Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Virata Parvam: విరాటపర్వం ఫ్లాప్ కావడానికి అసలు కారణాలివే?

Virata Parvam: విరాటపర్వం ఫ్లాప్ కావడానికి అసలు కారణాలివే?

  • June 21, 2022 / 10:20 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Virata Parvam: విరాటపర్వం ఫ్లాప్ కావడానికి అసలు కారణాలివే?

భారీ అంచనాలతో ఈ ఏడాది విడుదలైన విరాటపర్వం సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేదనే సంగతి తెలిసిందే. రానా, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించగా వేణు ఊడుగుల డైరెక్టర్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. క్రిటిక్స్ ఈ సినిమా గురించి పాజిటివ్ గా రివ్యూలు ఇవ్వడంతో ఈ సినిమా సంచలన విజయం సాధించడం గ్యారంటీ అని ఫ్యాన్స్ సైతం ఫిక్స్ అయ్యారు. అయితే విరాటపర్వం ఫ్లాప్ కావడానికి గల కారణాలను అన్వేషిస్తే మాత్రం నక్సలిజం బ్యాక్ డ్రాప్ ను ఎంచుకోవడమే ఈ సినిమా ప్లాప్ కావడానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.

20 సంవత్సరాల క్రితం నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సినిమాలు సక్సెస్ సాధించినా అప్పటికీ ఇప్పటికీ పరిస్థితులలో చాలా మార్పులు వచ్చాయనే సంగతి తెలిసిందే. ఏప్రిల్ లో విడుదలైన ఆచార్య సినిమా ఫ్లాప్ కావడానికి కూడా ఎంచుకున్న బ్యాక్ డ్రాప్ కారణమనే సంగతి తెలిసిందే. ఈ కాలం యూత్ కు నక్సలైట్ల గురించి నక్సలిజం గురించి అస్సలు తెలియదు. ఔట్ డేటెడ్ కాన్సెప్ట్ అయిన ఈ కాన్సెప్ట్ తో సినిమాలను తెరకెక్కిస్తే రాబోయే రోజుల్లో కూడా ఈ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సినిమాలు ఇదే ఫలితాన్ని అందుకుంటాయని చెప్పడంలో సందేహం అవసరం లేదు.

మరోవైపు రానా, సాయిపల్లవి కెరీర్ లపై ఈ సినిమా రిజల్ట్ ఎంతమేర ప్రభావం చూపుతుందో చూడాల్సి ఉంది. రానా తర్వాత ప్రాజెక్ట్ లతో విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కమర్షియల్ కథలకు రానా ప్రాధాన్యతనివ్వాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. రానా సైతం విరాటపర్వం ఇంటర్వ్యూలలో ఫ్యాన్స్ కామెంట్లను పట్టించుకుంటానని ఫ్యాన్స్ చెప్పిన విధంగా చేస్తానని అన్నారు. రానా కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. రానా తర్వాత ప్రాజెక్ట్ లతో ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాల్సి ఉంది.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Acharya
  • #Chiranjeevi
  • #Ram Charan
  • #Rana
  • #Virata Parvam

Also Read

Peddi Collections: 2వ వారం కూడా ఓకే అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు.. కానీ?

Chiranjeevi: ‘అంజి’ వల్ల చిరు కెరీర్ ఇంత వెనుకబడిందా.. ఆ ఇండస్ట్రీ హిట్ కూడా మిస్…?!

Rashi Singh: సీనియర్ హీరోకి బిజినెస్ సలహాలు.. అమ్మడి తెలివి తేటలు మామూలుగా లేవుగా

 Tollywood: ‘పెద్ది’ తో పాటు టాలీవుడ్ సినిమాల్లోని బెస్ట్ హాస్పిటల్ సీన్స్ ఇవే

దర్శకుడు వైభవ్ కౌండిన్య తెరకేకస్తున్న “గాసిప్” చిత్రం నుంచి తొలి గీతం “సిప్పు సిప్ప” రిలీజ్

Peddi Collections: ఆ ఏరియాలో బ్రేక్ ఈవెన్ సాధించిన ‘పెద్ది’

related news

Chiranjeevi: ‘అంజి’ వల్ల చిరు కెరీర్ ఇంత వెనుకబడిందా.. ఆ ఇండస్ట్రీ హిట్ కూడా మిస్…?!

Chiranjeevi: ‘అంజి’ వల్ల చిరు కెరీర్ ఇంత వెనుకబడిందా.. ఆ ఇండస్ట్రీ హిట్ కూడా మిస్…?!

Vishwambhara: లోకాలు తిరిగిన ‘విశ్వంభర’కు.. రిలీజ్‌ దారి చూపించే వారెవరు?

Anantha Sriram: ‘పెద్ది’ డిస్కషన్‌: ఇంగ్లిష్‌లో అంటే ఓకేనా? తెలుగులో చెబితే కోపమొస్తోందా?

Peddi Collections: ‘పెద్ది’కి బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా?

RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

Janhvi Kapoor: పైట తీసేసిన సీన్లు లేవా? కంట్రోల్‌ లేని నాయిక పాత్రలు లేవా? ‘పెద్ది’కే ఎందుకిలా?

trending news

Peddi Collections: 2వ వారం కూడా ఓకే అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు.. కానీ?

Peddi Collections: 2వ వారం కూడా ఓకే అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు.. కానీ?

7 hours ago
Chiranjeevi: ‘అంజి’ వల్ల చిరు కెరీర్ ఇంత వెనుకబడిందా.. ఆ ఇండస్ట్రీ హిట్ కూడా మిస్…?!

Chiranjeevi: ‘అంజి’ వల్ల చిరు కెరీర్ ఇంత వెనుకబడిందా.. ఆ ఇండస్ట్రీ హిట్ కూడా మిస్…?!

7 hours ago
Rashi Singh: సీనియర్ హీరోకి బిజినెస్ సలహాలు.. అమ్మడి తెలివి తేటలు మామూలుగా లేవుగా

Rashi Singh: సీనియర్ హీరోకి బిజినెస్ సలహాలు.. అమ్మడి తెలివి తేటలు మామూలుగా లేవుగా

7 hours ago
 Tollywood: ‘పెద్ది’ తో పాటు టాలీవుడ్ సినిమాల్లోని బెస్ట్ హాస్పిటల్ సీన్స్ ఇవే

 Tollywood: ‘పెద్ది’ తో పాటు టాలీవుడ్ సినిమాల్లోని బెస్ట్ హాస్పిటల్ సీన్స్ ఇవే

10 hours ago
దర్శకుడు వైభవ్ కౌండిన్య తెరకేకస్తున్న “గాసిప్” చిత్రం నుంచి తొలి గీతం “సిప్పు సిప్ప” రిలీజ్

దర్శకుడు వైభవ్ కౌండిన్య తెరకేకస్తున్న “గాసిప్” చిత్రం నుంచి తొలి గీతం “సిప్పు సిప్ప” రిలీజ్

11 hours ago

latest news

Transfer Trimurthulu First Review: వడ్డే నవీన్ రీ ఎంట్రీ వర్కౌట్ అయినట్టేనా?

1 day ago
Maa Inti Bangaaram First Review: ‘మా ఇంటి బంగారం’.. క్లైమాక్స్ కాపాడిందా?

Peddi Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ కి ఇంచు దూరంలో..’పెద్ది’!

Singeetham Srinivas Rao: ఆ సీన్లు ఎక్కువైపోయాయి… 94 ఏళ్ల స్టార్‌ దర్శకుడి కామెంట్స్‌ వైరల్‌

Odiyan: రూపాన్ని మార్చుకునే జీవి కథతో.. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కొత్త సినిమా

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version