Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Rajinikanth, Lokesh Kanagaraj: రజనీకాంత్ లోకేశ్ పై ఫైర్ కావడానికి అసలు రీజన్లు ఇవే!

Rajinikanth, Lokesh Kanagaraj: రజనీకాంత్ లోకేశ్ పై ఫైర్ కావడానికి అసలు రీజన్లు ఇవే!

  • June 17, 2024 / 08:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajinikanth, Lokesh Kanagaraj: రజనీకాంత్ లోకేశ్ పై ఫైర్ కావడానికి అసలు రీజన్లు ఇవే!

సౌత్ ఇండియాలోని పాపులర్ డైరెక్టర్లలో లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj)  ఒకరు కాగా ఈ దర్శకుని దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాల్లో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయి. లియో (LEO) సినిమాపై కొన్ని నెగిటివ్ కామెంట్లు వినిపించినా ఈ సినిమా నచ్చిన వాళ్లు సైతం ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. అయితే రజనీకాంత్  (Rajinikanth) లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుందని తెలిసిందే. అయితే లోకేశ్ కనగరాజ్ వల్ల ఈ సినిమా షూట్ ఆలస్యమవుతోందని తెలుస్తోంది.

సినిమా షూటింగ్ ఆలస్యం కావడం వల్ల తన డేట్స్ వృథా అవుతున్న నేపథ్యంలో లోకేశ్ పై సూపర్ స్టార్ ఫైర్ అయ్యారని తెలుస్తోంది. ఈ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా కూలీ అనే టైటిల్ తో తెరకెక్కుతోంది. జూన్ రెండవ వారంలో ఈ సినిమా షూట్ మొదలుకావాల్సి ఉన్నా వేర్వేరు కారణాల వల్ల షూట్ ఆలస్యమవుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 యక్షిణి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్! - Filmy Focus
  • 2 కూతురిపై చరణ్ ప్రేమకు ఫిదా కావాల్సిందే.. ఏం చెప్పారంటే?
  • 3 డిప్యూటీ సీఎం పవన్ కు వదినమ్మ ఇచ్చిన బహుమతి ఖరీదెంతో తెలుసా?

రజనీకాంత్ లోకేశ్ కాంబో మూవీ సన్ పిక్చర్స్ బ్యానర్ లో తెరకెక్కనుంది. లోకేశ్ కనగరాజ్ స్క్రిప్ట్ వర్క్ ఇంకా పూర్తి చేయలేదని అందుకే షూట్ ఆలస్యమైందని సమాచారం అందుతోంది. వైరల్ అవుతున్న వార్తల గురించి లోకేశ్ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాల్సి ఉంది. గత సినిమా లియో విషయంలో జరిగిన తప్పులు తర్వాత సినిమా విషయంలో జరగకుండా లోకేశ్ జాగ్రత్త పడుతున్నారు.

జులై నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలుకానుందని సమాచారం అందుతోంది. వచ్చే ఏడాది సెకండాఫ్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది. జైలర్ సక్సెస్ తో రజనీకాంత్ మార్కెట్ పెరగగా తర్వాత ప్రాజెక్ట్ లతో రజనీ మార్కెట్ మరింత మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఈ ఏడాది దసరా కానుకగా రజనీ నటించిన వేట్టయాన్ మూవీ రిలీజ్ కానుంది. రజనీ కెరీర్ ప్లాన్స్ బాగున్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Lokesh Kanagaraj
  • #Rajinikanth

Also Read

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

related news

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Jailer 2: ‘బ్రేకింగ్‌ బ్యాడ్‌’ రిఫరెన్సులేనా? లేక కథ అక్కడి నుండి తెచ్చారా?

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

trending news

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

3 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

6 hours ago
Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

23 hours ago

latest news

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

6 mins ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

1 hour ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

2 hours ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

5 hours ago
JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version