Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Jai Hanuman: బ్లాక్ బస్టర్ సీక్వెల్ ని నిరంజన్ రెడ్డి ఎలా వదులుకున్నారు.. కారణాలు ఇవేనా..!

Jai Hanuman: బ్లాక్ బస్టర్ సీక్వెల్ ని నిరంజన్ రెడ్డి ఎలా వదులుకున్నారు.. కారణాలు ఇవేనా..!

  • November 1, 2024 / 07:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jai Hanuman: బ్లాక్ బస్టర్ సీక్వెల్ ని నిరంజన్ రెడ్డి ఎలా వదులుకున్నారు.. కారణాలు ఇవేనా..!

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ‘హనుమాన్’ (Hanuman)  చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.350 కోట్ల వరకు గ్రాస్ ను కలెక్ట్ చేసింది. ప్రశాంత్ వర్మ (Prasanth Varma) డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో తేజ సజ్జ (Teja Sajja)  హీరో. క్లైమాక్స్ ఎపిసోడ్ బాగా హైలెట్ అయ్యింది. అలాగే సెకండ్ పార్ట్ ఉంటుందని లీడ్ కూడా ఇచ్చారు. ‘హనుమంతుడు కి ఇచ్చిన మాట విభీషణుడు నిలబెట్టుకున్నాడు’ అనేది ఫస్ట్ పార్ట్ కథాంశం అని, మరి ‘శ్రీరాముడికి ఇచ్చిన మాట హనుమంతుడు ఎలా నిరూపించుకున్నాడు’ అనేది సెకండ్ పార్ట్ కథాంశం అని క్లైమాక్స్ లో చెప్పారు.

Jai Hanuman

‘జై హనుమాన్’ (Jai Hanuman) పేరుతో సెకండ్ పార్ట్ రూపొందనుంది. అయితే సెకండ్ పార్ట్ విషయంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. కథ ప్రకారం రెండో పార్ట్ లో హీరో తేజ సజ్జ కాదు..! ‘కాంతార’ హీరో రిషబ్ శెట్టిని (Rishab Shetty)  హనుమంతుడి పాత్రలో పెట్టారు. రెండు రోజుల క్రితం అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అయితే ఫస్ట్ పార్ట్ ను అంటే ‘హనుమాన్’ ని ‘ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్’ అధినేత నిరంజన్ రెడ్డి నిర్మించారు. కానీ ‘జై హనుమాన్’ ని ‘మైత్రి’ సంస్థ సోలోగా నిర్మించబోతోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 లక్కీ భాస్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 క సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 అమరన్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇలాంటి క్రేజీ ప్రాజెక్ట్ ని సాధారణంగా ఏ నిర్మాత కూడా వదులుకోరు. మరి ‘హనుమాన్’ నిర్మాత నిరంజన్ రెడ్డి (K. Niranjan Reddy) ఎందుకు వదిలేసుకున్నారు? ‘మైత్రి’ సంస్థ అధికారికంగా ప్రకటించినా ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? అనే అంశాల పై ఇప్పుడు చర్చలు మొదలయ్యాయి. ‘హనుమాన్’ చిత్రం షూటింగ్ టైంలో ‘బడ్జెట్ శృతిమిస్తుంది’ అనే అంశంపై దర్శకుడు ప్రశాంత్ వర్మకి, నిరంజన్ రెడ్డికి మధ్య ‘కొంత గ్యాప్ ఏర్పడింది’ అనే వాదన ఉంది. వాస్తవానికి నిరంజన్ రెడ్డి తన స్థాయికి మించే ఆ సినిమాకి బడ్జెట్ ఖర్చు పెట్టారు.

అలాంటప్పుడు సెకండ్ పార్ట్ ను ఎందుకు వదులుకున్నారు. ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart) తో భారీ నష్టాలు రావడం వల్ల, సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) తో వంద కోట్ల ప్రాజెక్టు సెట్ చేసుకోవడం వల్ల.. ‘జై హనుమాన్’ నిర్మాణానికి దూరంగా ఉన్నారా? లేక అతనిపై ఎవరైనా ఒత్తిడి తీసుకొని ప్రాజెక్టు నుండి తప్పించారా? అదీ కాదు.. ఎంతో కొంత మైత్రి వాళ్ళు అతనికి ఇచ్చి.. తప్పుకోమన్నారా? అనేవి మిలియన్ డాలర్ల ప్రశ్నలు.

2024 అక్టోబర్ నెల ప్రోగ్రెస్.. ఫినిషింగ్ టచ్ బాగుంది !

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hanuman
  • #Jai Hanuman
  • #Niranjan Reddy
  • #Prasanth Varma

Also Read

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

related news

Music Director Arjun: సీనియర్‌ సంగీత దర్శకుడు కన్నుమూత

Music Director Arjun: సీనియర్‌ సంగీత దర్శకుడు కన్నుమూత

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Mega 158: అనంతపురం టు వెస్ట్‌ బెంగాల్‌ టు అనంతపురం.. మెగా 158 టైటిల్‌ అర్థం ఇదేనా?

Mega 158: అనంతపురం టు వెస్ట్‌ బెంగాల్‌ టు అనంతపురం.. మెగా 158 టైటిల్‌ అర్థం ఇదేనా?

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

Ms Raju: ఎన్టీఆర్ ఆత్మ నన్నేమీ ట్రోల్ చేయదు: ఎం ఎస్ రాజు

Ms Raju: ఎన్టీఆర్ ఆత్మ నన్నేమీ ట్రోల్ చేయదు: ఎం ఎస్ రాజు

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

trending news

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

14 mins ago
Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

59 mins ago
బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

7 hours ago
Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

20 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

1 day ago

latest news

Tamil Heros: హీరోలు ఇక ఫిక్స్‌ అయ్యారా.. ఇక నో రెమ్యూనరేషన్స్‌ అంటారా?

21 hours ago
ఓటీటీలో దూసుకెళ్తున్న ‘గేదెలరాజు’

ఓటీటీలో దూసుకెళ్తున్న ‘గేదెలరాజు’

21 hours ago
Vijay Deverakonda: హిట్‌ కథ వదులుకుని డిజాస్టర్‌ సినిమా చేసిన విజయ్‌ దేవరకొండ

Darshan: కారుకు వేలాడదీసి.. తాడుతో కొట్టారట.. దర్శన్‌ చుట్టూ బిగిసిన ఉచ్చు

22 hours ago
Ms Raju Interview: ‘అగధ’ చిత్రాన్ని చూశాక విజయం సాధిస్తుందని నా మనసుకి అనిపించింది: దర్శకుడు ఎం.ఎస్. రాజు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version