Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Jr NTR: ప్రమోషన్స్ కోసమే ఎన్టీఆర్ ప్లాన్ మార్చారా?

Jr NTR: ప్రమోషన్స్ కోసమే ఎన్టీఆర్ ప్లాన్ మార్చారా?

  • November 13, 2021 / 07:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: ప్రమోషన్స్ కోసమే ఎన్టీఆర్ ప్లాన్ మార్చారా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ జనవరి తర్వాతే కొత్త సినిమా షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు. ఎన్టీఆర్ హోస్ట్ గా జెమినీ ఛానల్ లో ప్రసారమవుతున్న ఎవరు మీలో కోటీశ్వరులు షోకు సంబంధించిన షూటింగ్ కూడా ఇప్పటికే పూర్తైనట్లు తెలుస్తోంది. అయితే ఎన్టీఆర్ రెండు నెలలు విశ్రాంతి తీసుకోవడానికి మరో కారణం కూడా ఉందని సమాచారం. ఆర్ఆర్ఆర్ సినిమాతో హిందీ ప్రేక్షకులకు దగ్గర కావాలని యంగ్ టైగర్ ఎన్టీఆర్ అనుకుంటున్నారు.

ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ కు సంబంధించి ఎన్టీఆర్ చాలా ప్లాన్స్ చేశారని ఈ రీజన్స్ వల్లే ఎన్టీఆర్ తరువాత సినిమా షూటింగ్ ను సైతం వాయిదా వేశారని బోగట్టా. హిందీ ఆడియన్స్ కు ఘనంగా పరిచయమవుతున్న తారక్ హిందీలో ప్రసారమయ్యే రియాలిటీ షోలకు గెస్ట్ గా హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. తారక్ తరువాత సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగానే తెరకెక్కనున్నాయనే విషయం తెలిసిందే. ప్రభాస్ లా ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్, చరణ్ లకు ప్రేక్షకుల్లో క్రేజ్ పెరుగుతుందేమో చూడాల్సి ఉంది.

చరణ్ సైతం వరుసగా పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కించే టాలెంట్ ఉన్న దర్శకులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. చరణ్, తారక్ భవిష్యత్తు సినిమాలు సక్సెస్ సాధిస్తే ఎన్టీఆర్, చరణ్ లకు ఊహించని స్థాయిలో క్రేజ్ పెరిగే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. 550 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ నిర్మాతకు రిలీజ్ కు ముందే భారీగా లాభాలను అందించింది.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #NTR
  • #Rajamouli
  • #Ram Charan
  • #RRR movie

Also Read

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

related news

Peddi Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘పెద్ది’

trending news

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

30 mins ago
Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

14 hours ago
Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

14 hours ago
కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

14 hours ago
Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

15 hours ago

latest news

Blast Zone Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

18 hours ago
Malladi Vasista: ఈ సినిమా తేల్చలేదు.. వెంకీతో సినిమా ఓకే చేసుకున్నారా?

19 hours ago
ఆ స్టార్‌ హీరో మూడో పెళ్లికి ముహూర్తం పెట్టేశారా?

20 hours ago
Anil Ravipudi: రెడీ అయిపోయిన రావిపూడి.. వెంకటేశ్‌ రాకే ఆలస్యం.. ఇంకో హీరో ఆల్రెడీ రెడీ

21 hours ago
Jahnavi Kapoor: ‘పెద్ది’ టీమ్‌ మీద జాన్వీ కోపంగా ఉందా? అందుకే అలా చేసిందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version