దర్శకుడు ఎన్టీఆర్ ను ఏ విధంగా చూపిస్తారో చూడాల్సి ఉంది.

బాలీవుడ్, టాలీవుడ్ హీరోలు కలిస్తే బాక్సాఫీస్ ఏ రేంజ్ లో షేక్ అవుతుందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. జూనియర్ ఎన్టీఆర్ వరుస సినిమాలతో బిజీ అవుతూ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ పారితోషికం సైతం మైండ్ బ్లాంక్ అయ్యే రేంజ్ లో ఉండనుంది. వార్2 మూవీ షూటింగ్ లో తారక్ ఎప్పుడు పాల్గొంటారో తెలియాల్సి ఉంది.

జూనియర్ ఎన్టీఆర్ వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తుండగా భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో తారక్ మార్కెట్ రెట్టింపు అయ్యే అవకాశం ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ప్రాజెక్ట్ లతో మరిన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందేమో చూడాలి.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #NTR
  • #NTR30
  • #Tarak

Also Read

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Vishwanath and Sons Teaser: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ రివ్యూ.. హిట్టు కళ కనిపిస్తుంది

Ustaad Bhagat Singh: ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

related news

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

Dragon: ఎవరా రెండో హీరో? ‘డ్రాగన్‌’ సెట్‌లోకి త్వరలో రానున్న మరో స్టార్‌

Ntr – Nelson: KHxRK సెట్‌ అయియింది ఓకే.. మరి తారక్‌ సినిమా లేనట్టేనా?

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

trending news

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

2 hours ago
Vishwanath and Sons Teaser: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ రివ్యూ.. హిట్టు కళ కనిపిస్తుంది

Vishwanath and Sons Teaser: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ రివ్యూ.. హిట్టు కళ కనిపిస్తుంది

23 hours ago
Ustaad Bhagat Singh: ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

Ustaad Bhagat Singh: ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

1 day ago
Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

2 days ago
Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

2 days ago

latest news

Thaman: ‘ఉస్తాద్‌..’ ఈవెంట్‌కి రమ్మంటే తమన్‌ ఏమన్నాడో తెలుసా?

7 mins ago
Hawa Hawa Song: జాక్‌ పాట్‌: 40 ఏళ్ల నాటి పాటకు ఇప్పుడు 50 వేల డాలర్లు ఇచ్చారట..

13 mins ago
Kushboo: ఏం తెలుసని మాట్లాడుతున్నారు.. మరోసారి ఖుష్బూ ఆగ్రహం.. ఏమైందంటే?

25 mins ago
Kvn Production: కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌కి మరో సమస్య.. కొత్త సినిమా చుట్టూ బూతు వివాదం!

40 mins ago
Mokshagna: కథ, దర్శకుడు, జోనర్‌.. మోక్షు సినిమాలకు ఇవేవీ అడ్డం కాదు.. అదొక్కటే పెండింగ్‌

51 mins ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version